Praise and Worship Songs
Artist: Bro. M. Anil Kumar
Album: Telugu Solo Songs
Released on: 18 Jul 2019
Ascharya Karamayina Krupa Needi Lyrics In Telugu
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా – 2
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
పరిశుద్ద జనముగా నీ సొత్తుగా
నన్ను చేసావయ్య
నీ వంశపు యాజకరాజుగా
నన్ను మలిచావయ్య ఆ…ఆ..ఆ
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
1. గురియెలేక తిరిగి తిని – నే దారి తొలగి తిని
తప్పిపోయి దొరకితిని – చనిపోయి బ్రతికి తిని – 2
నను నీవే వేదకినావు- కృపతో రక్షించినావు
నీలోనే ఉంది దేవా – నా జీవము
పరిశుద్ద జనముగా నీ సొత్తుగా
నన్ను చేసావయ్య
నీ వంశపు యాజకరాజుగా
నన్ను మలిచావయ్య ఆ…ఆ..ఆ
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
2. మునుపు నీకు శత్రువును – ఇపుడైతే పుతృదను
మునుపు దురస్తుడను – ఇపుడు నీ వాడను – 2
నీవేగా మొదట ప్రేమించి మార్చినావు
ప్రచురింతునయ్య దేవా- నీ గుణములు
పరిశుద్ద జనముగా నీ సొత్తుగా
నన్ను చేసావయ్య
నీ వంశపు యాజకరాజుగా
నన్ను మలిచావయ్య ఆ…ఆ..ఆ
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
3. పాపమంత తొలగించి – నీ నీతి నిచ్చితివి
కొత్త సృష్టిగా చేసి – ఉంగరము తోడగితివి
పాపమంతా తొలగించి- నీ నీతి నిచ్చితీవి
కొత్త సృష్టిగా చేసి- అధికారమిచ్చితివి.
నను నీవె కౌగలించి.- నీ ప్రేమనంత చూపి
సువార్త జోల్లు తొడిగి – పంపావుగా
పరిశుద్ద జనముగా నీ సొత్తుగా
నన్ను చేసావయ్య
నీ వంశపు యాజకరాజుగా
నన్ను మలిచావయ్య ఆ…ఆ..ఆ
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
Ascharya Karamayina Krupa Needi Lyrics In English
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya – 2
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
Parisudda Janamuga Ni Sottuga
Nannu Cesavayya
Ni Vansapu Yajakarajuga
Nannu Malicavayya A A A
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
1. Guriyeleka Tirigi Tini – Ne Dari Tolagi Tini
Tappipoyi Dorakitini – Canipoyi Bratiki Tini – 2
Nanu Nive Vedakinavu- Krpato Raksincinavu
Nilone Undi Deva – Na Jivamu
Parisudda Janamuga Ni Sottuga
Nannu Cesavayya
Ni Vansapu Yajakarajuga
Nannu Malicavayya A A A
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
2. Munupu Niku Satruvunu – Ipudaite Putrdanu
Munupu Durastudanu – Ipudu Ni Vadanu – 2
Nivega Modata Preminci Marcinavu
Pracurintunayya Deva- Ni Gunamulu
Parisudda Janamuga Ni Sottuga
Nannu Cesavayya
Ni Vansapu Yajakarajuga
Nannu Malicavayya A A A
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
3. Papamanta Tolaginci – Ni Niti Niccitivi
Kotta Srstiga Cesi – Uṅgaramu Todagitivi
Papamanta Tolaginci- Ni Niti Niccitivi
Kotta Srstiga Cesi- Adhikaramiccitivi.
