Endhukayya Yesaiah Siluva – ఎందుకేసిరయ్యా సిలువ

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Good Friday Songs

Endhukayya Yesaiah Siluva Lyrics In Telugu

ఎందుకేసిరయ్యా సిలువ యేసయ్యను
నిన్ను నన్ను ప్రేమించుటయే అంత నేరమా
నిర్దోషిని శిక్షించుటయే లోక న్యాయమా?

చేయకండి పాపమటంచూ చెప్పినందుకా?
చెలిమి పంచి మంచిని ఇలా బోధించినందుకా?
లేక దేవుడే మానవుడై పుట్టినందుకా?
లేఖనాలు నేరవేర్చగా తానోచ్చినందుకా?

నీవు నేను చేసిన పాపం ఫలితమేర యేసుకు మరణం
సిలువ వేసే కటినుల హృదయం కడకు యేసునూ
నేల తడిచె యేసుని రుధిరం పాపికోసమే
నింగి తొంగి చూసెను మరణం
యేసు మరణమే శ్రీ యేసు మరణమే

Endhukayya Yesaiah Siluva Lyrics In English

Endukesirayya Siluva Yesayyanu
Ninnu Nannu Premincutaye Anta Nerama
Nirdosini Siksincutaye Loka Nyayama?

Ceyakandi Papamatancu Ceppinanduka?
Celimi Panci Mancini Ila Bodhincinanduka?
Leka Devude Manavudai Puttinanduka?
Lekhanalu Neravercaga Tanoccinanduka?

Nivu Nenu Cesina Papam Phalitamera Yesuku Maranam
Siluva Vese Katinula Hrdayam Kadaku Yesunu
Nela Tadice Yesuni Rudhiram Papikosame
Ningi Tongi Cusenu Maranam
Yesu Maraname Sri Yesu Maraname

Endhukayya Yesaiah Siluva, Endhukayya Yesaiah Siluva Song,

Endhukayya Yesaiaah Siluva Lyrics In Telugu & English

ఎందుకేసిరయ్యా సిలువ యేసయ్యను
నిన్ను నన్ను ప్రేమించుటయే అంత నేరమా
నిర్దోషిని శిక్షించుటయే లోక న్యాయమా?

Endukesirayya Siluva Yesayyanu
Ninnu Nannu Premincutaye Anta Nerama
Nirdosini Siksincutaye Loka Nyayama?

చేయకండి పాపమటంచూ చెప్పినందుకా?
చెలిమి పంచి మంచిని ఇలా బోధించినందుకా?
లేక దేవుడే మానవుడై పుట్టినందుకా?
లేఖనాలు నేరవేర్చగా తానోచ్చినందుకా?

Ceyakandi Papamatancu Ceppinanduka?
Celimi Panci Mancini Ila Bodhincinanduka?
Leka Devude Manavudai Puttinanduka?
Lekhanalu Neravercaga Tanoccinanduka?

నీవు నేను చేసిన పాపం ఫలితమేర యేసుకు మరణం
సిలువ వేసే కటినుల హృదయం కడకు యేసునూ
నేల తడిచె యేసుని రుధిరం పాపికోసమే
నింగి తొంగి చూసెను మరణం
యేసు మరణమే శ్రీ యేసు మరణమే

Nivu Nenu Cesina Papam Phalitamera Yesuku Maranam
Siluva Vese Katinula Hrdayam Kadaku Yesunu
Nela Tadice Yesuni Rudhiram Papikosame
Ningi Tongi Cusenu Maranam
Yesu Maraname Sri Yesu Maraname

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × five =