Aa Chinna Varilo Nnamdi – ఆ చిన్న వారిలో నేనుండి

Telugu Christian Songs
Artist: తూపిలి యోహాను
Album: Andhra Kristava Keerthanalu

Aa Chinna Varilo Nnamdi Lyrics In Telugu

ఆ చిన్న వారిలో నేనుండి యున్న
నహాహా మా యేసును నేఁ జూచి యుందు
(ఆ చిన్న…)

1. ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు
పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె
ననెడు ప్రాచీన కథను నేఁ
జదువుచున్నప్పుడు వారిలో
నే నున్న నెంతో బాగుండు
(ఆ చిన్న…)

2. ఆ కరుణ కరము నా తలపైని
వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి
య నేక బాలకుల రానిమ్మను జాలి
తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి
(ఆ చిన్న…)

3. ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా
దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి
యియ్యమందు న మ్మకముతో
యేసుని వెదకుచు నుందు సుఖ
లోకమందునఁ జూచి వినుచుందు
(ఆ చిన్న…)

4. శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్
సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్
ముద్దు పాపలు వత్తు రందున విను మ
శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య
(ఆ చిన్న…)

Aa Chinna Varilo Song Lyrics In English

Aa Chinna Vaariloa Naenumdi Yunna
Nahaahaa Maa Yaesunu Naeao Joochi Yumdhu
(Aa Chinna…)

1. Prabhu Yaesu Prapmchamm Dhumdinapudu
Pasi Baalakulao Bilchi Praarthimche
Nanedu Praacheena Kathanu Naeao
Jadhuvuchunnappudu Vaariloa
Nae Nunna Nemthoa Baagumdu
(Aa Chinna…)

2. Aa Karuna Karamu Naa Thalapaini
Vraali Yaakaasha Baahuvu Naa Chuttu Nilichi
Ya Naeka Baalakula Raanimmanu Jaali
Thoaao Gartha Pilupu Vina Naakemthoa Maelmi
||Yaa Chinna||

3. I Kameeaodhao Braarthana Dhvaaraa
Dharshimthun Brakatitha Prabhu Praema Pmchi
Yiyyammdhu Na Mmakamuthoa
Yesuni Vedhakuchu Numdhu Sukha
Loakammdhunao Joochi Vinuchumdhu
(Aa Chinna…)

4. Shudhdhula Koraku Raajyamu Naelan
Sidhdhamu Chaeyao Brabhu Yaesu Vellen
Mudhdhu Paapalu Vaththu Rmdhuna Vinu Ma
Shradhdha Saeyaku Vaari Dhaakaasha Raajya
(Aa Chinna…)

Watch Online

Aa Chinna Varilo Nnamdi MP3 Song

Aa Chinna Varilo Nnamdi Yunna Song Lyrics In Telugu & English

ఆ చిన్న వారిలో నేనుండి యున్న
నహాహా మా యేసును నేఁ జూచి యుందు
(ఆ చిన్న…)

Aa Chinna Vaariloa Naenumdi Yunna
Nahaahaa Maa Yaesunu Naeao Joochi Yumdhu
(Aa Chinna…)

1. ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు
పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె
ననెడు ప్రాచీన కథను నేఁ
జదువుచున్నప్పుడు వారిలో
నే నున్న నెంతో బాగుండు
(ఆ చిన్న…)

1. Prabhu Yaesu Prapmchamm Dhumdinapudu
Pasi Baalakulao Bilchi Praarthimche
Nanedu Praacheena Kathanu Naeao
Jadhuvuchunnappudu Vaariloa
Nae Nunna Nemthoa Baagumdu
(Aa Chinna…)

2. ఆ కరుణ కరము నా తలపైని
వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి
య నేక బాలకుల రానిమ్మను జాలి
తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి
(ఆ చిన్న…)

2. Aa Karuna Karamu Naa Thalapaini
Vraali Yaakaasha Baahuvu Naa Chuttu Nilichi
Ya Naeka Baalakula Raanimmanu Jaali
Thoaao Gartha Pilupu Vina Naakemthoa Maelmi
||Yaa Chinna||

3. ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా
దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి
యియ్యమందు న మ్మకముతో
యేసుని వెదకుచు నుందు సుఖ
లోకమందునఁ జూచి వినుచుందు
(ఆ చిన్న…)

3. I Kameeaodhao Braarthana Dhvaaraa
Dharshimthun Brakatitha Prabhu Praema Pmchi
Yiyyammdhu Na Mmakamuthoa
Yesuni Vedhakuchu Numdhu Sukha
Loakammdhunao Joochi Vinuchumdhu
(Aa Chinna…)

4. శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్
సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్
ముద్దు పాపలు వత్తు రందున విను మ
శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య
(ఆ చిన్న…)

4. Shudhdhula Koraku Raajyamu Naelan
Sidhdhamu Chaeyao Brabhu Yaesu Vellen
Mudhdhu Paapalu Vaththu Rmdhuna Vinu Ma
Shradhdha Saeyaku Vaari Dhaakaasha Raajya
(Aa Chinna…)

Song Description:
Easter Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + six =