Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Good Friday Songs
Enthentha Bhaaramaaye Aa Siluva Lyrics In Telugu
ఎంతెంత భారమాయె ఆ సిలువ
లోక పాపములన్ని నువ్వు గెలువ – 2
కదిలినావు ఆ కల్వరికి
మరణముని దరి చేర్చుకొని – 2
యేసయ్యా… నా యేసయ్యా…
అలసిపోతివ నా యేసయ్యా… – 2
1. కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను
పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను – 2
వడి ముళ్ళు తలలోన నాటేను
నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను – 2
(యేసయ్యా…)
2. బరువైన సిలువను మోయలేక
తడబడె నీ అడుగు అదిరిపడి – 2
వడివడిగా నిన్ను నడువుమని
పడి పడి తన్నిరి ఆ పాపులు – 2
(యేసయ్యా…)
3. చల్లని నీ దేహమల్లాడెను
ఏ చోటు లేకుండ గాయాలతో – 2
కాళ్ళు చేతులకు దిగి మేకులు
వ్రేళాడే సిలువకు నీ ప్రాణము – 2
(యేసయ్యా…)
4. వెలలేనిది తండ్రి నీ త్యాగము
నీ కష్టమంతయు నా పాపము – 2
మదిలోన కొలువుండు నా రక్షకా
వదిలేది లేదు నిన్ను నా పాలిక – 2
(యేసయ్యా…)
Enthentha Bhaaramaaye Aa Siluva Lyrics In English
Enthentha Bhaaramaaye Aa Siluva
Loka Paapamulanni Nuvvu Geluva – 2
Kadilinaavu Aa Kalvariki
Maranamuni Dari Cherchukoni – 2
Yesayyaa… Naa Yesayyaa…
Alasipothiva Naa Yesayyaa… – 2
1. Koradaalu Nee Ollu Cheelchenu
Pidi Guddulatho Kallu Thirigenu – 2
Vadi Mullu Thalalona Naatenu
Nee Kallu Rudhiraanni Kurisenu – 2
(Yesayyaa…)
2. Baruvaina Siluvanu Moyaleka
Thadabade Nee Adugu Adiripadi – 2
Vadivadiga Ninnu Naduvumani
Padi Padi Thanniri Aa Paapulu – 2
(Yesayyaa…)
3. Challani Nee Dehamallaadenu
Ae Chotu Lekunda Gaayaalatho – 2
Kaallu Chethulaku Digi Mekulu
Vrelaade Siluvaku Nee Praanamu – 2
(Yesayyaa…)
4. Velalenidi Thandri Nee Thyaagamu
Nee Kashtamanthayu Naa Paapamu – 2
Madilona Koluvundu Naa Rakshakaa
Vadiledi Ledu Ninnu Naa Paalika – 2
(Yesayyaa…)
Enthentha Bhaaramaayae Aa Siluva Lyrics In Telugu & English
ఎంతెంత భారమాయె ఆ సిలువ
లోక పాపములన్ని నువ్వు గెలువ – 2
కదిలినావు ఆ కల్వరికి
మరణముని దరి చేర్చుకొని – 2
Enthentha Bhaaramaaye Aa Siluva
Loka Paapamulanni Nuvvu Geluva – 2
Kadilinaavu Aa Kalvariki
Maranamuni Dari Cherchukoni – 2
యేసయ్యా… నా యేసయ్యా…
అలసిపోతివ నా యేసయ్యా… – 2
Yesayyaa… Naa Yesayyaa…
Alasipothiva Naa Yesayyaa… – 2
1. కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను
పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను – 2
వడి ముళ్ళు తలలోన నాటేను
నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను – 2
(యేసయ్యా…)
Koradaalu Nee Ollu Cheelchenu
Pidi Guddulatho Kallu Thirigenu – 2
Vadi Mullu Thalalona Naatenu
Nee Kallu Rudhiraanni Kurisenu – 2
(Yesayyaa…)
2. బరువైన సిలువను మోయలేక
తడబడె నీ అడుగు అదిరిపడి – 2
వడివడిగా నిన్ను నడువుమని
పడి పడి తన్నిరి ఆ పాపులు – 2
(యేసయ్యా…)
Baruvaina Siluvanu Moyaleka
Thadabade Nee Adugu Adiripadi – 2
Vadivadiga Ninnu Naduvumani
Padi Padi Thanniri Aa Paapulu – 2
(Yesayyaa…)
3. చల్లని నీ దేహమల్లాడెను
ఏ చోటు లేకుండ గాయాలతో – 2
కాళ్ళు చేతులకు దిగి మేకులు
వ్రేళాడే సిలువకు నీ ప్రాణము – 2
(యేసయ్యా…)
Challani Nee Dehamallaadenu
Ae Chotu Lekunda Gaayaalatho – 2
Kaallu Chethulaku Digi Mekulu
Vrelaade Siluvaku Nee Praanamu – 2
(Yesayyaa…)
4. వెలలేనిది తండ్రి నీ త్యాగము
నీ కష్టమంతయు నా పాపము – 2
మదిలోన కొలువుండు నా రక్షకా
వదిలేది లేదు నిన్ను నా పాలిక – 2
(యేసయ్యా…)
Velalenidi Thandri Nee Thyaagamu
Nee Kashtamanthayu Naa Paapamu – 2
Madilona Koluvundu Naa Rakshakaa
Vadiledi Ledu Ninnu Naa Paalika – 2
(Yesayyaa…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,