Teliyaka Vaaru Siluva Vesaru – తెలియక వారు సిలువ వేశారు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Good Friday Songs
Released on: 21 Mar 2015

Teliyaka Vaaru Siluva Vesaru Lyrics In Telugu

తెలియక వారు సిలువ వేశారు
క్షమించమని ప్రార్థించాడు యేసు – 2
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేదెవరు

తిండికోసము జ్యేష్టత్వమును అమ్ముకున్నాడు ఏశావు
వెండికోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆ యూదా
ఎవరికోసం క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము
ఏశావులా భ్రష్టులౌతాము యూదాల పడి చస్తాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేదెవరు?

పదవి కోసము ప్రభువు యేసును
అమ్ముకొంటారా ఓటు నోటుకు?
ఆస్తులకోసం ప్రభువు క్రీస్తును
అమ్ముకొంటారా పార్టీ కోర్టుకు?

దేవుని పాలన మనిషి పాలనగా
మారితే మనము చీలిపోతాము
దేవుని ఇల్లు మనిషి ఇల్లుగా
మారితే కూలి కాలిపోతాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేది ఎవరు?

Teliyaka Vaaru Siluva Vesaru Lyrics In English

Teliyaka Varu Siluva Vesaru
Ksamincamani Prarthincadu Yesu – 2
Telisi Telisi Siluvanu Veste
Ksamincedevaru? Prarthincedevaru

Tindikosamu Jyestatvamunu Ammukunnadu Esavu
Vendikosamu Sisyatvamunu Ammukunnadu A Yuda
Evarikosam Kraistavyamunu Ammukuntamu Manamu
Esavula Bhrastulautamu Yudala Padi Castamu
Telisi Telisi Siluvanu Veste
Ksamincedevaru? Prarthincedevaru?

Padavi Kosamu Prabhuvu Yesunu
Ammukontara Otu Notuku?
Astulakosam Prabhuvu Kristunu
Ammukontara Parti Kortuku?

Devuni Palana Manisi Palanaga
Marite Manamu Cilipotamu
Devuni Illu Manisi Illuga
Marite Kuli Kalipotamu
Telisi Telisi Siluvanu Veste
Ksamincedevaru? Prarthincedi Evaru?

Watch Online

Teliyaka Vaaru Siluva Vesaru MP3 Song

Teliyaka Vaaru Siluva Vesaru Lyrics In Telugu & English

తెలియక వారు సిలువ వేశారు
క్షమించమని ప్రార్థించాడు యేసు – 2
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేదెవరు

Teliyaka Varu Siluva Vesaru
Ksamincamani Prarthincadu Yesu – 2
Telisi Telisi Siluvanu Veste
Ksamincedevaru? Prarthincedevaru

తిండికోసము జ్యేష్టత్వమును అమ్ముకున్నాడు ఏశావు
వెండికోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆ యూదా
ఎవరికోసం క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము
ఏశావులా భ్రష్టులౌతాము యూదాల పడి చస్తాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేదెవరు?

Tindikosamu Jyestatvamunu Ammukunnadu Esavu
Vendikosamu Sisyatvamunu Ammukunnadu A Yuda
Evarikosam Kraistavyamunu Ammukuntamu Manamu
Esavula Bhrastulautamu Yudala Padi Castamu
Telisi Telisi Siluvanu Veste
Ksamincedevaru? Prarthincedevaru?

పదవి కోసము ప్రభువు యేసును
అమ్ముకొంటారా ఓటు నోటుకు?
ఆస్తులకోసం ప్రభువు క్రీస్తును
అమ్ముకొంటారా పార్టీ కోర్టుకు?

Padavi Kosamu Prabhuvu Yesunu
Ammukontara Otu Notuku?
Astulakosam Prabhuvu Kristunu
Ammukontara Parti Kortuku?

దేవుని పాలన మనిషి పాలనగా
మారితే మనము చీలిపోతాము
దేవుని ఇల్లు మనిషి ఇల్లుగా
మారితే కూలి కాలిపోతాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్థించేది ఎవరు?

Devuni Palana Manisi Palanaga
Marite Manamu Cilipotamu
Devuni Illu Manisi Illuga
Marite Kuli Kalipotamu
Telisi Telisi Siluvanu Veste
Ksamincedevaru? Prarthincedi Evaru?

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − five =