Telugu Christian Songs Lyrics
Album: Telugu Christmas Songs
Anandam Anandam Bethlehemulo Lyrics In Telugu
ఆనందం ఆనందం
బెత్లహేమూ పురములో ఆనందం
సంతోషం సంతోషం మన అందరి
మనసులో సంతోషం – 2
హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయ – 2
1. గొర్రెల కాపరులభయము తొలిగింది
యేసుని జన్మతో లోకం వెలిగింది – 2
యేసు పుట్టెను భయము తొలగెను
జనులందరికి రక్షణ కలిగెన్ – 2
2. పాప బంధకాలలోవున్నా నిన్ను
విడిపించుటకు యెసయ్యా జన్మించే
నేడే వేడుకో ఆ ప్రభు యేసుని
రక్షణ నీకు కావాలని – 2
Anandam Anandam Bethlehemulo Anandam Lyrics In English
Anandam Anandam
Betlahemu Puramulo Anandam
Santosam Santosam Mana Andari
Manasulo Santosam – 2
Hyapi Hyapi Kristamas
Kristu Nedu Puttenu Halleluya – 2
1. Gorrela Kaparulabhayamu Toligindi
Yesuni Janmato Lokam Veligindi – 2
Yesu Puttenu Bhayamu Tolagenu
Janulandariki Raksana Kaligen – 2
2. Papa Bandhakalalovunna Ninnu
Vidipincutaku Yesayya Janmince
Nede Veduko A Prabhu Yesuni
Raksana Niku Kavalani – 2
Anandam Anandam Betlahemu Lyrics In Telugu & English
ఆనందం ఆనందం
బెత్లహేమూ పురములో ఆనందం
సంతోషం సంతోషం మన అందరి
మనసులో సంతోషం – 2
Anandam Anandam
Betlahemu Puramulo Anandam
Santosam Santosam Mana Andari
Manasulo Santosam – 2
హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయ – 2
Hyapi Hyapi Kristamas
Kristu Nedu Puttenu Halleluya – 2
1. గొర్రెల కాపరులభయము తొలిగింది
యేసుని జన్మతో లోకం వెలిగింది – 2
యేసు పుట్టెను భయము తొలగెను
జనులందరికి రక్షణ కలిగెన్ – 2
Gorrela Kaparulabhayamu Toligindi
Yesuni Janmato Lokam Veligindi – 2
Yesu Puttenu Bhayamu Tolagenu
Janulandariki Raksana Kaligen – 2
2. పాప బంధకాలలోవున్నా నిన్ను
విడిపించుటకు యెసయ్యా జన్మించే
నేడే వేడుకో ఆ ప్రభు యేసుని
రక్షణ నీకు కావాలని – 2
Papa Bandhakalalovunna Ninnu
Vidipincutaku Yesayya Janmince
Nede Veduko A Prabhu Yesuni
Raksana Niku Kavalani – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,