Melu Cheyaka Neevu Undalevayyaa – మేలు చేయక నీవు ఉండలేవయ్యా

Telugu Gospel Songs Lyrics
Artist: Nycil KK
Album: Telugu Christian Songs 2021
Released on: 17 Sep 2021

Melu Cheyaka Neevu Undalevayyaa Lyrics In Telugu

మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా – 2

యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా – 2
(మేలు చేయక…)

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక – 2
నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా – 2
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
(యేసయ్యా…)

ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే – 2
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ – 2
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి
(యేసయ్యా…)

పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో – 2
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని – 2
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
(యేసయ్యా…)

Melu Cheyaka Neevu Song Lyrics In English

Melu Cheyaka Neevu Undalevayyaa
Aaraadhinchaka Nenu Undalenayyaa – 2

Yesayya… Yesayya… Yesayya… Yesayya – 2
(Melu Cheyaka…)

Ninnu Namminatlu Nenu Vere Evarini Nammaledayya
Neeku Naaku Madhya Dooram Tholaginchaavu Vadilundaleka – 2
Naa Aanandam Korevaadaa Na Ashalu Theerchevaadaa – 2
Kriyalunna Prema Needi Nijamaina Dhanyatha Naadi
(Yesayya…)

Aaraadhinche Velalandu Needu Hasthamulu Thaakaayi Nannu
Paschaaththaapam Kalige Nalo Nenu Paapinani Grahiyinchagaane – 2
Nee Meellaku Alavaatayyi Nee Paadamlu Vadalakuntin – 2
Nee Kishtamaina Daari Kanugontini Neetho Cheri
(Yesayya…)

Paapamulu Chesaanu Nenu Nee Mundara Naa Thala Eththalenu
Kshamiyinchagalge Nee Manasu Odaarchindi Naa Aaraadhanalo – 2
Na Hrudayamu Neetho Andi Neeku Verai Manalenani – 2
Athishayincheda Nithyamu Ninne Kaligi Unnanduku
(Yesayya…)

Watch Online

Melu Cheyaka Neevu Undalevayya MP3 Song

Melu Cheyaka Neevu Undalevayya Lyrics In Telugu & English

మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా – 2

Melu Cheyaka Neevu Undalevayyaa
Aaraadhinchaka Nenu Undalenayyaa – 2

యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా – 2
(మేలు చేయక…)

Yesayya… Yesayya… Yesayya… Yesayya – 2
(Melu Cheyaka…)

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక – 2
నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా – 2
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది
(యేసయ్యా…)

Ninnu Namminatlu Nenu Vere Evarini Nammaledayya
Neeku Naaku Madhya Dooram Tholaginchaavu Vadilundaleka – 2
Naa Aanandam Korevaadaa Na Ashalu Theerchevaadaa – 2
Kriyalunna Prema Needi Nijamaina Dhanyatha Naadi
(Yesayya…)

ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే – 2
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ – 2
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి
(యేసయ్యా…)

Aaraadhinche Velalandu Needu Hasthamulu Thaakaayi Nannu
Paschaaththaapam Kalige Nalo Nenu Paapinani Grahiyinchagaane – 2
Nee Meellaku Alavaatayyi Nee Paadamlu Vadalakuntin – 2
Nee Kishtamaina Daari Kanugontini Neetho Cheri
(Yesayya…)

పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో – 2
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని – 2
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
(యేసయ్యా…)

Paapamulu Chesaanu Nenu Nee Mundara Naa Thala Eththalenu
Kshamiyinchagalge Nee Manasu Odaarchindi Naa Aaraadhanalo – 2
Na Hrudayamu Neetho Andi Neeku Verai Manalenani – 2
Athishayincheda Nithyamu Ninne Kaligi Unnanduku
(Yesayya…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + fifteen =