గగనము చీల్చుకొని ఘనులను Gaganamu Cheelchukoni Ghanulanu

Telugu Gospel Songs Lyrics
Artist: Freddy Paul
Album: Adviteeyuda
Released on: 2 Mar 2023

Gaganamu Cheelchukoni Ghanulanu Lyrics In Telugu

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానై యున్న
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా – 2
నిన్ను చూడాలని (నిన్ను చేరాలని)
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది – 3

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానై యున్న
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా – 1

1. నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది – 2
పవిత్రురాలైన కన్యకగా
నీ యెదుట నేను నిలిచెదను – 2
నీ కౌగిలిలో నేను విశ్రమింతును – 2

2. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది
మర్మమైయున్న నీవలే రూపించుచున్నది – 2
కళంకము లేని వధువునై
నిరీక్షణతో నిను చేరెదను – 2
యుగయుగాలు నీతో ఏలేదను – 2

3. నీ కృపా బాహుళ్యామే ఐశ్వర్యం ఇచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది – 2
అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో – 2
సీయోనులో నీతో నేనుందును – 2

Gaganamu Cheelchukoni Song Lyrics In English

Gaganamu Cheelchukoni Ghanulanu Theesukoni
Nannu Konipova Raanaiyunna Praana Priyudaa Yesayya – 2
Ninnu Choodaalani ( Ninnu Cheraalani )
Naa Hrudhayamentho Ullasinchuchunnadhi – 3

Gaganamu Cheelchukoni Ghanulanu Theesukoni
Nannu Konipova Raanaiyunna Praana Priyudaa Yesayya – 1

1. Nee Dhayaa Samkalpame Nee Premanu Panchinadhi
Nee Chittame Naalo Neraveruchunnadhi – 2
Pavithruraalaina Kanyakagaa
Nee Yedhuta Nenu Nilichedhanu – 2
Nee Kougililo Nenu Visraminthunu – 2

2. Nee Mahimaiswaryame Gnaana Sampadha Nichinadhi
Marmamaiyunna Neevale Roopinchu Chunnadhi – 2
Kalankamuleni Vadhuvunai
Nireekshanatho Ninnu Cheredhanu – 2
Yugayugaalu Neetho Eyledhanu – 2

3. Nee Krupa Baahulyame Aiswaryamu Nichinadhi
Thejovaasula Swaasthyam Anugrahinchinadhi – 2
Akshayamaina Dhehamutho Anaadhi Pranaalikatho – 2
Seeyonulo Neetho Nenundhunu – 2

Watch Online

Gaganamu Cheelchukoni Ghanulanu MP3 Song

Gaganamu Cheelchukoni Yesu Song Lyrics In Telugu & English

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానై యున్న
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా – 2
నిన్ను చూడాలని (నిన్ను చేరాలని)
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది – 3

Gaganamu Cheelchukoni Ghanulanu Theesukoni
Nannu Konipova Raanaiyunna Praana Priyudaa Yesayya – 2
Ninnu Choodaalani ( Ninnu Cheraalani )
Naa Hrudhayamentho Ullasinchuchunnadhi – 3

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానై యున్న
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా – 1

Gaganamu Cheelchukoni Ghanulanu Theesukoni
Nannu Konipova Raanaiyunna Praana Priyudaa Yesayya – 1

1. నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నది – 2
పవిత్రురాలైన కన్యకగా
నీ యెదుట నేను నిలిచెదను – 2
నీ కౌగిలిలో నేను విశ్రమింతును – 2

Nee Dhayaa Samkalpame Nee Premanu Panchinadhi
Nee Chittame Naalo Neraveruchunnadhi – 2
Pavithruraalaina Kanyakagaa
Nee Yedhuta Nenu Nilichedhanu – 2
Nee Kougililo Nenu Visraminthunu – 2

2. నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపద ఇచ్చినది
మర్మమైయున్న నీవలే రూపించుచున్నది – 2
కళంకము లేని వధువునై
నిరీక్షణతో నిను చేరెదను – 2
యుగయుగాలు నీతో ఏలేదను – 2

Nee Mahimaiswaryame Gnaana Sampadha Nichinadhi
Marmamaiyunna Neevale Roopinchu Chunnadhi – 2
Kalankamuleni Vadhuvunai
Nireekshanatho Ninnu Cheredhanu – 2
Yugayugaalu Neetho Eyledhanu – 2

3. నీ కృపా బాహుళ్యామే ఐశ్వర్యం ఇచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యము అనుగ్రహించినది – 2
అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో – 2
సీయోనులో నీతో నేనుందును – 2

Nee Krupa Baahulyame Aiswaryamu Nichinadhi
Thejovaasula Swaasthyam Anugrahinchinadhi – 2
Akshayamaina Dhehamutho Anaadhi Pranaalikatho – 2
Seeyonulo Neetho Nenundhunu – 2

Gaganamu Cheelchukoni Ghanulanu MP3 Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + nine =