Telugu Christian Songs Lyrics
Artist: Padala Suresh Babu
Album: Telugu New Year Songs
Released on: 26 Dec 2020
Kotha Samvatsaram Dayachesina Lyrics In Telugu
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా – 2
నీదయ కిరీటం మామీద వుంచినావయ్యా – 2
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా – 2
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా
1. గడచిన కాలంలో మావెంటే వున్నావు
విడువక మాతోడై మము నడిపించావు – 2
ఎన్నో కార్యాలు మాపైన చేసావు
కంటికి రెప్పవలె కాపాడినావు – 2
నీదయా దీవెనలు గత కాలమంతా కుమ్మరించావు – 2
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా – 2
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా
2. చేసిన పాపములో నీరక్తము కార్చావు
ఎండి బ్రతుకులలో నీజీవం పోసావు – 2
శత్రువులపై విజయమును ఇచ్చావు
మరణము నుండి తప్పించినావు – 2
నీకృపా క్షేమములు మాకు తోడుగా వుంచియున్నావు – 2
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా – 2
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా
Kotha Samvatsaram Dayachesina Lyrics In English
Kotha Samvatsaram Dayachesina Yesayya
Sari Krotta Manassunu Makiccinavayya – 2
Nidaya Kiritam Mamida Vuncinavayya – 2
Vandanam Vandanam Vandanam Yesayya
Stotramu Stotramu Stotramu Nikayya – 2
Krottha Sanvatsaram Dayacesina Yesayya
Sari Krotta Manassunu Makiccinavayya
1. Gadacina Kalanlo Mavente Vunnavu
Viduvaka Matodai Mamu Nadipincavu – 2
Enno Karyalu Mapaina Cesavu
Kantiki Reppavale Kapadinavu – 2
Nidaya Divenalu Gata Kalamanta Kummarincavu – 2
Vandanam Vandanam Vandanam Yesayya
Stotramu Stotramu Stotramu Nikayya – 2
Krottha Sanvatsaram Dayacesina Yesayya
Sari Krotta Manassunu Makiccinavayya
2. Cesina Papamulo Niraktamu Karcavu
Endi Bratukulalo Nijivam Posavu – 2
Satruvulapai Vijayamunu Iccavu
Maranamu Nundi Tappincinavu – 2
Nikrpa Ksemamulu Maku Toduga Vunciyunnavu – 2
Vandanam Vandanam Vandanam Yesayya
Stotramu Stotramu Stotramu Nikayya – 2
Krottha Sanvatsaram Dayacesina Yesayya
Sari Krotta Manassunu Makiccinavayya
Watch Online
Kotha Samvatsaram Dayachesina MP3 Song
Kotha Samvatsaram Dayachesina Lyrics In Telugu & English
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా – 2
Kotha Samvatsaram Dayachesina Yesayya
Sari Krotta Manassunu Makiccinavayya – 2
నీదయ కిరీటం మామీద వుంచినావయ్యా – 2
Nidaya Kiritam Mamida Vuncinavayya – 2
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా – 2
Vandanam Vandanam Vandanam Yesayya
Stotramu Stotramu Stotramu Nikayya – 2
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా
Krottha Sanvatsaram Dayacesina Yesayya
Sari Krotta Manassunu Makiccinavayya
1. గడచిన కాలంలో మావెంటే వున్నావు
విడువక మాతోడై మము నడిపించావు – 2
ఎన్నో కార్యాలు మాపైన చేసావు
కంటికి రెప్పవలె కాపాడినావు – 2
నీదయా దీవెనలు గత కాలమంతా కుమ్మరించావు – 2
Gadacina Kalanlo Mavente Vunnavu
Viduvaka Matodai Mamu Nadipincavu – 2
Enno Karyalu Mapaina Cesavu
Kantiki Reppavale Kapadinavu – 2
Nidaya Divenalu Gata Kalamanta Kummarincavu – 2
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా – 2
Vandanam Vandanam Vandanam Yesayya
Stotramu Stotramu Stotramu Nikayya – 2
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా
Krottha Sanvatsaram Dayacesina Yesayya
Sari Krotta Manassunu Makiccinavayya
2. చేసిన పాపములో నీరక్తము కార్చావు
ఎండి బ్రతుకులలో నీజీవం పోసావు – 2
శత్రువులపై విజయమును ఇచ్చావు
మరణము నుండి తప్పించినావు – 2
నీకృపా క్షేమములు మాకు తోడుగా వుంచియున్నావు – 2
Cesina Papamulo Niraktamu Karcavu
Endi Bratukulalo Nijivam Posavu – 2
Satruvulapai Vijayamunu Iccavu
Maranamu Nundi Tappincinavu – 2
Nikrpa Ksemamulu Maku Toduga Vunciyunnavu – 2
వందనం వందనం వందనం యేసయ్యా
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా – 2
Vandanam Vandanam Vandanam Yesayya
Stotramu Stotramu Stotramu Nikayya – 2
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చినావయ్యా
Krottha Sanvatsaram Dayacesina Yesayya
Sari Krotta Manassunu Makiccinavayya
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,