Nanu Nive Kaugalinci – Ni Premananta Cūpi
Suvarta Jollu Todigi – Pampavuga
Parisudda Janamuga Ni Sottuga
Nannu Cesavayya
Ni Vansapu Yajakarajuga
Nannu Malicavayya A A A
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
Watch Online
Ascharya Karamayina Krupa Needi MP3 Song
Ascharya Karamayina Krupa Needi Lyrics In English
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా – 2
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya – 2
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
పరిశుద్ద జనముగా నీ సొత్తుగా
నన్ను చేసావయ్య
నీ వంశపు యాజకరాజుగా
నన్ను మలిచావయ్య ఆ…ఆ..ఆ
Parisudda Janamuga Ni Sottuga
Nannu Cesavayya
Ni Vansapu Yajakarajuga
Nannu Malicavayya A A A
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
1. గురియెలేక తిరిగి తిని – నే దారి తొలగి తిని
తప్పిపోయి దొరకితిని – చనిపోయి బ్రతికి తిని – 2
నను నీవే వేదకినావు- కృపతో రక్షించినావు
నీలోనే ఉంది దేవా – నా జీవము
Guriyeleka Tirigi Tini – Ne Dari Tolagi Tini
Tappipoyi Dorakitini – Canipoyi Bratiki Tini – 2
Nanu Nive Vedakinavu- Krpato Raksincinavu
Nilone Undi Deva – Na Jivamu
పరిశుద్ద జనముగా నీ సొత్తుగా
నన్ను చేసావయ్య
నీ వంశపు యాజకరాజుగా
నన్ను మలిచావయ్య ఆ…ఆ..ఆ
Parisudda Janamuga Ni Sottuga
Nannu Cesavayya
Ni Vansapu Yajakarajuga
Nannu Malicavayya A A A
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
2. మునుపు నీకు శత్రువును – ఇపుడైతే పుతృదను
మునుపు దురస్తుడను – ఇపుడు నీ వాడను – 2
నీవేగా మొదట ప్రేమించి మార్చినావు
ప్రచురింతునయ్య దేవా- నీ గుణములు
Munupu Niku Satruvunu – Ipudaite Putrdanu
Munupu Durastudanu – Ipudu Ni Vadanu – 2
Nivega Modata Preminci Marcinavu
Pracurintunayya Deva- Ni Gunamulu
పరిశుద్ద జనముగా నీ సొత్తుగా
నన్ను చేసావయ్య
నీ వంశపు యాజకరాజుగా
నన్ను మలిచావయ్య ఆ…ఆ..ఆ
Parisudda Janamuga Ni Sottuga
Nannu Cesavayya
Ni Vansapu Yajakarajuga
Nannu Malicavayya A A A
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
3. పాపమంత తొలగించి – నీ నీతి నిచ్చితివి
కొత్త సృష్టిగా చేసి – ఉంగరము తోడగితివి
పాపమంతా తొలగించి- నీ నీతి నిచ్చితీవి
కొత్త సృష్టిగా చేసి- అధికారమిచ్చితివి.
నను నీవె కౌగలించి.- నీ ప్రేమనంత చూపి
సువార్త జోల్లు తొడిగి – పంపావుగా
Papamanta Tolaginci – Ni Niti Niccitivi
Kotta Srstiga Cesi – Uṅgaramu Todagitivi
Papamanta Tolaginci- Ni Niti Niccitivi
Kotta Srstiga Cesi- Adhikaramiccitivi.
Nanu Nive Kaugalinci – Ni Premananta Cūpi
Suvarta Jollu Todigi – Pampavuga
పరిశుద్ద జనముగా నీ సొత్తుగా
నన్ను చేసావయ్య
నీ వంశపు యాజకరాజుగా
నన్ను మలిచావయ్య ఆ…ఆ..ఆ
Parisudda Janamuga Ni Sottuga
Nannu Cesavayya
Ni Vansapu Yajakarajuga
Nannu Malicavayya A A A
ఆశ్చర్యకరమైన కృప నీది యేసయ్యా
అధ్బుతమైన ట్టి ప్రేమ చుపినావయ్యా
చీకటిలో ఉన్న నన్ను నీ వెలుగులోనికి
నడిపించి నావు దేవా స్తోత్రాలయ్య
Ascaryakaramaina Krpa Nidi Yesayya
Adhbutamaina Tti Prema Cupinavayya
Cikatilo Unna Nannu Ni Veluguloniki
Nadipinci Navu Deva Stotralayya
Ascharya Karamayina Krupa Needi MP3 Download
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,