Noothana Geethamu Paadedhanu – నూతన గీతము పాడెదను

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu New Year Songs

Noothana Geethamu Paadedhanu Lyrics In Telugu

నూతన గీతము పాడెదను
నా ప్రియుడేసునిలో – 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ – 2

1. ఆత్మతో నే పాడెదను
ఆర్భటించి పాడెదను – 2
అభినయించి పాడెదను
అనుభవించి పాడెదను – 2

అనుదినము నే పాడెదను
అందరిలో నే పాడెదను – 2

2. యేసే నా మంచి కాపరి
యేసే నా గొప్ప కాపరి – 2
యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ కాపరి – 2

యేసే నన్ను కొన్న కాపరి
యేసే నాలో ఉన్న కాపరి – 2

3. శత్రు సేనలు ఎదురైనా
దుష్టులంతా ఒక్కటైనా – 2
అజేయుడేసుని చేరెదము
విజయగీతము పాడెదము – 2

ద్వజము నెత్తి సాగెదము
భజన చేయుచు పాడెదము – 2

Noothana Geethamu Paadedhanu Lyrics In English

Noothana Geethamu Paadedhanu
Na Priyudesunilo – 2
Halleluya Halleluya
Halleluya Amen – 2

1. Atmato Ne Padedanu
Arbhatinci Padedanu – 2
Abhinayinci Padedanu
Anubhavinci Padedanu – 2

Anudinamu Ne Padedanu
Andarilo Ne Padedanu – 2

2. Yese Na Manci Kapari
Yese Na Goppa Kapari – 2
Yese Na Pradhana Kapari
Yese Na Atma Kapari – 2

Yese Nannu Konna Kapari
Yese Nalo Unna Kapari – 2

3. Satru Senalu Eduraina
Dustulanta Okkataina – 2
Ajeyudesuni Ceredamu
Vijayagitamu Padedamu – 2

Dvajamu Netti Sagedamu
Bhajana Ceyucu Padedamu – 2

Noothana Geethamu Paadedhanu, Noothana Geethamu Paadedhanu Naa Priya Yaesuni,

Nothana Geethamu Paadedhanu Lyrics In Telugu & English

నూతన గీతము పాడెదను
నా ప్రియుడేసునిలో – 2
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ – 2

Nutana Gitamu Padedanu
Na Priyudesunilo – 2
Halleluya Halleluya
Halleluya Amen – 2

1. ఆత్మతో నే పాడెదను
ఆర్భటించి పాడెదను – 2
అభినయించి పాడెదను
అనుభవించి పాడెదను – 2

Atmato Ne Padedanu
Arbhatinci Padedanu – 2
Abhinayinci Padedanu
Anubhavinci Padedanu – 2

అనుదినము నే పాడెదను
అందరిలో నే పాడెదను – 2

Anudinamu Ne Padedanu
Andarilo Ne Padedanu – 2

2. యేసే నా మంచి కాపరి
యేసే నా గొప్ప కాపరి – 2
యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ కాపరి – 2

Yese Na Manci Kapari
Yese Na Goppa Kapari – 2
Yese Na Pradhana Kapari
Yese Na Atma Kapari – 2

యేసే నన్ను కొన్న కాపరి
యేసే నాలో ఉన్న కాపరి – 2

Yese Nannu Konna Kapari
Yese Nalo Unna Kapari – 2

3. శత్రు సేనలు ఎదురైనా
దుష్టులంతా ఒక్కటైనా – 2
అజేయుడేసుని చేరెదము
విజయగీతము పాడెదము – 2

Satru Senalu Eduraina
Dustulanta Okkataina – 2
Ajeyudesuni Ceredamu
Vijayagitamu Padedamu – 2

ద్వజము నెత్తి సాగెదము
భజన చేయుచు పాడెదము – 2

Dvajamu Netti Sagedamu
Bhajana Ceyucu Padedamu – 2

Song Description:
Tamil Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 3 =