Oneness A Golden Medley Lyrics In Telugu
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
(పల్లవి)
రాజుల రాజైన యేసు రాజు
భూజనులనేలున్హల్లెలూయా,
హల్లెలూయా దేవుని స్తుతియించుడి
2. దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి
ఆయన పరిశుద్ధ ఆలయమందు – 2
ఆయన సన్నిధిలో ఆ… ఆ… – 2
(ఎల్లప్పుడు…)
3 .అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము – 2
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము – 2
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము – 2
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – 2
4. భూమిని పుట్టింపక మునుపు
లోకపు పునాది లేనపుడు – 2
దేవుడు దేవుడు యేసె దేవుడు
తర తరాలలో యుగ యుగాలలో జగ జగాలలొ
దేవుడు దేవుడు యేసె దేవుడు
5. సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో – 2
మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే – 2
6. యోర్దాను ఎదురైనా
ఎర్ర సంద్రము పొంగిపొర్లినా – 2
భయము లేదు జయము మనదే – 2
విజయ గీతము పాడెదము – 2
యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే హోసన్నా జయం మనకే
7. బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు – 2
అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు – 2
నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు – 2
8. పాడెద హల్లెలూయా
మరనాత హల్లెలూయా – 2
సద పాడెద హల్లెలూయా
ప్రభుయేసుకే హల్లెలూయా – 2
స్తోత్రం చెల్లింతుము
స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి
9. యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు – 2
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు – 2
రారాజుగా వచ్చు చున్నాడు – 2
10. స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే – 2
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే – 2
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము
11. సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెల్లుదము
లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు – 2
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు – 2
12. ఆహాహల్లెలూయ
ఆహాహల్లెలూయ
కష్టనష్టములెన్నున్న
పోంగుసాగరాలెదురైనా
ఆయనే మన ఆశ్రయం
ఇరుకులో ఇబ్బందులో
రండి యేహొవాను గూర్చి
ఉత్సాహగానము చేసెదము
13. కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో – 2
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా – 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా – 2
యేసయ్య యేసయ్య యేసయ్యా
14. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా – 2
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును – 2
ఓరన్న… ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా
15. నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును – 2
జలరాసులనుండి బలమైన చేతితో – 2
వెలుపల చేర్చిన బలమైన దేవుడు – 2
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం – 2
16. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
17. దారుణ హింసలలో దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము
Oneness A Golden MedleyMP3 Song
Technician Information
Rajula Rajaina Yesu Raju Lyrics In English
Vallabhuni Caryalanu Tilakinci Stutiyincudi
Balamaina Pani Ceyu Balavantuni Stutiyincudi
Ellarini Svikarincu Yesuni Stutiyincudi
(Pallavi)
Rajula Rajaina Yesu Raju
Bhujanulanelunhalleluya,
Halleluya Devuni Stutiyincudi
2. Devuni Stutiyincudi
Ellappudu Devuni Stutiyincudi
Ayana Parisuddha Alayamandu – 2
Ayana Sannidhilo A… A… – 2
(ellappudu…)
3. Ala Sainyamulaku Adhipatiyaina
A Devuni Stutincedamu – 2
Ala Sandramulanu Datincina
A Yehovanu Stutincedamu – 2
Halleluya Stuti Mahima
Ellappudu Devuni Kiccedamu – 2
A… Halleluya Halleluya Halleluya – 2
4. Bhumini Puttimpaka Munupu
Lokapu Punadi Lenapudu – 2
Devudu Devudu Yese Devudu
Tara Taralalo Yuga Yugalalo Jaga Jagalalo
Devudu Devudu Yese Devudu
5. Suryunilo Candrunilo
Taralalo Akasamulo – 2
Mahima Mahima A Yesuke
Mahima Mahima Mana Yesuke – 2
6. Yordanu Eduraina
Erra Sandramu Pongiporlina – 2
Bhayamu Ledu Jayamu Manade – 2
Vijaya Gitamu Padedamu – 2
Yesu Raju Rajula Rajai
Tvaraga Vaccucunde Tvaraga Vaccucunde
Hosanna Jayame Hosanna Jayame
Hosanna Jayam Manake Hosanna Jayam Manake
7. Balamaina Devudavu – Balavantudavu Nivu
Sunyamulo Samastamunu Nirakaramulo Akaramu
Srjiyincinavu Nivu Sarva Srsti Kartavu Nivu – 2
Alpa Omegayu, Nityudaina Devudavu – 2
Nityanibandhana Cesavu Nibandhanane Sthiraparicavu
Ninnanedu Repu Marani Devudavu Nivu – 2
8. Padeda Halleluya
Maranata Halleluya – 2
Sada Padeda Halleluya
Prabhuyesuke Halleluya – 2
Stotram Cellintumu
Stuti Stotram Cellintumu
Yesu Nathuni Melulu Talanci
9. Yesu Rajuga Vaccucunnadu
Bhulokamanta Telusukontaru – 2
Ravikoti Tejudu Ramyamaina Devudu – 2
Rarajuga Vaccu Cunnadu – 2
10. Stutula Madhyalo Nivasam Cesi
Dutalella Pogade Devudayane – 2
Veducundu Bhaktula Svaramu Vini
Dikku Leni Pillalaku Devudayane – 2
Ayane Na Sangitamu Balamaina Kotayunu
Jivadhipatiyu Ayane
Jivita Kalamella Stutincedamu
11. Siyonu Patalu Santosamuga
Paducu Siyonu Velludamu
Lokana Sasvatanandamemiyu
Ledani Ceppenu Priyudesu – 2
Pondavale Ni Lokamunandu
Kontakalamenno Sramalu – 2
12. Ahahalleluya
Ahahalleluya
Kastanastamulennunna
Pongusagaraleduraina
Ayane Mana Asrayam
Irukulo Ibbandulo
Randi Yehovanu Gurci
Utsahaganamu Cesedamu
13. Kondalalo Loyalalo
Adavulalo Edarulalo – 2
Nannu Gamanincinava
Nannu Nadipincinava – 2
Yesayya Yesayya Yesayya Yesayya
Ninne Ninne Ne Kolutunayya
Nive Nive Na Rajuvayya – 2
Yesayya Yesayya Yesayya
14. Caritraloniki Vaccadanna Vaccadanna
Pavitra Jivam Teccadanna Teccadanna – 2
Advitiyudu Adidevudu
Adarincunu Adukonunu – 2
Oranna… Oranna
Yesuku Sati Vere Leranna… Leranna
Yese A Daivam Cudanna… Cudanna
Yese A Daivam Cudanna
15. Na Dipamunu Veligincuvadu
Na Cikatini Veluguga Ceyunu – 2
Jalarasulanundi Balamaina Cetito – 2
Velupala Cercina Balamaina Devudu – 2
Yehova Na Balama
Yadarthamainadi Ni Margam
Paripurnamainadi Ni Margam – 2
16. Gunde Cedarina Varini Baguceyuvadani
Vari Gayamulanniyu Kattucunnavadani
Devuniki Stotramu Ganamu Ceyutaye Mancidi
Manamandaramu Stutiganamu Ceyutaye Mancidi
17. Daruna Hinsalalo Devuni Dutaluga
Arani Jvalalalo Agani Jayamulato
Marani Prema Samarpanato
Sarvatra Yesuni Kirtintumu
