Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Sri Yesu Putte Jagamandu Lyrics In Telugu
శ్రీ యేసు పుట్టె జగమందు
సమస్త పాపులకు విందు
సాతాను శక్తులిక బందు
ఈ భాగ్యమెరుగ రిలముందు
1. బీదల కష్టము గాంచి
సదా తా సౌఖ్యమునుడించి
పశుల తొట్టి మదినెంచి
శ్రీ మేరి సుతుడుగా నెంచి
2. భక్తాళి నెల్ల బోషింప
ప్రశస్త కాంతి వెలిగింప
బ్రేమాది సుగుణముల నింప
సిలువపై మరణింప
3. వేదామృతంబు చవినిల
సుఖంబు మదికినిడు చాల
చూపింప నేగె నీలీల
నరావతారుడై యిల
4. ఆనందమూర్తి మదివేడ
సమస్త దుఃఖమును వీడ
యత్యానందంబునం బాడ
శ్రీ మేరి భాగ్యమనియాడ
5. మోక్షంపు దారి జూపింప
రక్షణవార్త వినిపింప
యక్షయ జయములను బాపి
రక్షణసేవ ధరనింప
Sri Yesu Putte Jagamandu Lyrics In English
Sri Yesu Putte Jagamandu
Samasta Papulaku Vindu
Satanu Saktulika Bandu
I Bhagyameruga Rilamundu
1. Bidala Kastamu Ganci
Sada Ta Saukhyamunudinci
Pasula Totti Madinenci
Sri Meri Sutuduga Nenci
2. Bhaktali Nella Bosimpa
Prasasta Kanti Veligimpa
Bremadi Sugunamula Nimpa
Siluvapai Maranimpa
3. Vedamrtambu Cavinila
Sukhambu Madikinidu Cala
Cupimpa Nege Nilila
Naravatarudai Yila
4. Anandamurti Madiveda
Samasta Duhkhamunu Vida
Yatyanandambunaṁ Bada
Sri Meri Bhagyamaniyada
5. Moksampu Dari Jupimpa
Raksanavarta Vinipimpa
Yaksaya Jayamulanu Bapi
Raksanaseva Dharanimpa
Sri Yesu Putte Jagamandu Lyrics In Telugu & English
శ్రీ యేసు పుట్టె జగమందు
సమస్త పాపులకు విందు
సాతాను శక్తులిక బందు
ఈ భాగ్యమెరుగ రిలముందు
Sri Yesu Putte Jagamandu
Samasta Papulaku Vindu
Satanu Saktulika Bandu
I Bhagyameruga Rilamundu
1. బీదల కష్టము గాంచి
సదా తా సౌఖ్యమునుడించి
పశుల తొట్టి మదినెంచి
శ్రీ మేరి సుతుడుగా నెంచి
Bidala Kastamu Ganci
Sada Ta Saukhyamunudinci
Pasula Totti Madinenci
Sri Meri Sutuduga Nenci
2. భక్తాళి నెల్ల బోషింప
ప్రశస్త కాంతి వెలిగింప
బ్రేమాది సుగుణముల నింప
సిలువపై మరణింప
Bhaktali Nella Bosimpa
Prasasta Kanti Veligimpa
Bremadi Sugunamula Nimpa
Siluvapai Maranimpa
3. వేదామృతంబు చవినిల
సుఖంబు మదికినిడు చాల
చూపింప నేగె నీలీల
నరావతారుడై యిల
Vedamrtambu Cavinila
Sukhambu Madikinidu Cala
Cupimpa Nege Nilila
Naravatarudai Yila
4. ఆనందమూర్తి మదివేడ
సమస్త దుఃఖమును వీడ
యత్యానందంబునం బాడ
శ్రీ మేరి భాగ్యమనియాడ
Anandamurti Madiveda
Samasta Duhkhamunu Vida
Yatyanandambunaṁ Bada
Sri Meri Bhagyamaniyada
5. మోక్షంపు దారి జూపింప
రక్షణవార్త వినిపింప
యక్షయ జయములను బాపి
రక్షణసేవ ధరనింప
Moksampu Dari Jupimpa
Raksanavarta Vinipimpa
Yaksaya Jayamulanu Bapi
Raksanaseva Dharanimpa
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,