Ye Stithilonaina Ninnu – ఏ స్థితిలోనైనా నిన్ను

Telugu Christian Songs Lyrics
Artist: Vinod Kumar
Album: Telugu Faith Songs
Released on: 9 Nov 2022

Ye Stithilonaina Ninnu Lyrics In Telugu

ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా
ఏ స్థితిలోనైనా నీకు మొరపెట్టెవానిగా
చేయుము నా దేవా చేయుము నా దేవా – 2

అది మరణమైనను జీవమైనను శ్రమయైనను
అది బాధయైనను వేదనైనను కరువైనను

1. నా తల్లే నన్ను మరిచిపోయినా,
నా తండ్రే నన్ను విడచివెళ్లిన
నా స్నేహితులే నన్ను త్రొసేసిన,
నే ప్రేమించేవారికి దూరమైనా – 2

విడువవు ఎడబాయవని
సెలవిచ్చిన యేసయ్య
తల్లి మరచినా మరచును,
నన్ను మరువని యేసయ్య – 2

2. నా సొంతవారినే నే కోల్పోయిన,
నా ఆరోగ్యం నన్ను వదిలివెళ్లిన
నాకున్న ఆశే నెరవేరకపోయిన,
నా హృదయంలో కలవరమే ఉన్నాను – 2

దేనికి భయపడక నే ముందుకే సాగేదా
నీ మాట తప్పక నెరవేరునని నమ్మెద – 2

విడువవు ఎడబాయవని
సెలవిచ్చిన యేసయ్యా
తల్లి మరచినా మరచును,
నన్ను మరువని యేసయ్యా – 2

నన్ను మరువని యేసయ్యా
నన్ను మరువని యేసయ్యా

Ye Stithilonaina Ninnu Lyrics In English

Ye Stithilonaina Ninnu Preminche Vaaniga
Ye Stithilonaina Niku Morapette Vaaniga
Cheyumu Na Deva Cheyumu Na Deva – 2

Adhi Maranamainanu Jeevamainanu Shrama Ainanu
Adhi Baadha Ainanu Vedha Nienanu Karuvainanu

1. Naa Thalle Nanu Marachipoyinaa
Na Thandre Nanu Vidichi Vellinaa
Na Snehithule Nanu Throsesinaa
Ne Preminche Vaariki Dooramaina – 2

Viduvavu Yedabaayavani
Selavichina Yesayyaa
Thalli Marachina Marachunu
Nanu Maruvani Yesayyaa – 2

2. Naa Sonthavaarine Ne Kolpoyina
Na Aarogyam Nanu Vadhili Vellina
Nakunna Aashey Neraveraka Poyina
Naa Hrudhayamlo Kalavarame Vunnanu – 2

Deniki Bayapadaka Ne Mundhuke Saagedhaa
Nee Maata Thappaka Neraverunani Nammedhaa – 2

Viduvavu Yedabaayavani
Selavichina Yesayyaa
Thalli Marachina Marachunu
Nanu Maruvani Yesayyaa – 2

Nanu Maruvani Yesayyaa
Nanu Maruvani Yesayyaa

Watch Online

Ye Stithilonaina Ninnu MP3 Song

Technician Information

Music Programmed & Arranged By Moses Dany
Keyboards & Drums Programmed By Moses Dany
Guitars : Sunny David, Desmond John
Bass Guitar : James Richardson
Backing Vocals : Moses Dany, Praveen, Kavya, Rebecca, Beulah
Mixed & Mastered By Moses Dany At Capstone Studios Vizag
Vocals Recorded At Capstone Studios Vizag
Keyboard : Moses Dany
Guitars : Sunny & Desmond
Bass Guitar : James Richardson
Drums : Vinod Bryan

Ye Stithilonaina Ninnu Lyrics In Telugu & English

ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా
ఏ స్థితిలోనైనా నీకు మొరపెట్టెవానిగా
చేయుము నా దేవా చేయుము నా దేవా – 2

Ye Stithilonaina Ninnu Preminche Vaaniga
Ye Stithilonaina Niku Morapette Vaaniga
Cheyumu Na Deva Cheyumu Na Deva – 2

అది మరణమైనను జీవమైనను శ్రమయైనను
అది బాధయైనను వేదనైనను కరువైనను

Adhi Maranamainanu Jeevamainanu Shrama Ainanu
Adhi Baadha Ainanu Vedha Nienanu Karuvainanu

1. నా తల్లే నన్ను మరిచిపోయినా,
నా తండ్రే నన్ను విడచివెళ్లిన
నా స్నేహితులే నన్ను త్రొసేసిన,
నే ప్రేమించేవారికి దూరమైనా – 2

Naa Thalle Nanu Marachipoyinaa
Na Thandre Nanu Vidichi Vellinaa
Na Snehithule Nanu Throsesinaa
Ne Preminche Vaariki Dooramaina – 2

విడువవు ఎడబాయవని
సెలవిచ్చిన యేసయ్య
తల్లి మరచినా మరచును,
నన్ను మరువని యేసయ్య – 2

Viduvavu Yedabaayavani
Selavichina Yesayyaa
Thalli Marachina Marachunu
Nanu Maruvani Yesayyaa – 2

2. నా సొంతవారినే నే కోల్పోయిన,
నా ఆరోగ్యం నన్ను వదిలివెళ్లిన
నాకున్న ఆశే నెరవేరకపోయిన,
నా హృదయంలో కలవరమే ఉన్నాను – 2

Naa Sonthavaarine Ne Kolpoyina
Na Aarogyam Nanu Vadhili Vellina
Nakunna Aashey Neraveraka Poyina
Naa Hrudhayamlo Kalavarame Vunnanu – 2

దేనికి భయపడక నే ముందుకే సాగేదా
నీ మాట తప్పక నెరవేరునని నమ్మెద – 2

Deniki Bayapadaka Ne Mundhuke Saagedhaa
Nee Maata Thappaka Neraverunani Nammedhaa – 2

విడువవు ఎడబాయవని
సెలవిచ్చిన యేసయ్యా
తల్లి మరచినా మరచును,
నన్ను మరువని యేసయ్యా – 2

Viduvavu Yedabaayavani
Selavichina Yesayyaa
Thalli Marachina Marachunu
Nanu Maruvani Yesayyaa – 2

నన్ను మరువని యేసయ్యా
నన్ను మరువని యేసయ్యా

Nanu Maruvani Yesayyaa
Nanu Maruvani Yesayyaa

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 5 =