Kanche Vesavu Maa Intiki – కంచె వేశావు మా ఇంటికి

Telugu Christian Songs Lyrics
Artist: Prasad Nelapudi
Album: Telugu New Year Song
Released on: 10 Jun 2021

Kanche Vesavu Maa Intiki Lyrics In Telugu

కంచె వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో – 2
నీతి సూర్యుడా తేజోమయా
నీ వెలుగు మా ఇంట నింపావయ్యా – 2

నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా
నేను మా ఇంటివారము నిన్నే సేవించెదం – 2

1. దీనదశలో మేముండగా
శోధనలన్నీ దూరము చేసితివి
నీరు కట్టిన తోటగా చేసి
ఫలమూ పంటలతో సమృద్ధినిచ్చితివి – 2

యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ
మా ప్రతి అవసరము తీర్చావయ్యా – 2

నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా
నేను మా ఇంటివారము నిన్నే సేవించెదం – 2

కంచె వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో – 2

2. పరిస్థితులన్నీ చేజారగా
చుక్కాని నీవై దరిచేర్చినావు
వ్యాధి బాధలు రాకుండా చేసి
మేమెళ్లు స్థలమందు ఆశ్రయమైనావు – 2

యెహోవా రోహివై సంరక్షించుచు
మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి – 2

నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా
నేను మా ఇంటివారము నిన్నే సేవించెదం – 2

కంచె వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో – 2

Kanche Vesavu Maa Intiki Lyrics In English

Kanche Vesavu Maa Intiki
Karuna Choopavu Maa Brathukulo – 2
Neethi Sooryuda Thejomayaa
Nee Velugu Maa Inti Nimpaavayyaa – 2

Neevundaga Ye Lotu Leneledhu Yesayya
Nenu Maa Intivaaramu Ninne Sevinchedam – 2

1. Dheenadhasalo Memundaga
Sodhanalanni Dhooramu Chesithivi
Neeru Kattina Thotaga Chesi
Phalamu Pantalatho Samruddhinichithivi – 2

Yehova Shammaga Maa Inti Untoo
Maa Prathi Avasaramu Theerchaavayya – 2

Neevundaga Ye Lotu Leneledhu Yesayya
Nenu Maa Intivaaramu Ninne Sevinchedam – 2

Kanche Vesavu Maa Intiki
Karuna Choopavu Maa Brathukulo – 2

2. Parishthithulanni Chejaaragaa
Chukkaani Neevai Dharicherchinaavu
Vyaadhi Baadhulu Raakunda Chesi
Memellu Sthalamandhu Aasrayamainaaavu – 2

Yehova Rohivai Samrakshinchuchu
Maa Inta Dheevenalu Nithyamu Unchithivi – 2

Neevundaga Ye Lotu Leneledhu Yesayya
Nenu Maa Intivaaramu Ninne Sevinchedam – 2

Kanche Vesavu Maa Intiki
Karuna Choopavu Maa Brathukulo – 2

Watch Online

Kanche Vesavu Maa Intiki MP3 Song

Technician Information

Lyrics: Pastor Prasad Nelapudi
Tune & Vocals : Tinnu Thereesh
Music : Bro Sudhakar Rella (Olive Studios, Hyd )
Cinematography: Bro Harsha Singavarapu (Light House Media, Bro Ajay, Bro Rajesh, Bro Ashok)
Tabala’s: Bro Anil Robin & Bro Prabhakar Rella
Veena : Sri Phani Garu
Shehnnai : Pandit Balesh Garu
Mix & Master : Bro Arif Dany
Title Art : Bro Joe Davuluri
Producer : Master Mitra Nelapudi
Vocals Recorded at Blessing Studio at eluru

Kanchey Vesavu Maa Intiki Lyrics In Telugu & English

కంచె వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో – 2
నీతి సూర్యుడా తేజోమయా
నీ వెలుగు మా ఇంట నింపావయ్యా – 2

Kanche Vesavu Maa Intiki
Karuna Choopavu Maa Brathukulo – 2
Neethi Sooryuda Thejomayaa
Nee Velugu Maa Inti Nimpaavayyaa – 2

నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా
నేను మా ఇంటివారము నిన్నే సేవించెదం – 2

Neevundaga Ye Lotu Leneledhu Yesayya
Nenu Maa Intivaaramu Ninne Sevinchedam – 2

1. దీనదశలో మేముండగా
శోధనలన్నీ దూరము చేసితివి
నీరు కట్టిన తోటగా చేసి
ఫలమూ పంటలతో సమృద్ధినిచ్చితివి – 2

Dheenadhasalo Memundaga
Sodhanalanni Dhooramu Chesithivi
Neeru Kattina Thotaga Chesi
Phalamu Pantalatho Samruddhinichithivi – 2

యెహోవా షమ్మాగా మా ఇంట ఉంటూ
మా ప్రతి అవసరము తీర్చావయ్యా – 2

Yehova Shammaga Maa Inti Untoo
Maa Prathi Avasaramu Theerchaavayya – 2

నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా
నేను మా ఇంటివారము నిన్నే సేవించెదం – 2

Neevundaga Ye Lotu Leneledhu Yesayya
Nenu Maa Intivaaramu Ninne Sevinchedam – 2

కంచె వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో – 2

Kanche Vesavu Maa Intiki
Karuna Choopavu Maa Brathukulo – 2

2. పరిస్థితులన్నీ చేజారగా
చుక్కాని నీవై దరిచేర్చినావు
వ్యాధి బాధలు రాకుండా చేసి
మేమెళ్లు స్థలమందు ఆశ్రయమైనావు – 2

Parishthithulanni Chejaaragaa
Chukkaani Neevai Dharicherchinaavu
Vyaadhi Baadhulu Raakunda Chesi
Memellu Sthalamandhu Aasrayamainaaavu – 2

యెహోవా రోహివై సంరక్షించుచు
మా ఇంట దీవెనలు నిత్యము ఉంచితివి – 2

Yehova Rohivai Samrakshinchuchu
Maa Inta Dheevenalu Nithyamu Unchithivi – 2

నీవుండగా ఏ లోటు లేనే లేదు యేసయ్యా
నేను మా ఇంటివారము నిన్నే సేవించెదం – 2

Neevundaga Ye Lotu Leneledhu Yesayya
Nenu Maa Intivaaramu Ninne Sevinchedam – 2

కంచె వేశావు మా ఇంటికి
కరుణ చూపావు మా బ్రతుకులో – 2

Kanche Vesavu Maa Intiki
Karuna Choopavu Maa Brathukulo – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 2 =