Telugu Christian Songs Lyrics
Artist: A R Stevenson
Album: Telugu Christmas Songs
Released on: 25 Jul 2020
Siramu Vanchenu Sarva Lokam Lyrics In Telugu
శిరము వంచెను సర్వ లొకమ్
యేసు దేవా నీ ముందు – 2
సంతసించె ప్రతి హృదయం – 2
రక్షక నీ జన్మయందు – 2
1. పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము
రాజుగానే ఉదయించినావు చిత్రము – 2
మహిమ సింహాసనం విడిచి నాకోసము – 2
పశుల పాకలో పుట్టినావు స్తోత్రము – 2
2. యుద్హముచేసి రాజ్యమేలేది సహజము
శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము – 2
పరలోకానందము చేసితివి త్యాగము – 2
మంటిదేహము దాల్చినావు స్తోత్రము – 2
3. పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము
ముందే యెరిగి జన్మించినావు చిత్రము – 2
మార్పు చేసుకొని నీ మహిమ రూపము – 2
మనిషి రూపులో వచ్చినావు స్తోత్రము – 2
Siramu Vanchenu Sarva Lokam Lyrics In English
Siramu Vancenu Sarva Lokam
Yesu Deva Ni Mundu – 2
Santasince Prati Hrdayaṁ – 2
Raksaka Ni Janmayandu – 2
1. Puttiperigi Rajulayyedi Sahajamu
Rajugane Udayincinavu Citramu – 2
Mahima Sinhasanaṁ Vidici Nakosamu – 2
Pasula Pakalo Puttinavu Stotramu – 2
2. Yudhamucesi Rajyameledi Sahajamu
Santi Rajyamu Stapincinavu Citramu – 2
Paralokanandamu Cesitivi Tyagamu – 2
Mantidehamu Dalcinavu Stotramu – 2
3. Putti Okadu Tananu Yeruguta Sahajamu
Munde Yerigi Janmincinavu Citramu – 2
Marpu Cesukoni Ni Mahima Rupamu – 2
Manisi Rupulo Vaccinavu Stotramu – 2
Watch Online
Siramu Vanchenu Sarva Lokam MP3 Song
Siramu Vanchenu Sarva Lokam Lyrics In Telugu & English
శిరము వంచెను సర్వ లొకమ్
యేసు దేవా నీ ముందు – 2
సంతసించె ప్రతి హృదయం – 2
రక్షక నీ జన్మయందు – 2
Siramu Vancenu Sarva Lokam
Yesu Deva Ni Mundu – 2
Santasince Prati Hrdayaṁ – 2
Raksaka Ni Janmayandu – 2
1. పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము
రాజుగానే ఉదయించినావు చిత్రము – 2
మహిమ సింహాసనం విడిచి నాకోసము – 2
పశుల పాకలో పుట్టినావు స్తోత్రము – 2
Puttiperigi Rajulayyedi Sahajamu
Rajugane Udayincinavu Citramu – 2
Mahima Sinhasanaṁ Vidici Nakosamu – 2
Pasula Pakalo Puttinavu Stotramu – 2
2. యుద్హముచేసి రాజ్యమేలేది సహజము
శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము – 2
పరలోకానందము చేసితివి త్యాగము – 2
మంటిదేహము దాల్చినావు స్తోత్రము – 2
Yudhamucesi Rajyameledi Sahajamu
Santi Rajyamu Stapincinavu Citramu – 2
Paralokanandamu Cesitivi Tyagamu – 2
Mantidehamu Dalcinavu Stotramu – 2
3. పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము
ముందే యెరిగి జన్మించినావు చిత్రము – 2
మార్పు చేసుకొని నీ మహిమ రూపము – 2
మనిషి రూపులో వచ్చినావు స్తోత్రము – 2
Putti Okadu Tananu Yeruguta Sahajamu
Munde Yerigi Janmincinavu Citramu – 2
Marpu Cesukoni Ni Mahima Rupamu – 2
Manisi Rupulo Vaccinavu Stotramu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,