Kristu Nedu Puttene – క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ 186

Telugu Christian Songs Lyrics
Artist: Samuel Karmoji
Album: Telugu Christmas Songs
Released on: 21 Dec 2020

Kristu Nedu Puttene Lyrics In Telugu

క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే – 2
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె – 2

మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం – 2

1. ఆహా ఆ చల్లని చలిలో ఓహొ ఆ గొల్లల చెవిలో
ఆహా ఆ ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు
క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను – 2

2. ఆహా ఆ ఆకాశాన ఓహొ ఆ తూర్పున తారా
ఆహా ఆ ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని
తార వార్త తెలిపెను జ్జానులారాధించెను – 2

క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే – 2
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె – 2

మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం – 2
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం – 2
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం – 2

Kristu Nedu Puttene Lyrics In English

Kristu Nedu Puttene Rakshana Dorikene
Vedalu Goshimche Kanyaka Putrude – 2
Chikati Teralu Tolagipoyi Velugu Kaligene – 2

Ma Mamchi Raju Manasunna Yesu
Makai Nedu Puttenu Chudu
Aha Anamdam Oho Krismas Sambaram – 2

1. Aha Aa Challani Chalilo Oho Aa Gollala Chevilo
Aha Aa Immanuyelu Oho Aa Devude Todu
Kristu Nedu Puttenani Duta Varta Telipenu – 2

2. Aha Aa Akasana Oho Aa Turpuna Tara
Aha Aa Ayane Yesuni Oho Ayane Rakshani
Tara Varta Telipenu Jjanularadhimchenu – 2

Kristu Nedu Puttene Rakshana Dorikene
Vedalu Goshimche Kanyaka Putrude – 2
Chikati Teralu Tolagipoyi Velugu Kaligene – 2

Ma Mamchi Raju Manasunna Yesu
Makai Nedu Puttenu Chudu
Aha Anamdam Oho Krismas Sambaram – 2
Aha Anamdam Oho Krismas Sambaram – 2
Aha Anamdam Oho Krismas Sambaram – 2

Watch Online

Kristu Nedu Puttene MP3 Song

Technician Information

Lyric, Tune : Samuel Karmoji
Sung By Samuel Karmoji, Sreshta Karmoji

Music : Jonah Samuel
D.O.P : Simon Veda
Camera Assists : Moses Kiran Prasad , Sreenu, Madhu, Uday
Editing : Vinay & Simon Peter
Crew : John Paul, Ramesh, Teja, Akash, Sukumar
Art : Jeevan babu Kusuma
Costumes : Rufus

Kristu Nedu Putteney Lyrics In Telugu & English

క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే – 2
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె – 2

Kristu Nedu Puttene Rakshana Dorikene
Vedalu Goshimche Kanyaka Putrude – 2
Chikati Teralu Tolagipoyi Velugu Kaligene – 2

మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం – 2

Ma Mamchi Raju Manasunna Yesu
Makai Nedu Puttenu Chudu
Aha Anamdam Oho Krismas Sambaram – 2

1. ఆహా ఆ చల్లని చలిలో ఓహొ ఆ గొల్లల చెవిలో
ఆహా ఆ ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు
క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను – 2

Aha Aa Challani Chalilo Oho Aa Gollala Chevilo
Aha Aa Immanuyelu Oho Aa Devude Todu
Kristu Nedu Puttenani Duta Varta Telipenu – 2

2. ఆహా ఆ ఆకాశాన ఓహొ ఆ తూర్పున తారా
ఆహా ఆ ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని
తార వార్త తెలిపెను జ్జానులారాధించెను – 2

Aha Aa Akasana Oho Aa Turpuna Tara
Aha Aa Ayane Yesuni Oho Ayane Rakshani
Tara Varta Telipenu Jjanularadhimchenu – 2

క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే – 2
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె – 2

Kristu Nedu Puttene Rakshana Dorikene
Vedalu Goshimche Kanyaka Putrude – 2
Chikati Teralu Tolagipoyi Velugu Kaligene – 2

మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం – 2
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం – 2
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం – 2

Ma Mamchi Raju Manasunna Yesu
Makai Nedu Puttenu Chudu
Aha Anamdam Oho Krismas Sambaram – 2
Aha Anamdam Oho Krismas Sambaram – 2
Aha Anamdam Oho Krismas Sambaram – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − ten =