Ambara Veedhilo Tharaka – అంబరవీధిలో తారక వెలసెను 211

Telugu Christian Songs Lyrics
Artist: A R Stevenson
Album: Christmas Swaraalu Volume 1
Released on: 20 Nov 2020

Ambara Veedhilo Tharaka Lyrics In Telugu

అంబరవీధిలో తారక
వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక
లోకానికి ప్రకటించగా – 2

1. జ్ఞానులు తారను గమనించి
బెత్లెహేమునకు పయనించి – 2
శిశువును గని సంతోషించి
మ్రొక్కిరి కానుకలర్పించి – 2
మ్రొక్కిరి కానుకలర్పించి

అంబరవీధిలో తారక
వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక
లోకానికి ప్రకటించగా

2. అంధకారమును తొలగించి
హృదయపు దీపము వెలిగించి – 2
వాక్యమే ఇల నిజతారకలా
నడుపును మార్గము బోధించి – 2
నడుపును మార్గము బోధించి

అంబరవీధిలో తారక
వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక
లోకానికి ప్రకటించగా

3. జగతికి యేసును చూపించి
జనులకు రక్షణ చాటించి – 2
ప్రతి క్రైస్తవుడొక తారకలా
నిలవాలి వెలుగును పంచి – 2
నిలవాలి వెలుగును పంచి

అంబరవీధిలో తారక
వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక
లోకానికి ప్రకటించగా

Ambhara Veedhilo Tharaka Lyrics In English

Ambaravidhilo Taraka
Velasenu Turpuna Vintaga
Yudula Rajuni Puttuka
Lokaniki Prakatincaga – 2

1. Jnanulu Taranu Gamaninci
Betlehemunaku Payaninci – 2
Sisuvunu Gani Santosinci
Mrokkiri Kanukalarpinci – 2
Mrokkiri Kanukalarpinci

Ambaravidhilo Taraka
Velasenu Turpuna Vintaga
Yudula Rajuni Puttuka
Lokaniki Prakatincaga

2. Andhakaramunu Tolaginci
Hrdayapu Dipamu Veliginci – 2
Vakyame Ila Nijatarakala
Nadupunu Margamu Bodhinci – 2
Nadupunu Margamu Bodhinci

Ambaravidhilo Taraka
Velasenu Turpuna Vintaga
Yudula Rajuni Puttuka
Lokaniki Prakatincaga

3. Jagatiki Yesunu Cupinci
Janulaku Raksana Catinci – 2
Prati Kraistavudoka Tarakala
Nilavali Velugunu Panci – 2
Nilavali Velugunu Panci

Ambaravidhilo Taraka
Velasenu Turpuna Vintaga
Yudula Rajuni Puttuka
Lokaniki Prakatincaga

Watch Online

Ambara Veedhilo Tharaka MP3 Song

Technician Information

Album: Christmas Swaraalu Volume 1
Lyrics, Tune, Music & Voice: Dr. A R Stevenson

Ambaravidhilo Taraka Velasenu Lyrics In Telugu & English

అంబరవీధిలో తారక
వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక
లోకానికి ప్రకటించగా – 2

Ambaravidhilo Taraka
Velasenu Turpuna Vintaga
Yudula Rajuni Puttuka
Lokaniki Prakatincaga – 2

1. జ్ఞానులు తారను గమనించి
బెత్లెహేమునకు పయనించి – 2
శిశువును గని సంతోషించి
మ్రొక్కిరి కానుకలర్పించి – 2
మ్రొక్కిరి కానుకలర్పించి

Jnanulu Taranu Gamaninci
Betlehemunaku Payaninci – 2
Sisuvunu Gani Santosinci
Mrokkiri Kanukalarpinci – 2
Mrokkiri Kanukalarpinci

అంబరవీధిలో తారక
వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక
లోకానికి ప్రకటించగా

Ambaravidhilo Taraka
Velasenu Turpuna Vintaga
Yudula Rajuni Puttuka
Lokaniki Prakatincaga

2. అంధకారమును తొలగించి
హృదయపు దీపము వెలిగించి – 2
వాక్యమే ఇల నిజతారకలా
నడుపును మార్గము బోధించి – 2
నడుపును మార్గము బోధించి

Andhakaramunu Tolaginci
Hrdayapu Dipamu Veliginci – 2
Vakyame Ila Nijatarakala
Nadupunu Margamu Bodhinci – 2
Nadupunu Margamu Bodhinci

అంబరవీధిలో తారక
వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక
లోకానికి ప్రకటించగా

Ambara Veedhilo Tharaka
Velasenu Turpuna Vintaga
Yudula Rajuni Puttuka
Lokaniki Prakatincaga

3. జగతికి యేసును చూపించి
జనులకు రక్షణ చాటించి – 2
ప్రతి క్రైస్తవుడొక తారకలా
నిలవాలి వెలుగును పంచి – 2
నిలవాలి వెలుగును పంచి

Jagatiki Yesunu Cupinci
Janulaku Raksana Catinci – 2
Prati Kraistavudoka Tarakala
Nilavali Velugunu Panci – 2
Nilavali Velugunu Panci

అంబరవీధిలో తారక
వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక
లోకానికి ప్రకటించగా

Ambaravidhilo Taraka
Velasenu Turpuna Vintaga
Yudula Rajuni Puttuka
Lokaniki Prakatincaga

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − five =