Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Vaakyame Shareera Dhariyai Lyrics In Telugu
వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ… – 2
1. కృపయు సత్యములు హల్లెలూయ
నీతి నిమ్మళము హల్లెలూయ – 2
కలసి మెలసి భువిలో దివిలో – 2
ఇలలో సత్యము మొలకై నిలచెను
2. ఆశ్చర్యకరుడు హల్లెలూయ
ఆలోచనకర్త హల్లెలూయ – 2
నిత్యుడైన తండ్రి దేవుడు – 2
నీతి సూర్యుడు భువినుదయించెను
3. పరమ దేవుండే హల్లెలూయ
నరులలో నరుడై హల్లెలూయ – 2
కరము చాచి కనికరించి – 2
మరు జన్మములో మనుజుల మలచే
Vaakyame Shareera Dhariyai Lyrics In English
Vaakyame Shareera Dhaariyai Vasinchenu
Jeevamai Shareerulanu Veligimpanu
Aa… Aa…. Aa… Aa… – 2
1. Krupayu Sathyamulu Hallelooya
Neethi Nimmalamu Hallelooya – 2
Kalasi Melasi Bhuvilo Divilo – 2
Ilalo Sathyamu Molakai Nilachenu
2. Aascharyakarudu Hallelooya
Aalochanakartha Hallelooya – 2
Nithyudaina Thandri Devudu – 2
Neethi Sooryudu Bhuvinudayinchenu
3. Parama Devunde Hallelooya
Narulalo Narudai Hallelooya – 2
Karamu Chaachi Kanikarinchi – 2
Maru Janmamulo Manujula Malache
Vaakyame Shareera Dhariyai Lyrics In Telugu & English
వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ… – 2
Vaakyame Shareera Dhaariyai Vasinchenu
Jeevamai Shareerulanu Veligimpanu
Aa… Aa…. Aa… Aa… – 2
1. కృపయు సత్యములు హల్లెలూయ
నీతి నిమ్మళము హల్లెలూయ – 2
కలసి మెలసి భువిలో దివిలో – 2
ఇలలో సత్యము మొలకై నిలచెను
Krupayu Sathyamulu Hallelooya
Neethi Nimmalamu Hallelooya – 2
Kalasi Melasi Bhuvilo Divilo – 2
Ilalo Sathyamu Molakai Nilachenu
2. ఆశ్చర్యకరుడు హల్లెలూయ
ఆలోచనకర్త హల్లెలూయ – 2
నిత్యుడైన తండ్రి దేవుడు – 2
నీతి సూర్యుడు భువినుదయించెను
Aascharyakarudu Hallelooya
Aalochanakartha Hallelooya – 2
Nithyudaina Thandri Devudu – 2
Neethi Sooryudu Bhuvinudayinchenu
3. పరమ దేవుండే హల్లెలూయ
నరులలో నరుడై హల్లెలూయ – 2
కరము చాచి కనికరించి – 2
మరు జన్మములో మనుజుల మలచే
Parama Devunde Hallelooya
Narulalo Narudai Hallelooya – 2
Karamu Chaachi Kanikarinchi – 2
Maru Janmamulo Manujula Malache
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Tamil Jesus Songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,