Randi Randi Randayo Rakshakudu – రండి రండయో రక్షకుడు పుట్టెను

Telugu Christian Songs Lyrics
Artist: Raj Prakash Paul
Album: Andhra kristhava keerthanalu
Released on: 13 Dec 2012

Randi Randi Randayo Rakshakudu Lyrics In Telugu

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను – 2
రక్షకుని చూడను రక్షణాలు పొందను – 2

1. ల యూదట రాజుల రాజట – 2
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట – 2
యూదుల యూదట రాజుల రాజట – 2
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట – 2

2. లెహేము ఊరిలో బీద కన్య మరియకు – 2
పశువుల శాలలో శిశువుగా పుట్టెను – 2
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు – 2
పశువుల శాలలో శిశువుగా పుట్టెను – 2

3. ను సంతలో సంతోషమేదిరా – 2
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో – 2
సాతాను సంతలో సంతోషమేదిరా – 2
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో – 2

Randi Randi Randayo Rakshakudu Lyrics In English

Randi Randi Randayo Rakshakudu Puttenu – 2
Rakshakuni Choodanu Rakshanaalu Pondanu – 2

1. Yoodula Yoodata Raajula Raajata – 2
Rakshanaalu Ivvanu Vachchiyunnaadata – 2
Yoodula Yoodata Raajula Raajata – 2
Rakshanaalu Ivvanu Vachchiyunnaadata – 2

2. Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku – 2
Pashuvula Shaalalo Shishuvugaa Puttenu – 2
Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku – 2
Pashuvula Shaalalo Shishuvugaa Puttenu – 2

3. Saathaanu Santhalo Santhoshamediraa – 2
Santhosham Kaladuraa Shree Yesuni Raakalo – 2
Saathaanu Santhalo Santhoshamediraa – 2
Santhosham Kaladuraa Shree Yesuni Raakalo – 2

Watch Online

Randi Randi Randayo Rakshakudu MP3 Song

Randi Randi Randayo Rakshakuduu Lyrics In Telugu & English

రండి రండి రండయో రక్షకుడు పుట్టెను – 2
రక్షకుని చూడను రక్షణాలు పొందను – 2

Randi Randi Randayo Rakshakudu Puttenu – 2
Rakshakuni Choodanu Rakshanaalu Pondanu – 2

1. ల యూదట రాజుల రాజట – 2
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట – 2
యూదుల యూదట రాజుల రాజట – 2
రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట – 2

Yoodula Yoodata Raajula Raajata – 2
Rakshanaalu Ivvanu Vachchiyunnaadata – 2
Yoodula Yoodata Raajula Raajata – 2
Rakshanaalu Ivvanu Vachchiyunnaadata – 2

2. లెహేము ఊరిలో బీద కన్య మరియకు – 2
పశువుల శాలలో శిశువుగా పుట్టెను – 2
బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు – 2
పశువుల శాలలో శిశువుగా పుట్టెను – 2

Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku – 2
Pashuvula Shaalalo Shishuvugaa Puttenu – 2
Bethlehemu Oorilo Beeda Kanya Mariyaku – 2
Pashuvula Shaalalo Shishuvugaa Puttenu – 2

3. ను సంతలో సంతోషమేదిరా – 2
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో – 2
సాతాను సంతలో సంతోషమేదిరా – 2
సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో – 2

Saathaanu Santhalo Santhoshamediraa – 2
Santhosham Kaladuraa Shree Yesuni Raakalo – 2
Saathaanu Santhalo Santhoshamediraa – 2
Santhosham Kaladuraa Shree Yesuni Raakalo – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + 10 =