Bahu Soundarya Seeyonulo Lyrics In Telugu
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
నను జీవింప జేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే – 1
బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా – 2
1. పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటిదేవుడు జగమునలేడు – 2
నాలోనిరీక్షణ నీలో సంరక్షణ
నీకే నాహృదయార్పణ – 2
బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా – 2
2. ఓటమినీడలో క్షేమములేక
వేదనకలిగిన వేళలయందు – 2
నీవు చూపించిన నీవాత్సల్యమే
నాహృదయాన నవజ్ఞాపిక – 2
బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా – 2
3. ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీచూపే ఔషధమే – 2
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే – 2
Soundarya Seeyonulo Lyrics In English
Na Yesayya Ni Prema Paripurnamai
Na Hrdayana Koluvayene
Nanu Jivimpa Jese Nivakyame
Nakilalona Santosame – 1
Bahu Saundarya Siyonulo
Stutisinhasanasinuda – 2
1. Parisuddhatalo Mahaniyudu
Nivantidevudu Jagamunaledu – 2
Naloniriksana Nilo Sanraksana
Nike Nahrdayarpana – 2
Bahu Saundarya Siyonulo
Stutisinhasanasinuda – 2
2. Otaminidalo Ksemamuleka
Vedanakaligina Velalayandu – 2
Nivu Cupin̄cina Nivatsalyame
Nahrdayana Navajnapika – 2
Bahu Saundarya Siyonulo
Stutisinhasanasinuda – 2
3. Ontaribratukulo Krngina Manasuku
Callani Nicupe Mandule – 2
Prati Arunodayaṁ Nimukhadarsanaṁ
Nalonimpenu Ullasame – 2
Bahu Soundarya Seeyonulo MP3 Song
Bahu Soundarya Seeyonulo Lyrics In Telugu & English
Bahu Soundarya Seeyonulo
Stutisinhasanasinuda – 2
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
నను జీవింప జేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే – 1
Na Yesayya Ni Prema Paripurnamai
Na Hrdayana Koluvayene
Nanu Jivimpa Jese Nivakyame
Nakilalona Santosame – 1
బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా – 2
Bahu Saundarya Siyonulo
Stutisinhasanasinuda – 2
1. పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటిదేవుడు జగమునలేడు – 2
నాలోనిరీక్షణ నీలో సంరక్షణ
నీకే నాహృదయార్పణ – 2
Parisuddhatalo Mahaniyudu
Nivantidevudu Jagamunaledu – 2
Naloniriksana Nilo Sanraksana
Nike Nahrdayarpana – 2
బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా – 2
Bahu Saundarya Siyonulo
Stutisinhasanasinuda – 2
2. ఓటమినీడలో క్షేమములేక
వేదనకలిగిన వేళలయందు – 2
నీవు చూపించిన నీవాత్సల్యమే
నాహృదయాన నవజ్ఞాపిక – 2
Otaminidalo Ksemamuleka
Vedanakaligina Velalayandu – 2
Nivu Cupin̄cina Nivatsalyame
Nahrdayana Navajnapika – 2
బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా – 2
Bahu Saundarya Siyonulo
Stutisinhasanasinuda – 2
3. ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీచూపే ఔషధమే – 2
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే – 2
Ontaribratukulo Krngina Manasuku
Callani Nicupe Mandule – 2
Prati Arunodayaṁ Nimukhadarsanaṁ
Nalonimpenu Ullasame – 2
Bahu Saundarya Siyonulo
Stutisinhasanasinuda – 2
(Na Yesayya…)
