Gorrepilla Vivahotsava Samayamu – గొర్రెపిల్ల వివాహోత్సవ

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christian Marriage Songs
Released on: 10 Feb 2021

Gorrepilla Vivahotsava Samayamu Lyrics In Telugu

గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి – 2

సర్వాధికారియు సర్వోన్నతుండైన – 2
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము – 2

సిద్ధపడెను వధువు సుప్రకాశము గల – 2
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ – 2

పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు – 2
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు – 2

తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు – 2
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు – 2

దేవుని వాక్యమను నామము గలవాడు – 2
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె – 2

ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు – 2
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ – 2

శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు – 2
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె – 2

Gorrepilla Vivahotsava Samayamu Lyrics In English

Gorrepilla Vivaahotsava
Samayamu Vachchenu Randi – 2

Sarvaadhikaariyu Sarvonnathundaina – 2
Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu – 2

Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala – 2
Nirmala Vasthramulatho Nalankarinchukonen – 2

Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu – 2
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru – 2

Thellani Gurramupai Koorchundinavaadu – 2
Nammakamai Yunnatti Pendli Kumaarundu – 2

Devuni Vaakyamanu Naamamu Galavaadu – 2
Rakthamulo Munchina Vasthramun Dhariyinche – 2

Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu – 2
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen – 2

Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu – 2
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde – 2

Watch Online

Gorrepilla Vivahotsava Samayamu MP3 Song

Gorrepilla Vivahotsava Samayamu Lyrics In Telugu & English

గొర్రెపిల్ల వివాహోత్సవ
సమయము వచ్చెను రండి – 2

Gorrepilla Vivaahotsava
Samayamu Vachchenu Randi – 2

సర్వాధికారియు సర్వోన్నతుండైన – 2
మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము – 2

Sarvaadhikaariyu Sarvonnathundaina – 2
Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu – 2

సిద్ధపడెను వధువు సుప్రకాశము గల – 2
నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ – 2

Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala – 2
Nirmala Vasthramulatho Nalankarinchukonen – 2

పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు – 2
గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు – 2

Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu – 2
Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru – 2

తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు – 2
నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు – 2

Thellani Gurramupai Koorchundinavaadu – 2
Nammakamai Yunnatti Pendli Kumaarundu – 2

దేవుని వాక్యమను నామము గలవాడు – 2
రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె – 2

Devuni Vaakyamanu Naamamu Galavaadu – 2
Rakthamulo Munchina Vasthramun Dhariyinche – 2

ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు – 2
పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ – 2

Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu – 2
Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen – 2

శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు – 2
వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె – 2

Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu – 2
Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde – 2

Gorrepilla Vivahotsava Samayamu MP3 Song Download

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen + 2 =