Seethakalamlo Christmas Kanthulatho – శీతాకాలంలో క్రిస్ట్మస్ 15

Praise and Worship Songs
Artist: JK Christopher
Album: Telugu Christmas Songs
Released on: 5 Dec 2019

Seethakalamlo Christmas Kanthulatho Lyrics In Telugu

ఓహో ఓహో ఓహో ఓహో – 4
శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో – 2
చీకు లేదు చింతా లేదు చాలా సంతోషం
బాధాలేదు భయము లేదు భలే ఆనందం – 2
హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ – 2

1. యాకోబులో నక్షత్రం ఉదయించెను
తూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను – 2
బెత్లెహేములో యేసుని చూచి
కానుకలిచ్చెను నాడు
ఆరాధించి ఆనందించి – 2
యేసుని చాటెనుచూడు
హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ – 2

2. పొలమందు కాపరులకు దూత చెప్పెను
రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు – 2
పశువుల తొట్టిలో ప్రభువును చూచి
పరవశమొందిరి వారు
కని విన్నవాటిని ప్రచురము చేసి – 2
మహిమ పరచెను చూడు
హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ – 2

Seethakalamlo Christmas Kanthulatho Lyrics In English

Seethaakalamlo Christmas Kaanthulatho
Janiyinchina Sri Yesuni Needalo
Chivuku Ledu Chintha Ledu
Chaala Santhosham
Baadha Ledu Bhayamu Ledu
Bhale Aanandam
Happy Christmas Merry Christmas

1. Yaakoabula Nakshatram Udayinchenu
Thoorpu Dhesa Gnaanulu Gurthinchenu
Betlehemulo Yesuni Choosi
Kaanukalichenu Naadu
Aaraadhinchi Aanandinchi
Yesuni Chaatenu Choodu

2. Polamandu Kaaparulaku Dhootha Cheppenu
Rakshakudu Mee Koraku Puttiyunnaadu
Pasuvula Thottilo Prabhuvuni Choosi
Paravasam Mondhanivaaru
Avi Vinnavaatini Prachuram Chesi
Mahima Parachenu Choodu

Watch Online

Seethakalamlo Christmas Kanthulatho MP3 Song

Seethakalamlo Christmas Kanthulatho Lyrics In Telugu & English

ఓహో ఓహో ఓహో ఓహో – 4
శీతాకాలంలో క్రిస్ట్మస్ కాంతులతో
జనియించిన శ్రీ యేసుని నీడలో – 2
చీకు లేదు చింతా లేదు చాలా సంతోషం
బాధాలేదు భయము లేదు భలే ఆనందం – 2
హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ – 2

Seethaakalamlo Christmas Kaanthulatho
Janiyinchina Sri Yesuni Needalo
Chivuku Ledu Chintha Ledu
Chaala Santhosham
Baadha Ledu Bhayamu Ledu
Bhale Aanandam
Happy Christmas Merry Christmas

1. యాకోబులో నక్షత్రం ఉదయించెను
తూర్పుదేశ జ్ఞానులు గుర్తించెను – 2
బెత్లెహేములో యేసుని చూచి
కానుకలిచ్చెను నాడు
ఆరాధించి ఆనందించి – 2
యేసుని చాటెనుచూడు
హ్యాపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ – 2

Yaakoabula Nakshatram Udayinchenu
Thoorpu Dhesa Gnaanulu Gurthinchenu
Betlehemulo Yesuni Choosi
Kaanukalichenu Naadu
Aaraadhinchi Aanandinchi
Yesuni Chaatenu Choodu

2. పొలమందు కాపరులకు దూత చెప్పెను
రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు – 2
పశువుల తొట్టిలో ప్రభువును చూచి
పరవశమొందిరి వారు
కని విన్నవాటిని ప్రచురము చేసి – 2
మహిమ పరచెను చూడు
హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ క్రిస్ట్మస్ – 2

Polamandu Kaaparulaku Dhootha Cheppenu
Rakshakudu Mee Koraku Puttiyunnaadu
Pasuvula Thottilo Prabhuvuni Choosi
Paravasam Mondhanivaaru
Avi Vinnavaatini Prachuram Chesi
Mahima Parachenu Choodu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen − 3 =