Sri Rakshakundu Puttaga – శ్రీ రక్షకుండు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Andhra Kristava Keerthanalu
Released on: 7 Sep 2021

Sri Rakshakundu Puttaga Nakasha Lyrics In Telugu

1. శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను

పరంబునందు స్వామికి మహా ప్రభావము
ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుఁడు

2. ఆ రమ్యమైన గానము ఈ వేళ మ్రోగును
సంతుష్టులైన భక్తులు ఆ ధ్వని విందురు

ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరఁగా
ఆ శ్రావ్యమైన గానము ఈ వేళ విందురు

3. పూర్వంబు దూతగానము భువిన్ వినంబడి
రెండువేల వర్షములు గతించిపోయెను

భూప్రజలు విరోధులై యుద్ధంబు లాడి యా
మనోజ్ఞమైన గానము నలక్ష్యపెట్టిరి

4. పాపాత్ములారా, వినుఁడి శ్రీ యేసు ప్రభువు
మీ పాపభార మంతయు వహింప వచ్చెను

తాపత్రయంబు నంతయుఁ దానే వహించును
సంపూర్ణ శాంతి సంపద లను గ్రహించును

5. సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము
ఈ వేళ నే నిజంబుగా సమీప మాయెను

ఆ కాలమందు క్షేమము వ్యాపించుచుండెను
ఆ దివ్య గాన మందఱు పాడుచు నెప్పుడు

Sri Rakshakundu Puttaga Nakasha Lyrics In English

1. Shree Rakshkumdu Puttaogaa Naakaasha Sainyamu
Ihmbuna Kaethemchuchu Ee Paata Paadenu

Parmbunmdhu Svaamiki Mahaa Prabhaavamu
Ihmbunmdhu Shaamthini Vyaapimpaneeyuaodu

2. Aa Ramyamaina Gaanamu Ee Vaela Mroagunu
Smthushtulaina Bhakthulu Aa Dhvani Vimdhuru

Prayaasapadu Prajala Dhuhkhmbu Theeraogaa
Aa Shraavyamaina Gaanamu Ee Vaela Vimdhuru

3. Poorvmbu Dhoothagaanamu Bhuvin Vinmbadi
Remduvaela Varshmulu Gathimchipoayenu

Bhooprajalu Viroadhulai Yudhdhmbu Laadi Yaa
Manoajnymaina Gaanamu Nalakshyapettiri

4. Paapaathmulaaraa, Vinuaodi Shree Yaesu Prabhuvu
Mee Paapabhaara Mmthayu Vahimpa Vachchenu

Thaapathraymbu Nmthayuao Dhaanae Vahimchunu
Smpoorna Shaamthi Smpadha Lanu Grahimchunu

5. Sadhbhakthulu Sthuthimchina Ee Sathyayugamu
Ee Vaela Nae Nijmbugaa Sameepa Maayenu

Aa Kaalammdhu Kshaemamu Vyaapimchuchumdenu
Aa Dhivya Gaana Mmdharu Paaduchu Neppudu

Watch Online

Sri Rakshakundu Puttaga Nakasha MP3 Song

Sri Rakshakundu Puttaga Nakasha Lyrics In Telugu & English

1. శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను

Shree Rakshkumdu Puttaogaa Naakaasha Sainyamu
Ihmbuna Kaethemchuchu Ee Paata Paadenu

పరంబునందు స్వామికి మహా ప్రభావము
ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుఁడు

Parmbunmdhu Svaamiki Mahaa Prabhaavamu
Ihmbunmdhu Shaamthini Vyaapimpaneeyuaodu

2. ఆ రమ్యమైన గానము ఈ వేళ మ్రోగును
సంతుష్టులైన భక్తులు ఆ ధ్వని విందురు

Aa Ramyamaina Gaanamu Ee Vaela Mroagunu
Smthushtulaina Bhakthulu Aa Dhvani Vimdhuru

ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరఁగా
ఆ శ్రావ్యమైన గానము ఈ వేళ విందురు

Prayaasapadu Prajala Dhuhkhmbu Theeraogaa
Aa Shraavyamaina Gaanamu Ee Vaela Vimdhuru

3. పూర్వంబు దూతగానము భువిన్ వినంబడి
రెండువేల వర్షములు గతించిపోయెను

Poorvmbu Dhoothagaanamu Bhuvin Vinmbadi
Remduvaela Varshmulu Gathimchipoayenu

భూప్రజలు విరోధులై యుద్ధంబు లాడి యా
మనోజ్ఞమైన గానము నలక్ష్యపెట్టిరి

Bhooprajalu Viroadhulai Yudhdhmbu Laadi Yaa
Manoajnymaina Gaanamu Nalakshyapettiri

4. పాపాత్ములారా, వినుఁడి శ్రీ యేసు ప్రభువు
మీ పాపభార మంతయు వహింప వచ్చెను

Paapaathmulaaraa, Vinuaodi Shree Yaesu Prabhuvu
Mee Paapabhaara Mmthayu Vahimpa Vachchenu

తాపత్రయంబు నంతయుఁ దానే వహించును
సంపూర్ణ శాంతి సంపద లను గ్రహించును

Thaapathraymbu Nmthayuao Dhaanae Vahimchunu
Smpoorna Shaamthi Smpadha Lanu Grahimchunu

5. సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము
ఈ వేళ నే నిజంబుగా సమీప మాయెను

Sadhbhakthulu Sthuthimchina Ee Sathyayugamu
Ee Vaela Nae Nijmbugaa Sameepa Maayenu

ఆ కాలమందు క్షేమము వ్యాపించుచుండెను
ఆ దివ్య గాన మందఱు పాడుచు నెప్పుడు

Aa Kaalammdhu Kshaemamu Vyaapimchuchumdenu
Aa Dhivya Gaana Mmdharu Paaduchu Neppudu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × two =