Apu Darchakaadhu Luppomgiri – అపు డర్చకాదు లుప్పొంగిరి

Telugu Christian Songs Lyrics
Artist: Purushottam Choudhary
Album: Andhra Kristava Keerthanalu

Apu Darchakaadhu Luppomgiri Prabhu Lyrics In Telugu

అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని
విపరీతముగఁ జంపసాగిరి
కృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు
సిల్వమానిపైఁ బ్రభుని వేయుట కొప్పి – 2

1. యెరూషలేమను నూరి బైటను దుఃఖ
కరమైన కల్వరిమెట్టను పరమ
సాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద
కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ గొట్టి
(అపు డర్చకాదు…)

2. చిమ్మె నిమ్మగు మేని రక్తము
దాని నమ్ము వారల కెంతో యుక్తము
నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె
మస్త కమ్ము వేటులను ర క్తము జారి కనుపట్టె
(అపు డర్చకాదు…)

3. గడి దొంగ లిరువురుని బట్టిరి
ప్రభుని కుడి యెడమలను సిల్వఁ
గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు
బాధలను మరియ కొడు
కోర్చుకొని వారి యెడ దయ విడఁడయ్యె
(అపు డర్చకాదు…)

Apu Darchakaadhu Luppomgiri Prabhu Lyrics In English

Apu Darchakaadhu Luppomgiri Prabhuni
Vipareethamugao Jmpasaagiri
Krupamaalinatti Paa Papu Jiththamuna Nishtu Rapu
Silvamaanipaiao Brabhuni Vaeyuta Koppi – 2

1. Yerooshlaemanu Noori Baitanu Dhuhkha
Karamaina Kalvarimettanu Parama
Saadhuni Silva Paiao Betti Thathpaadha
Karamadhyamula Maeku Larudhuga Dhigao Gotti
(Apu Darcha…)

2. Chimme Nimmagu Maeni Rakthamu
Dhaani Nammu Vaarala Kemthoa Yukthamu
Nemmoamu Vaadi Kem Dhammi Poovale
Mastha Kammu Vaetulanu Ra Kthamu Jaari Kanupatte
(Apu Darcha…)

3. Gadi Dhomga Liruvuruni Battiri
Prabhuni Kudi Yedamalanu Silvao
Gottiri Chedugu Yoodhulu Bettu Kadu
Baadhalanu Mariya Kodu
Koarchukoni Vaari Yeda Dhaya Vidaodayye
(Apu Darcha…)

Apu Darchakaadhu Luppomgiri, Apu Darchakaadhu Luppomgiri Song,

Apu Darchakaadhu Luppomgiri Prabhu Lyrics In Telugu & English

అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని
విపరీతముగఁ జంపసాగిరి
కృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు
సిల్వమానిపైఁ బ్రభుని వేయుట కొప్పి – 2

Apu Darchakaadhu Luppomgiri Prabhuni
Vipareethamugao Jmpasaagiri
Krupamaalinatti Paa Papu Jiththamuna Nishtu Rapu
Silvamaanipaiao Brabhuni Vaeyuta Koppi – 2

1. యెరూషలేమను నూరి బైటను దుఃఖ
కరమైన కల్వరిమెట్టను పరమ
సాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద
కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ గొట్టి
(అపు డర్చకాదు…)

Yerooshlaemanu Noori Baitanu Dhuhkha
Karamaina Kalvarimettanu Parama
Saadhuni Silva Paiao Betti Thathpaadha
Karamadhyamula Maeku Larudhuga Dhigao Gotti
(Apu Darcha…)

2. చిమ్మె నిమ్మగు మేని రక్తము
దాని నమ్ము వారల కెంతో యుక్తము
నెమ్మోము వాడి కెం దమ్మి పూవలె
మస్త కమ్ము వేటులను ర క్తము జారి కనుపట్టె
(అపు డర్చకాదు…)

Chimme Nimmagu Maeni Rakthamu
Dhaani Nammu Vaarala Kemthoa Yukthamu
Nemmoamu Vaadi Kem Dhammi Poovale
Mastha Kammu Vaetulanu Ra Kthamu Jaari Kanupatte
(Apu Darcha…)

3. గడి దొంగ లిరువురుని బట్టిరి
ప్రభుని కుడి యెడమలను సిల్వఁ
గొట్టిరి చెడుగు యూదులు బెట్టు కడు
బాధలను మరియ కొడు
కోర్చుకొని వారి యెడ దయ విడఁడయ్యె
(అపు డర్చకాదు…)

Gadi Dhomga Liruvuruni Battiri
Prabhuni Kudi Yedamalanu Silvao
Gottiri Chedugu Yoodhulu Bettu Kadu
Baadhalanu Mariya Kodu
Koarchukoni Vaari Yeda Dhaya Vidaodayye
(Apu Darcha…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Tamil Jesus Songs, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 3 =