Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Christmas Songs
Saamaanyudavu Kaavu Srushtikarthavu Lyrics In Telugu
(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 2
సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు
బలహీనుడవు కావు బలమైన దేవుడవు – 2
పాపిని రక్షింప యేసు పరమును వీడావు
చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు – 2
1. ఆదాము హవ్వలు చేసిన
పాపం శిక్షను తెచ్చింది – 2
క్రీస్తు చేసిన త్యాగం
మనకు రక్షణ నిచ్చింది – 2
2. జ్ఞానులు గొర్రెల కాపరులు
ప్రభువుని చూశారు – 2
దీనులైన వారలకు
ఆ భాగ్యం దొరికింది – 2
3. యేసుని నీవు నమ్మినచో
శాంతి సమాధానం – 2
నిత్యమైన సంతోషం
పరలోకమే నీ సొంతం – 2
Saamaanyudavu Kaavu Srushtikarthavu Lyrics In English
Hoo Happy Christmas Happy Christmas
Happy Happy Happy Christmas
Merry Christmas Merry Christmas
Merry Merry Merry Christmas – 2
Saamaanyudavu Kaavu Srushtikarthavu Neevu
Balaheenudavu Kaavu Balamaina Devudavu – 2
Paapini Rakshimpa Yesu Paramunu Veedaavu
Cheekati Tholaginchi Maalo Velugunu Nimpaavu – 2
1. Aadaamu Havvalu Chesina
Paapam Shikshanu Thechchindi – 2
Kreesthu Chesina Thyaagam
Manaku Rakshana Nichchindi – 2
2. Gnaanulu Gorrela Kaaparulu
Prabhuvuni Choosaaru – 2
Deenulaina Vaaralaku
Aa Bhaagyam Dorikindi – 2
3. Yesuni Neevu Namminacho
Shaanthi Samaadhaanam – 2
Nithyamaina Santhosham
Paralokame Nee Sontham – 2
Saamaanyudavu Kaavu Srushtikarthavu Lyrics In Telugu & English
(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ – 2
Hoo Happy Christmas Happy Christmas
Happy Happy Happy Christmas
Merry Christmas Merry Christmas
Merry Merry Merry Christmas – 2
సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు
బలహీనుడవు కావు బలమైన దేవుడవు – 2
పాపిని రక్షింప యేసు పరమును వీడావు
చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు – 2
Saamaanyudavu Kaavu Srushtikarthavu Neevu
Balaheenudavu Kaavu Balamaina Devudavu – 2
Paapini Rakshimpa Yesu Paramunu Veedaavu
Cheekati Tholaginchi Maalo Velugunu Nimpaavu – 2
1. ఆదాము హవ్వలు చేసిన
పాపం శిక్షను తెచ్చింది – 2
క్రీస్తు చేసిన త్యాగం
మనకు రక్షణ నిచ్చింది – 2
Aadaamu Havvalu Chesina
Paapam Shikshanu Thechchindi – 2
Kreesthu Chesina Thyaagam
Manaku Rakshana Nichchindi – 2
2. జ్ఞానులు గొర్రెల కాపరులు
ప్రభువుని చూశారు – 2
దీనులైన వారలకు
ఆ భాగ్యం దొరికింది – 2
Gnaanulu Gorrela Kaaparulu
Prabhuvuni Choosaaru – 2
Deenulaina Vaaralaku
Aa Bhaagyam Dorikindi – 2
3. యేసుని నీవు నమ్మినచో
శాంతి సమాధానం – 2
నిత్యమైన సంతోషం
పరలోకమే నీ సొంతం – 2
Yesuni Neevu Namminacho
Shaanthi Samaadhaanam – 2
Nithyamaina Santhosham
Paralokame Nee Sontham – 2
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,