Telugu Christian Songs Lyrics
Artist: Rajesh Joshua
Album: Telugu Christmas Songs
Rajulake Raraju Puttadoi Lyrics In Telugu
రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరూ వాడా కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్
అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి – 2
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని – 2
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా – 4
1. పుట్టుకతోనే రాజై పుట్టిన
రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త
ఏకైక దేవుడు యేసయ్యని – 2
జన్మ పాపమే లేనివాడని
నీదు భారము మోయువాడని – 2
2. వ్యాధి అయినను బాధలైనను
విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే
దేవుడు యేసయ్యని – 2
మార్గం సత్యము జీవం యేసని
మోక్ష ద్వారమై పుట్టినాడని – 2
సంబరాలు సంబరాలు చేసేద్దామా – 2
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా
Rajulake Raraju Puttadoi Lyrics In English
Raajulake Raaraaju Puttaadoi
Divi Nundi Bhuvike Vachchaadoi
Ooru Vaadaa Kalisi Raarandoi
Sambaraalu Sambaraalu Cheyandoi
Advitheeyudu Aadi Devudu Ee Lokaaniki Vachchaadani
Paatalu Paadi Aaraadhimpa Ooru Vaadaa Randi Randi – 2
Paapaanne Tholaginche Rakshakude Puttaadani – 2
Aarbhaatinchi Chaatinchi Mogincheddaamaa
Sambaraalu Sambaraalu Cheseddaamaa – 4
1. Puttukathone Raajai Puttina
Raajulaku Raaraaju Yesayyani
Srushtini Shaasinche Srushtikartha
Ekaika Devudu Yesayyani – 2
Janma Paapame Lenivaadani
Needu Bhaaramu Moyuvaadani – 2
2. Vyaadhi Ainanu Baadhalainanu
Vidipinche Devudu Yesayyani
Kashtamaina Nashtamaina Nadipinche
Devudu Yesayyani – 2
Maargam Sathyamu Jeevam Yesani
Moksha Dwaaramai Puttinaadani – 2
Sambaraalu Sambaraalu Cheseddaamaa – 2
Christmas Sambaraalu Cheseddaamaa

Rajulake Raraju Puttadoi Lyrics In Telugu & English
రాజులకే రారాజు పుట్టాడోయ్
దివి నుంచి భువికే వచ్చాడోయ్
ఊరూ వాడా కలిసి రారండోయ్
సంబరాలు సంబరాలు చేయండోయ్
Raajulake Raaraaju Puttaadoi
Divi Nundi Bhuvike Vachchaadoi
Ooru Vaadaa Kalisi Raarandoi
Sambaraalu Sambaraalu Cheyandoi
అద్వితీయుడు ఆది దేవుడు ఈ లోకానికి వచ్చాడని
పాటలు పాడి ఆరాధింప ఊరూ వాడా రండి రండి – 2
పాపాన్నే తొలగించే రక్షకుడే పుట్టాడని – 2
Advitheeyudu Aadi Devudu Ee Lokaaniki Vachchaadani
Paatalu Paadi Aaraadhimpa Ooru Vaadaa Randi Randi – 2
Paapaanne Tholaginche Rakshakude Puttaadani – 2
ఆర్భాటించి చాటించి మోగించేద్దామా
సంబరాలు సంబరాలు చేసేద్దామా – 4
Aarbhaatinchi Chaatinchi Mogincheddaamaa
Sambaraalu Sambaraalu Cheseddaamaa – 4
1. పుట్టుకతోనే రాజై పుట్టిన
రాజులకు రారాజు యేసయ్యని
సృష్టిని శాసించే సృష్టికర్త
ఏకైక దేవుడు యేసయ్యని – 2
Puttukathone Raajai Puttina
Raajulaku Raaraaju Yesayyani
Srushtini Shaasinche Srushtikartha
Ekaika Devudu Yesayyani – 2
జన్మ పాపమే లేనివాడని
నీదు భారము మోయువాడని – 2
Janma Paapame Lenivaadani
Needu Bhaaramu Moyuvaadani – 2
2. వ్యాధి అయినను బాధలైనను
విడిపించే దేవుడు యేసయ్యని
కష్టమైన నష్టమైన నడిపించే
దేవుడు యేసయ్యని – 2
Vyaadhi Ainanu Baadhalainanu
Vidipinche Devudu Yesayyani
Kashtamaina Nashtamaina Nadipinche
Devudu Yesayyani – 2
మార్గం సత్యము జీవం యేసని
మోక్ష ద్వారమై పుట్టినాడని – 2
సంబరాలు సంబరాలు చేసేద్దామా – 2
క్రిస్మస్ సంబరాలు చేసేద్దామా
Maargam Sathyamu Jeevam Yesani
Moksha Dwaaramai Puttinaadani – 2
Sambaraalu Sambaraalu Cheseddaamaa – 2
Christmas Sambaraalu Cheseddaamaa
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Rajulake Raraju Puttadoi, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Tamil Jesus Songs, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,