Telugu Christian Songs Lyrics
Artist: John Augustin D
Album: Telugu Christmas Songs
Released on: 22 Oct 2013
Yesu Deva Needu Raaka Lyrics In Telugu
యేసు దేవా నీదు రాక
లోకమంతా వెలుగు రేఖ – 2
రోత బ్రతుకే పశువుల పాక
మారెను ప్రార్ధన ధూపవేదిక – 2
యేసు దేవా నీదు రాక
లోకమంతా వెలుగు రేఖ – 2
1. రక్షకుని ఇల మందిరము
కన్య మరియ దీన దేహము
మంటి ఘటము నాశరీరము – 2
ఆత్మ దేవుని ఆలయము – 2
2. సర్వజనులకు మహానందము
సర్వకాలము సమాధానము
పర్వదినము యేసు జననము – 2
దేవదూతల స్తోత్ర గానము – 2
3. పరమపురికి మార్గమాతడు
మరణమైన మరియ సుతుడు – 2
మృతిని గెల్చిన మహిమరేడు – 2
మరల వచ్చును ఎదురు చూడు – 2
Yesu Deva Needu Raaka Lyrics In English
Yesu Deva Needu Raaka
Lokamanta Velugu Rekha – 2
Rota Bratuke Pashuvula Paaka
Maarenu Praardhana Dhupa Vedika – 2
Yesu Deva Needu Raaka
Lokamanta Velugu Rekha
1. Rakshakuniki Ila Mandiamo
Kanya Mariya Deena Dehamu
Manti Ghatamu Naa Shareeramu – 2
Aatma Devini Aalayamu – 2
2. Sarva Janulaku Mahanandamu
Sarvakaalamu Samaadhaanamu – 2
Paarvadinamu Yesu Jananamu – 2
Devadootala Stotra Gaanamu – 2
3. Paramapuriki Maargamatadu
Maranamaina Mariya Sutudu – 2
Mrutini Gelchina Mahimaredu – 2
Marala Vachhunu Yeduru Chudu – 2
Watch Online
Yesu Deva Needu Raaka MP3 Song
Yesu Dheva Needu Raaka Lyrics In Telugu & English
యేసు దేవా నీదు రాక
లోకమంతా వెలుగు రేఖ – 2
రోత బ్రతుకే పశువుల పాక
మారెను ప్రార్ధన ధూపవేదిక – 2
Yesu Deva Needu Raaka
Lokamanta Velugu Rekha – 2
Rota Bratuke Pashuvula Paaka
Maarenu Praardhana Dhupa Vedika – 2
యేసు దేవా నీదు రాక
లోకమంతా వెలుగు రేఖ – 2
Yesu Deva Needu Raaka
Lokamanta Velugu Rekha
1. రక్షకుని ఇల మందిరము
కన్య మరియ దీన దేహము
మంటి ఘటము నాశరీరము – 2
ఆత్మ దేవుని ఆలయము – 2
Rakshakuniki Ila Mandiamo
Kanya Mariya Deena Dehamu
Manti Ghatamu Naa Shareeramu – 2
Aatma Devini Aalayamu – 2
2. సర్వజనులకు మహానందము
సర్వకాలము సమాధానము
పర్వదినము యేసు జననము – 2
దేవదూతల స్తోత్ర గానము – 2
Sarva Janulaku Mahanandamu
Sarvakaalamu Samaadhaanamu – 2
Paarvadinamu Yesu Jananamu – 2
Devadootala Stotra Gaanamu – 2
3. పరమపురికి మార్గమాతడు
మరణమైన మరియ సుతుడు – 2
మృతిని గెల్చిన మహిమరేడు – 2
మరల వచ్చును ఎదురు చూడు – 2
Paramapuriki Maargamatadu
Maranamaina Mariya Sutudu – 2
Mrutini Gelchina Mahimaredu – 2
Marala Vachhunu Yeduru Chudu – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,