ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను – Aakasham Vypu

Telugu Christian Songs Lyrics
Artist: Freddy Paul
Album: Telugu Christian Songs 2024
Released on: 15 Aug 2024

Aakasham Vypu Lyrics In Telugu

ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా – 2
కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను – 2
కలత నేను చెందను కన్నీళ్లు విడువను – 2

ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా – 1

1. ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది
రాజ దండముతో నన్నేలుచున్నది – 2
నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి – 2
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా – 2

ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా – 1

2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు – 2
నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి – 2
నీవు ఉండగా ఈ లోకంలో ఏదియు
నాకు అక్కర లేనే లేదయ్యా – 2
(ఆకాశం…)

3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది – 2
నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి – 2
కృపాసనముగా నన్ను మార్చి నాలో
నిరంతరం నివసించితివి – 2
(ఆకాశం…)

4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది – 2
భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది – 2
పగలు బోధించుచున్నది
రాత్రి జ్ఞానమిచ్చుచున్నది – 2
(ఆకాశం…)

5. కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము
నాకై నిర్మించుచున్నావు – 2
మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా – 2
ఆశతో వేచియుంటిని
త్వరగా దిగి రమ్మయ్య – 2
(ఆకాశం…)

Aakasham Vaipu Song Lyrics In English

Akasam Vaipu Na Kannulettucunnanu
Na Sahayakudavu Nive Yesayya – 2
Kalavaramu Nondanu Ninnu Nammi Yunnanu – 2
Kalata Nenu Cendanu Kannillu Viduvanu – 2

Akasam Vaipu Na Kannulettucunnanu
Na Sahayakudavu Nive Yesayya – 1

1. Akasam Pai Ni Sinhasanam Unnadi
Raja Dandamuto Nannelucunnadi – 2
Nitimantuniga Cesi Nityajivamu Anugrahincitivi – 2
Nenemaiyunnano Adi Ni Krpaye Kada – 2

Akasam Vaipu Na Kannulettucunnanu
Na Sahayakudavu Nive Yesayya – 1

2. Akasam Nundi Nato Matladucunnavu
Alocana Ceta Nannu Nadipincucunnavu – 2
Ni Mahimato Nannu Nimpi Ni Dariki Nannu Cercitivi – 2
Nivu Undaga I Lokanlo Ediyu
Naku Akkara Lene Ledayya – 2
(Akasam…)

3. Akasam Nundi Agni Digi Vacci Yunnadi
Aksaya Jvalaga Nalo Ragulucunnadi – 2
Na Hrdayamu Ni Mandiramai Tejassuto Nimpitivi – 2
Krpasanamuga Nannu Marci Nalo
Nirantaram Nivasincitivi – 2
(Akasam…)

4. Akasamu Ni Mahimanu Vivarincucunnadi
Antariksamu Ni Ceti Panini Pracurincucunnadi – 2
Bhasa Leni Mataye Ni Svarame Vinapadanidi – 2
Pagalu Bodhincucunnadi
Ratri Jnanamiccucunnadi – 2
(Akasam…)

5. Kotta Akasam Krotta Bhumi Nutana Yerusalemu
Nakai Nirmincucunnavu – 2
Megha Rathamulapai Arudinci Nannu Konipova – 2
Asato Veciyuntini
Tvaraga Digi Rammayya – 2
(Akasam…)

Watch Online

Akasham Vaipu MP3 Song

Akasamu Vaipu Na Kannulethuchunnanu Lyrics In Telugu & English

ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా – 2
కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను – 2
కలత నేను చెందను కన్నీళ్లు విడువను – 2

Akasam Vaipu Na Kannulettucunnanu
Na Sahayakudavu Nive Yesayya – 2
Kalavaramu Nondanu Ninnu Nammi Yunnanu – 2
Kalata Nenu Cendanu Kannillu Viduvanu – 2

ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా – 1

Akasam Vaipu Na Kannulettucunnanu
Na Sahayakudavu Nive Yesayya – 1

1. ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది
రాజ దండముతో నన్నేలుచున్నది – 2
నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి – 2
నేనేమైయున్నానో అది నీ కృపయే కదా – 2

Akasam Pai Ni Sinhasanam Unnadi
Raja Dandamuto Nannelucunnadi – 2
Nitimantuniga Cesi Nityajivamu Anugrahincitivi – 2
Nenemaiyunnano Adi Ni Krpaye Kada – 2

ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా – 1

Akasam Vaipu Na Kannulettucunnanu
Na Sahayakudavu Nive Yesayya – 1

2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు
ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు – 2
నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి – 2
నీవు ఉండగా ఈ లోకంలో ఏదియు
నాకు అక్కర లేనే లేదయ్యా – 2
(ఆకాశం…)

Akasam Nundi Nato Matladucunnavu
Alocana Ceta Nannu Nadipincucunnavu – 2
Ni Mahimato Nannu Nimpi Ni Dariki Nannu Cercitivi – 2
Nivu Undaga I Lokanlo Ediyu
Naku Akkara Lene Ledayya – 2
(Akasam…)

3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది
అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది – 2
నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి – 2
కృపాసనముగా నన్ను మార్చి నాలో
నిరంతరం నివసించితివి – 2
(ఆకాశం…)

Akasam Nundi Agni Digi Vacci Yunnadi
Aksaya Jvalaga Nalo Ragulucunnadi – 2
Na Hrdayamu Ni Mandiramai Tejassuto Nimpitivi – 2
Krpasanamuga Nannu Marci Nalo
Nirantaram Nivasincitivi – 2
(Akasam…)

4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది – 2
భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది – 2
పగలు బోధించుచున్నది
రాత్రి జ్ఞానమిచ్చుచున్నది – 2
(ఆకాశం…)

Akasamu Ni Mahimanu Vivarincucunnadi
Antariksamu Ni Ceti Panini Pracurincucunnadi – 2
Bhasa Leni Mataye Ni Svarame Vinapadanidi – 2
Pagalu Bodhincucunnadi
Ratri Jnanamiccucunnadi – 2
(Akasam…)

5. కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము
నాకై నిర్మించుచున్నావు – 2
మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా – 2
ఆశతో వేచియుంటిని
త్వరగా దిగి రమ్మయ్య – 2
(ఆకాశం…)

Kotta Akasam Krotta Bhumi Nutana Yerusalemu
Nakai Nirmincucunnavu – 2
Megha Rathamulapai Arudinci Nannu Konipova – 2
Asato Veciyuntini
Tvaraga Digi Rammayya – 2
(Akasam…)

Aakasham Vypu MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, akasham vaipu song lyrics, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను Lyrics, Akasamu Vaipu Na Kannulethuchunnanu Song Lyrics,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 − 5 =