Rakshakundu Udayinchinaadata – రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకు

Telugu Christian Songs Lyrics
Artist: Prabhu Pammi
Album: Telugu Christmas Songs
Released on: 25 Dec 2014

Rakshakundu Udayinchinaadata Lyrics In Telugu

రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ
రక్షకుం డుదయించి
నాఁడఁట రక్షకుం డుదయించినాఁడు
రారె గొల్లబోయలార తక్షణమునఁ
బోయి మన ని రీక్షణ ఫల మొందుదము

1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు – 2
దేవుఁడగు యెహోవా మన దిక్కుఁ దేరి చూచినాఁడు

2. గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత – 2
తగినట్టు చెప్పె వారికి మిగుల సంతోషవార్త

3. వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు – 2
కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు

4. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి – 2
శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె

5. అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు – 2
అనుమతించి కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు

Rakshakundu Udayinchinaadata Lyrics In English

Rakshakundudayinchinaadata
Mana Koraku Parama
Rakshakundudayinchinaadata
Rakshakundudayinchinaadu
Raare Golla Boyalaara
Thakshanamuna Boyi Mana Ni
Reekshana Phala Mondedamu

1. Daaveedu Vamshamandu Dhanyudu Janminchinaadu – 2
Devudagu Yehovaa Mana Dikku Deri Choochinaadu

2. Gaganamu Nundi Diggi Ghanudu Gaabriyelu Dootha – 2
Thaginattu Cheppe Vaariki Migula Santhosha Vaartha

3. Varthamaanamu Jeppi Dootha Vaibhavamuna Povuchunnaadu – 2
Karthanu Joochina Venuka Kaanthumu Vishramam Bappudu

4. Pashuvula Thottilona Bhaasillu Vasthramula Jutti – 2
Shishuvunu Ganugondurani Sheeghramuganu Dootha Thelpe

5. Anuchu Golla Lokari Kokaru Aanavaalu Jeppukonuchu – 2
Anumathinchi Kadaku Kreesthu Nandarikinee Delpinaaru

Watch Online

Rakshakundu Udayinchinaadata MP3 Song

Rakshakundu Udayinchinaadaata Lyrics In Telugu & English

రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ
రక్షకుం డుదయించి
నాఁడఁట రక్షకుం డుదయించినాఁడు
రారె గొల్లబోయలార తక్షణమునఁ
బోయి మన ని రీక్షణ ఫల మొందుదము

Rakshakundudayinchinaadata
Mana Koraku Parama
Rakshakundudayinchinaadata
Rakshakundudayinchinaadu
Raare Golla Boyalaara
Thakshanamuna Boyi Mana Ni
Reekshana Phala Mondedamu

1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు – 2
దేవుఁడగు యెహోవా మన దిక్కుఁ దేరి చూచినాఁడు

Daaveedu Vamshamandu Dhanyudu Janminchinaadu – 2
Devudagu Yehovaa Mana Dikku Deri Choochinaadu

2. గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత – 2
తగినట్టు చెప్పె వారికి మిగుల సంతోషవార్త

Gaganamu Nundi Diggi Ghanudu Gaabriyelu Dootha – 2
Thaginattu Cheppe Vaariki Migula Santhosha Vaartha

3. వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు – 2
కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు

Varthamaanamu Jeppi Dootha Vaibhavamuna Povuchunnaadu – 2
Karthanu Joochina Venuka Kaanthumu Vishramam Bappudu

4. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి – 2
శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె

Pashuvula Thottilona Bhaasillu Vasthramula Jutti – 2
Shishuvunu Ganugondurani Sheeghramuganu Dootha Thelpe

5. అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు – 2
అనుమతించి కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు

Anuchu Golla Lokari Kokaru Aanavaalu Jeppukonuchu – 2
Anumathinchi Kadaku Kreesthu Nandarikinee Delpinaaru

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen + 9 =