Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Vachchindi Vachchindi Vachchindi Lyrics In Telugu
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
ఇంటికి రంగులు కాదు
వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు
త్రాగుబోతు విందులు కాదు – 2
మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్
1. రంగురంగు వస్త్రాలు
మురికిగుడ్డల మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళు
మాసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు
ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు
తీరుమారని జనులు – 2
2. విద్యలేని పామరులు
విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు
మందిరాలకే రారు
తూర్పుదేశపు జ్ఞానులే
మోకాళ్ళు వంచినారు
చదువు పదవుంటే చాలు
మోకరించరు వీరు – 2
3. దినములు చెడ్డవి గనుక
సమయమును పోనియ్యక
అజ్ఞానులవలె కాక
జ్ఞానులవలె నడవాలి
పాపము తీయుట కొరకే
ప్రభు పుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు
ఉత్సవ ఉల్లాసాలా – 2
Vachchindi Vachchindi Vachchindi Lyrics In English
Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa
Maarpu Lekunda Chesthe Shuddha Dandagaa
Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa
Yesayya Korindi Manalo Maarpune Kadaa
Intiki Rangulu Kaadu
Vantiki Hangulu Kaadu
Allari Aatalu Kaadu
Thraagubothu Vindulu Kaadu – 2
Maaru Manassu Kaligundutaye Christmas
Apavathrithathanu Visarjinchute Christmas
Daiva Prema Kaligundutaye Christmas
Prabhuvu Koraku Jeevinchutaye Nija Christmas
1. Rangu Rangu Vasthraalu
Muriki Guddala Manassulu
Merisipothunna Illu
Maasipoyaayi Hrudayaalu
Intipaina Nakshathraalu
Intilo Madyapaanaalu
Perukemo Kraisthavulu
Theeru Maarani Janulu – 2
2. Vidya Leni Paamarulu
Vidheyulai Brathikaaru
Vidya Unna Somarulu
Mandiraalake Raaru
Thoorpu Deshapu Gnaanule
Mokaallu Vanchinaaru
Chaduvu Padavunte Chaalu
Mokarincharu Veeru – 2
3. Dinamulu Cheddavi Ganuka
Samayamunu Poniyyaka
Agnaanula Vale Kaaka
Gnaanula Vale Nadavaali
Paapamu Theeyuta Korake
Prabhu Puttaadani Thelisi
Paapamu Veedaka Neevu
Uthsava Ullaasaalaa – 2
Vachchindi Vachchindi Vachchindi Lyrics In Telugu & English
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa
Maarpu Lekunda Chesthe Shuddha Dandagaa
Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa
Yesayya Korindi Manalo Maarpune Kadaa
ఇంటికి రంగులు కాదు
వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు
త్రాగుబోతు విందులు కాదు – 2
Intiki Rangulu Kaadu
Vantiki Hangulu Kaadu
Allari Aatalu Kaadu
Thraagubothu Vindulu Kaadu – 2
మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్
Maaru Manassu Kaligundutaye Christmas
Apavathrithathanu Visarjinchute Christmas
Daiva Prema Kaligundutaye Christmas
Prabhuvu Koraku Jeevinchutaye Nija Christmas
1. రంగురంగు వస్త్రాలు
మురికిగుడ్డల మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళు
మాసిపోయాయి హృదయాలు
Rangu Rangu Vasthraalu
Muriki Guddala Manassulu
Merisipothunna Illu
Maasipoyaayi Hrudayaalu
ఇంటిపైన నక్షత్రాలు
ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు
తీరుమారని జనులు – 2
Intipaina Nakshathraalu
Intilo Madyapaanaalu
Perukemo Kraisthavulu
Theeru Maarani Janulu – 2
2. విద్యలేని పామరులు
విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు
మందిరాలకే రారు
Vidya Leni Paamarulu
Vidheyulai Brathikaaru
Vidya Unna Somarulu
Mandiraalake Raaru
తూర్పుదేశపు జ్ఞానులే
మోకాళ్ళు వంచినారు
చదువు పదవుంటే చాలు
మోకరించరు వీరు – 2
Thoorpu Deshapu Gnaanule
Mokaallu Vanchinaaru
Chaduvu Padavunte Chaalu
Mokarincharu Veeru – 2
3. దినములు చెడ్డవి గనుక
సమయమును పోనియ్యక
అజ్ఞానులవలె కాక
జ్ఞానులవలె నడవాలి
Dinamulu Cheddavi Ganuka
Samayamunu Poniyyaka
Agnaanula Vale Kaaka
Gnaanula Vale Nadavaali
పాపము తీయుట కొరకే
ప్రభు పుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు
ఉత్సవ ఉల్లాసాలా – 2
Paapamu Theeyuta Korake
Prabhu Puttaadani Thelisi
Paapamu Veedaka Neevu
Uthsava Ullaasaalaa – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,