Adhigo Adhigo Andala Tara – అదిగదిగో అందాల తారా రక్షకుడై 152

Telugu Christian Songs Lyrics
Artist: Bro. Samuel Karmoji
Album: Yesu Nee Manasulo Nenunnanu
Released on: 10 Dec 2021

Adhigo Adhigo Andala Tara Lyrics In Telugu

అదిగదిగో అందాల తారా
రక్షకుడై పుట్టాడని
చీకటిలో ఉన్నా వారికి
వెలుగై తాను ఉన్నాడని – 2

ఒక వార్త తెలిసెను మనకు,
శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి
పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై
ఉండదు తెలుసా – 2

1. బందకాలను తెంచివేయును
యేసుడే ఉన్నాడని
అనాదైనా, అబాగ్యులైనా
నేనున్నానని – 2

ఒక వార్త తెలిసెను మనకు,
శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి
పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై
ఉండదు తెలుసా – 2

2. అగ్నిలో బాప్థిస్మమియ్యను
యేసుడే ఉన్నాడని
సాతను రాజ్యం కూల్చివేయు
ప్రభు ఆయనేనని – 2

ఒక వార్త తెలిసెను మనకు,
శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి
పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై
ఉండదు తెలుసా – 2

Adhigo Adhigo Andala Lyrics In English

Adigadigo Andala Tara
Raksakudai Puttadani
Cikatilo Unna Variki
Velugai Tanu Unnadani – 2

Oka Varta Telisenu Manaku,
Subhavarta Telisenu Manaku
Inka Bhayame Bhayapadi
Paripovunu Manasa
Inka Cikati Rajyam
Nipai Undadu Telusa – 2

1. Bandakalanu Tenciveyunu
Yesude Unnadani
Anadaina, Abagyulaina
Nenunnanani – 2

Oka Varta Telisenu Manaku,
Subhavarta Telisenu Manaku
Inka Bhayame Bhayapadi
Paripovunu Manasa
Inka Cikati Rajyam
Nipai Undadu Telusa – 2

2. Agnilo Bapthismamiyyanu
Yesude Unnadani
Satanu Rajyam Kulciveyu
Prabhu Ayanenani – 2

Oka Varta Telisenu Manaku,
Subhavarta Telisenu Manaku
Inka Bhayame Bhayapadi
Paripovunu Manasa
Inka Cikati Rajyam
Nipai Undadu Telusa – 2

Watch Online

Adhigo Adhigo Andala MP3 Song

Technician Information

Album: Yesu Nee Manasulo Nenunnanu
Lyrics & Tune: Bro. Samuel Karmoji
Sung By Bro. Samuel Karmoji, Sreshta Karmoji, Joel Suhas Karmoji
Music: Jonah Samuel

Adhigo Adhigo Andala Tara Rakshakudu Lyrics In Telugu & English

అదిగదిగో అందాల తారా
రక్షకుడై పుట్టాడని
చీకటిలో ఉన్నా వారికి
వెలుగై తాను ఉన్నాడని – 2

Adigadigo Andala Tara
Raksakudai Puttadani
Cikatilo Unna Variki
Velugai Tanu Unnadani – 2

ఒక వార్త తెలిసెను మనకు,
శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి
పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై
ఉండదు తెలుసా – 2

Oka Varta Telisenu Manaku,
Subhavarta Telisenu Manaku
Inka Bhayame Bhayapadi
Paripovunu Manasa
Inka Cikati Rajyam
Nipai Undadu Telusa – 2

1. బందకాలను తెంచివేయును
యేసుడే ఉన్నాడని
అనాదైనా, అబాగ్యులైనా
నేనున్నానని – 2

Bandakalanu Tenciveyunu
Yesude Unnadani
Anadaina, Abagyulaina
Nenunnanani – 2

ఒక వార్త తెలిసెను మనకు,
శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి
పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై
ఉండదు తెలుసా – 2

Oka Varta Telisenu Manaku,
Subhavarta Telisenu Manaku
Inka Bhayame Bhayapadi
Paripovunu Manasa
Inka Cikati Rajyam
Nipai Undadu Telusa – 2

2. అగ్నిలో బాప్థిస్మమియ్యను
యేసుడే ఉన్నాడని
సాతను రాజ్యం కూల్చివేయు
ప్రభు ఆయనేనని – 2

Agnilo Bapthismamiyyanu
Yesude Unnadani
Satanu Rajyam Kulciveyu
Prabhu Ayanenani – 2

ఒక వార్త తెలిసెను మనకు,
శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి
పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై
ఉండదు తెలుసా – 2

Oka Varta Telisenu Manaku,
Subhavarta Telisenu Manaku
Inka Bhayame Bhayapadi
Paripovunu Manasa
Inka Cikati Rajyam
Nipai Undadu Telusa – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Adhigo Adhigo Andala, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − nine =