Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Varae Chinnodu Vathunna Lyrics In Telugu
ఒరేయ్ చిన్నోడు వత్తున్న వత్తున్న
ఒరేయ్ పెద్దోడా ఆ ఎంటిన్న
రచ్చకుడు మనకోసం పుట్టడాంటరా
తొందరగా రండి బెత్తెముదాకా వెళ్ళి
ఒరేయ్ చిన్ననా ఒరేయ్ పెద్ధన్నా
ఒరేయ్ జానన్నా ఒరేయ్ జోనా అన్నా – 2
పోధము రండిరా బెత్తెముకు
రక్షకుడు పుట్టే మనకు
1. దావీదు పురామందు రక్షకుడు పుట్టాడు
దేవుని దూతలు మనకు తెలియజేశారు – 2
సంతోషమే హాయ్ సంతోషమే హాయ్
సంతోషమే మనకు సమాధానమే హాయ్ – 2
2. పొత్తిగుడ్డలతో చుట్టబడిన బాలుడు
యేసు క్రీస్తని చెప్పారు దూతలు – 2
3. పశువులు తొట్టిలో పరుండిన పసివాడు
పాపము తొలగింప పరము నుండి దిగినాడు – 2
Varae Chinnodu Vathunna Lyrics In English
Orey Cinnodu Vattunna Vattunna
Orey Peddoda A Entinna
Raccakudu Manakosaṁ Puttadantara
Tondaraga Randi Bettemudaka Velli
Orey Cinnana Orey Peddhanna
Orey Jananna Orey Jona Anna – 2
Podhamu Randira Bettemuku
Raksakudu Putte Manaku
1. Davidu Puramandu Raksakudu Puttadu
Devuni Dutalu Manaku Teliyajesaru – 2
Santosame Hay Santosame Hay
Santosame Manaku Samadhaname Hay – 2
2. Pottiguddalato Cuttabadina Baludu
Yesu Kristani Cepparu Dūtalu – 2
3. Pasuvulu Tottilo Parundina Pasivadu
Papamu Tolagimpa Paramu Nundi Diginadu – 2

Varaey Chinnodu Vathunna Lyrics In Telugu & English
ఒరేయ్ చిన్నోడు వత్తున్న వత్తున్న
ఒరేయ్ పెద్దోడా ఆ ఎంటిన్న
రచ్చకుడు మనకోసం పుట్టడాంటరా
తొందరగా రండి బెత్తెముదాకా వెళ్ళి
ఒరేయ్ చిన్ననా ఒరేయ్ పెద్ధన్నా
ఒరేయ్ జానన్నా ఒరేయ్ జోనా అన్నా – 2
Orey Cinnodu Vattunna Vattunna
Orey Peddoda A Entinna
Raccakudu Manakosaṁ Puttadantara
Tondaraga Randi Bettemudaka Velli
Orey Cinnana Orey Peddhanna
Orey Jananna Orey Jona Anna – 2
పోధము రండిరా బెత్తెముకు
రక్షకుడు పుట్టే మనకు
Podhamu Randira Bettemuku
Raksakudu Putte Manaku
1. దావీదు పురామందు రక్షకుడు పుట్టాడు
దేవుని దూతలు మనకు తెలియజేశారు – 2
సంతోషమే హాయ్ సంతోషమే హాయ్
సంతోషమే మనకు సమాధానమే హాయ్ – 2
Davidu Puramandu Raksakudu Puttadu
Devuni Dutalu Manaku Teliyajesaru – 2
Santosame Hay Santosame Hay
Santosame Manaku Samadhaname Hay – 2
2. పొత్తిగుడ్డలతో చుట్టబడిన బాలుడు
యేసు క్రీస్తని చెప్పారు దూతలు – 2
Pottiguddalato Cuttabadina Baludu
Yesu Kristani Cepparu Dūtalu – 2
3. పశువులు తొట్టిలో పరుండిన పసివాడు
పాపము తొలగింప పరము నుండి దిగినాడు – 2
Pasuvulu Tottilo Parundina Pasivadu
Papamu Tolagimpa Paramu Nundi Diginadu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,