Telugu Christian Songs Lyrics
Artist: Yohan Kadiyala
Album: Telugu Christmas Songs
Released on: 11 Nov 2022
Aadhilo Emi Lenappudu Neeve Lyrics In Telugu
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు – 2
ఇప్పుడును ఎల్లప్పుడును – 2
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
1. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను
రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను – 2
నీవు లేకుండా కలిగున్నవేమియు – 2
కలుగలేదులే యేసు కలుగలేదులే – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
2. జలముల మధ్య విశాలము కలిగినప్పుడు
ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు – 2
ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు – 2
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
3. విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి
ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి – 2
సూర్య చంద్ర నక్షత్రములన్ – 2
చేసితివి కలుగచేసితివి – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
4. నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి
నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి – 2
పాప అపరాధములచేత చచ్చియుండగా – 2
భువికి వచ్చితివి మము బ్రతికించితివి – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
Aadhilo Emi Lenappudu Neeve Lyrics In English
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu – 2
Ippudunu Ellappudunu – 2
Neeve Unnavu Yesu Neeve Unnavu – 2
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
1. Velugu Kammani Palukaga Velugu Kaligenu
Raathri Kammani Palukagaa Raathri Kaligienu – 2
Neevu Lekunda Kaligunnavemiyu – 2
Kalugualedhule Yesu Kalugaledhule – 2
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
2. Jalamula Madhya Visaalamu Kaliginappudu
Aa Jalamulu Ee Jalamulu Veruparachinapudu – 2
Aa Visaalamunaku Aakaasam Ani peru Pettinappudu – 2
Neeve Unnavu Yesu Neeve Unnavu – 2
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
3. Vittanamichu Chetlanniyu Molipinchithivi
Phalamichhu Vrukshamulanu Molipinchithivi – 2
Surya Chandra Nakshathramulan – 2
Chesithivi Kaluga Chesithivi – 2
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
4. Nee Swaroopamandhu Mammulanu Srujiyinchithivi
Nee Oopirini Jeevaathmanu Maakosagithivi – 2
Paapa Aparaadhamulachetha Chachhiyundagaa – 2
Bhuviki Vachithivi Mamu Brathikinchithivi – 2
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
Watch Online
Aadhilo Emi Lenappudu Neeve MP3 Song
Technician Information
Lyrics: Yohan Kadiyala
Music & Programming: Das Kadiyala
Vocals: Prince, Melody, Ron & Candy
Aadhilo Emi Lenappudu Lyrics In Telugu & English
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు – 2
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu – 2
ఇప్పుడును ఎల్లప్పుడును – 2
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు – 2
Ippudunu Ellappudunu – 2
Neeve Unnavu Yesu Neeve Unnavu – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
1. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను
రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను – 2
నీవు లేకుండా కలిగున్నవేమియు – 2
కలుగలేదులే యేసు కలుగలేదులే – 2
Velugu Kammani Palukaga Velugu Kaligenu
Raathri Kammani Palukagaa Raathri Kaligienu – 2
Neevu Lekunda Kaligunnavemiyu – 2
Kalugualedhule Yesu Kalugaledhule – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
2. జలముల మధ్య విశాలము కలిగినప్పుడు
ఆ జలములు ఈ జలములు వేరుపరచినపుడు – 2
ఆ విశాలముకు ఆకాశం అని పేరు పెట్టినప్పుడు – 2
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు – 2
Jalamula Madhya Visaalamu Kaliginappudu
Aa Jalamulu Ee Jalamulu Veruparachinapudu – 2
Aa Visaalamunaku Aakaasam Ani peru Pettinappudu – 2
Neeve Unnavu Yesu Neeve Unnavu – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
3. విత్తనమిచ్చు చెట్లన్నియు మొలిపించితివి
ఫలమిచ్చు వృక్షములను మొలిపించితివి – 2
సూర్య చంద్ర నక్షత్రములన్ – 2
చేసితివి కలుగచేసితివి – 2
Vittanamichu Chetlanniyu Molipinchithivi
Phalamichhu Vrukshamulanu Molipinchithivi – 2
Surya Chandra Nakshathramulan – 2
Chesithivi Kaluga Chesithivi – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
4. నీ స్వరూపమందు మమ్ములను సృజియించితివి
నీ ఊపిరిని జీవాత్మను మాకొసగితివి – 2
పాప అపరాధములచేత చచ్చియుండగా – 2
భువికి వచ్చితివి మము బ్రతికించితివి – 2
Nee Swaroopamandhu Mammulanu Srujiyinchithivi
Nee Oopirini Jeevaathmanu Maakosagithivi – 2
Paapa Aparaadhamulachetha Chachhiyundagaa – 2
Bhuviki Vachithivi Mamu Brathikinchithivi – 2
ఆదిలో ఏమి లేనప్ప్పుడు
నీవే ఉన్నావు యేసు నీవే ఉన్నావు
Aadhilo Emi Lenappudu
Neeve Unnavu Yesu Neeve Unnavu
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Aadhilo Emi Lenappudu Neeve, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,