Kreesthulo Jeevinchu Naaku – క్రీస్తులో జీవించు నాకు 86

Praise and Worship Songs
Artist: Fr. S J Berchmans
Album: Telugu Solo Songs
Released on: 17 Sep 2020

Kreesthulo Jeevinchu Naaku Lyrics In Telugu

క్రీస్తులో జీవించు నాకు
ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది
జయముంది నాకు – 2

1. ఎటువంటి శ్రమలొచ్చినా
నేను దిగులు పడను ఇలలో – 2
ఎవరేమి చెప్పిననూ
నేను సోలిపోనెప్పుడూ – 2

జయముంది జయముంది
జయముంది నాకు

2. నా రాజు ముందున్నాడు
గొప్ప జయముతో వెళ్లుచున్నాడు – 2
మట్టలను చేత పట్టి
నేను హోసన్నా పాడెదను – 2

జయముంది జయముంది
జయముంది నాకు

3. సాతాను అధికారమున్
నా రాజు తీసివేసెను – 2
సిలువలో దిగగొట్టి
యేసు కాళ్లతో త్రొక్కి వేసెను – 2

జయముంది జయముంది
జయముంది నాకు

Kreesthulo Jeevinchu Naaku Lyrics In English

Kreesthulo Jeevinchu Naaku
Ellappudu Jayamundunu
Jayamundi Jayamundi
Jayamundi Naaku – 2

1. Etuvanti Shramalochchinaa
Nenu Digulu Padanu Ilalo – 2
Evaremi Cheppinanu
Nenu Soliponeppudu – 2

Jayamundi Jayamundi
Jayamundi Naaku

2. Naa Raaju Mundunnaadu
Goppa Jayamutho Velluchunnaadu – 2
Mattalanu Chetha Patti
Nenu Hosanna Paadedanu – 2

Jayamundi Jayamundi
Jayamundi Naaku

3. Saathaanu Adhikaaramun
Naa Raaju Theesivesenu – 2
Siluvalo Digagotti
Yesu Kaallatho Throkki Vesenu – 2

Jayamundi Jayamundi
Jayamundi Naaku

Watch Online

Kreesthulo Jeevinchu Naaku MP3 Song

Kreesthulo Jeevinchu Naaku Lyrics In Telugu & English

క్రీస్తులో జీవించు నాకు
ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది
జయముంది నాకు – 2

Kreesthulo Jeevinchu Naaku
Ellappudu Jayamundunu
Jayamundi Jayamundi
Jayamundi Naaku – 2

1. ఎటువంటి శ్రమలొచ్చినా
నేను దిగులు పడను ఇలలో – 2
ఎవరేమి చెప్పిననూ
నేను సోలిపోనెప్పుడూ – 2

Etuvanti Shramalochchinaa
Nenu Digulu Padanu Ilalo – 2
Evaremi Cheppinanu
Nenu Soliponeppudu – 2

జయముంది జయముంది
జయముంది నాకు

Jayamundi Jayamundi
Jayamundi Naaku

2. నా రాజు ముందున్నాడు
గొప్ప జయముతో వెళ్లుచున్నాడు – 2
మట్టలను చేత పట్టి
నేను హోసన్నా పాడెదను – 2

Naa Raaju Mundunnaadu
Goppa Jayamutho Velluchunnaadu – 2
Mattalanu Chetha Patti
Nenu Hosanna Paadedanu – 2

జయముంది జయముంది
జయముంది నాకు

Jayamundi Jayamundi
Jayamundi Naaku

3. సాతాను అధికారమున్
నా రాజు తీసివేసెను – 2
సిలువలో దిగగొట్టి
యేసు కాళ్లతో త్రొక్కి వేసెను – 2

Saathaanu Adhikaaramun
Naa Raaju Theesivesenu – 2
Siluvalo Digagotti
Yesu Kaallatho Throkki Vesenu – 2

జయముంది జయముంది
జయముంది నాకు

Jayamundi Jayamundi
Jayamundi Naaku

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + eleven =