Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Epata Padenuu Yesayya Lyrics In Telugu
ఏ పాట పాడేను యేసయ్యా
నిపుట్టినరోజు తలఛుకొని
ఏ మాట పలికేను మెస్సయ్యా
నీపుట్టుక కష్టం తెలుసుకొని – 1
గుండెల ధుఖం నిండిపోగ
గుండె గొంతుక పెనుగులాఢగ – 1
ఏ పాట పాడేను యేసయ్యా
నిపుట్టినరోజు తలఛుకొని
ఏ మాట పలికేను మెస్సయ్యా
నీపుట్టుక కష్టం తెలుసుకొని – 1
1. కన్యమరియా గర్బవతియై
ధీనురాలై ధన్యురాలై – 2
సంకెల్ల కన్నీల్ల కత్తెరలో
లోకరక్షకుని కన్నతల్లియై – 1
పాడేనఈ జోలపాట క్రిస్మస్
లొఆసిలువపాట – 2
2. పసువులపాకె పాపిస్టిలోకమై
గొంగలి దుప్పటి పాపపుముసుగై – 2
పసువులతొట్టె మోసమైనామనసై
ఫొత్తిబట్టలె మరణపాసములై – 1
పాడేనఈ జోలపాట క్రిస్మస్
లో కల్వరి పాట – 2
Epata Padenuu Yesayya Lyrics In English
E Pata Padenu Yesayya
Niputtinaroju Talachukoni
E Mata Palikenu Messayya
Niputtuka Kastam Telusukoni – 1
Gundela Dhukham Nindipoga
Gunde Gontuka Penuguladhaga – 1
E Pata Padenu Yesayya
Niputtinaroju Talachukoni
E Mata Palikenu Messayya
Niputtuka Kastam Telusukoni – 1
1. Kanyamariya Garbavatiyai
Dhinuralai Dhanyuralai – 2
Sankella Kannilla Katteralo
Lokaraksakuni Kannatalliyai – 1
Padenai Jolapata Krismas
Loasiluvapata – 2
2. Pasuvulapake Papistilokamai
Gongali Duppati Papapumusugai – 2
Pasuvulatotte Mosamainamanasai
Phottibattale Maranapasamulai – 1
Padenai Jolapata Krismas
Lo Kalvari Pata – 2

Epata Padenu Yesayya Lyrics In Telugu & English
ఏ పాట పాడేను యేసయ్యా
నిపుట్టినరోజు తలఛుకొని
ఏ మాట పలికేను మెస్సయ్యా
నీపుట్టుక కష్టం తెలుసుకొని – 1
E Pata Padenu Yesayya
Niputtinaroju Talachukoni
E Mata Palikenu Messayya
Niputtuka Kastam Telusukoni – 1
గుండెల ధుఖం నిండిపోగ
గుండె గొంతుక పెనుగులాఢగ – 1
Gundela Dhukham Nindipoga
Gunde Gontuka Penuguladhaga – 1
ఏ పాట పాడేను యేసయ్యా
నిపుట్టినరోజు తలఛుకొని
ఏ మాట పలికేను మెస్సయ్యా
నీపుట్టుక కష్టం తెలుసుకొని – 1
E Pata Padenu Yesayya
Niputtinaroju Talachukoni
E Mata Palikenu Messayya
Niputtuka Kastam Telusukoni – 1
1. కన్యమరియా గర్బవతియై
ధీనురాలై ధన్యురాలై – 2
సంకెల్ల కన్నీల్ల కత్తెరలో
లోకరక్షకుని కన్నతల్లియై – 1
పాడేనఈ జోలపాట క్రిస్మస్
లొఆసిలువపాట – 2
Kanyamariya Garbavatiyai
Dhinuralai Dhanyuralai – 2
Sankella Kannilla Katteralo
Lokaraksakuni Kannatalliyai – 1
Padenai Jolapata Krismas
Loasiluvapata – 2
2. పసువులపాకె పాపిస్టిలోకమై
గొంగలి దుప్పటి పాపపుముసుగై – 2
పసువులతొట్టె మోసమైనామనసై
ఫొత్తిబట్టలె మరణపాసములై – 1
పాడేనఈ జోలపాట క్రిస్మస్
లో కల్వరి పాట – 2
Pasuvulapake Papistilokamai
Gongali Duppati Papapumusugai – 2
Pasuvulatotte Mosamainamanasai
Phottibattale Maranapasamulai – 1
Padenai Jolapata Krismas
Lo Kalvari Pata – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Epata Padenuu Yesayya, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Tamil, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,