Telugu Gospel Songs
Artist: Unknown
Album: Telugu Christian Songs
Released on: 21 Aug 2020
Samadhana Gruhambulonu Lyrics In Telugu
సమాధాన గృ-హంబులోను
సమాధాన-కర్త స్తోత్రములు – 2
క్రీస్తు యేసు మనకిలలో
నిత్య సమాధానము – 2
మద్యపు గోడను కూల ద్రోసెను – 2
నిత్య శాంతిని మనకొసగెన్ – 2
(సమాధాన…)
పర్వతములు తొలగినను
తత్థరిల్లిన కొండలు – 2
నాదు కృప నిను విడువదనెను – 2
నా సమాధానము ప్రభువే – 2
(సమాధాన…)
లోకమిచ్చునట్లుగా
కాదు ప్రభు సమాధానము – 2
సత్యమైనది నిత్యము నిల్చును – 2
నిత్యుడేసుచే కల్గెన్ – 2
(సమాధాన…)
Samaadhaana Gruhambulonu Song Lyrics In English
Samaadhaana Gru-hambulonu
Samaadhana-kartha Sthothramulu – 2
Kreesthu Yesu Manakilalo
Nithya Samaadhaanamu – 2
Madhyapu Godanu Koola Drosenu – 2
Nithya Shaanthini Manakosagen – 2
(Samaadhaana…)
Parvathamulu Tholaginanu
Thaththarillina Kondalu – 2
Naadu Krupa Ninu Viduvadanenu – 2
Naa Samaadhaanamu Prabhuve – 2
(Samaadhaana…)
Lokamichchunatlugaa
Kaadu Prabhu Samaadhaanamu – 2
Sathyamainadi Nithyamu Nilchunu – 2
Nithyudesuche Kalgen – 2
(Samaadhaana…)
Watch Online
Samaadhaana Gruhambulonu MP3 Song
Samaadhaana Gru Hambulonu Lyrics In Telugu & English
సమాధాన గృ-హంబులోను
సమాధాన-కర్త స్తోత్రములు – 2
Samaadhaana Gruhambulonu
Samaadhana-kartha Sthothramulu – 2
క్రీస్తు యేసు మనకిలలో
నిత్య సమాధానము – 2
మద్యపు గోడను కూల ద్రోసెను – 2
నిత్య శాంతిని మనకొసగెన్ – 2
(సమాధాన…)
Kreesthu Yesu Manakilalo
Nithya Samaadhaanamu – 2
Madhyapu Godanu Koola Drosenu – 2
Nithya Shaanthini Manakosagen – 2
(Samaadhaana…)
పర్వతములు తొలగినను
తత్థరిల్లిన కొండలు – 2
నాదు కృప నిను విడువదనెను – 2
నా సమాధానము ప్రభువే – 2
(సమాధాన…)
Parvathamulu Tholaginanu
Thaththarillina Kondalu – 2
Naadu Krupa Ninu Viduvadanenu – 2
Naa Samaadhaanamu Prabhuve – 2
(Samaadhaana…)
లోకమిచ్చునట్లుగా
కాదు ప్రభు సమాధానము – 2
సత్యమైనది నిత్యము నిల్చును – 2
నిత్యుడేసుచే కల్గెన్ – 2
(సమాధాన…)
Lokamichchunatlugaa
Kaadu Prabhu Samaadhaanamu – 2
Sathyamainadi Nithyamu Nilchunu – 2
Nithyudesuche Kalgen – 2
(Samaadhaana…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs, Telugu Bible Apps For Free,