Oahoahoa Maa Yannalaaraa – ఓహోహో మా యన్నలారా

Telugu Christian Songs Lyrics
Artist: Purushottam Choudhary
Album: Andhra Kristava Keerthanalu

Oahoahoa Maa Yannalaaraa Yudhy Lyrics In Telugu

ఓహోహో మా యన్నలారా
యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి
యనుచుఁ క్రీస్తుని దయను గోరండి

1. అంత్యదినము నాటి బాధ
లాలకించండి నరక ప్రాంతమునకుఁ
బోకమునుపే ప్రభువును వేడండి
(ఓహో…)

2. మింట ప్రభువు తేజోమయమౌ
మేఘారూఢుండై యగ్ని మంట
వీను సింహాసనము నంటి కూర్చుండు
(ఓహో…)

3.అంధకారమగును సూర్యుఁడా
దినమందు కుముద బాంధవుడు
మిగుల రక్త వర్ణము నొందును
(ఓహో…)

4. కడు భీతిగ సర్వసృష్టి
కంపించుచు నుండున్ భూమి కడలి
యభ్రము తాపమున కరిగి పోవుచుండున్
(ఓహో…)

5. నరక ప్రచండాగ్ని గుండ మరదై
గన్పడును దానిఁ జొరక మరి యే
తెరువు పాపా త్ములకు గలుగును
(ఓహో…)

6. ప్రేమతో నడిగెదను
నా ప్రియబంధువులార మీర లామహా
దినమందున దిరమై యట నిలువంగలర
(ఓహో…)

7. కామక్రోధ లోభమోహ
గర్వగుణములను మీరు ప్రేమించి
చేసితిరి గద పెక్కు విధములను
(ఓహో…)

8. కల్లలాడుచుడి ప్రొద్దుఁ
గడుపుచుంటిరే యింక చిల్లర
వేల్పుల పూజ చేయుచుంటిరే
(ఓహో…)

9. ప్రకటంబుగ నైన మరి గు
ప్తస్థల మందైన చేయు సకల క్రియలు
ప్రభువున కెఱుక సంపూర్ణముగాను
(ఓహో…)

10. జాతి గోత్రమడుగఁ బోడు
సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు
మాత్రమె విచా రించు ప్రభువతఁడు
(ఓహో…)

Oahoahoa Maa Yannalaaraa Yudhy Lyrics In English

Oahoahoa Maa Yannalaaraa
Yudhyoagimpmdi Yipudae Thraahi Thraahi
Yanuchuao Kreesthuni Dhayanu Goarmdi

1. Amthyadhinamu Naati Baadha
Laalakimchmdi Naraka Praamthamunakuao
Boakamunupae Prabhuvunu Vaedmdi
(Oahoa…)

2. Mimta Prabhuvu Thaejoamayamau
Maeghaaroodumdai Yagni Mmta
Veenu Simhaasanamu Nmti Koorchumdu
(Oahoa…)

3. Amdhakaaramagunu Sooryuaodaa
Dhinammdhu Kumudha Baamdhavudu
Migula Raktha Varnamu Nomdhunu
(Oahoa…)

4. Kadu Bheethiga Sarvasrushti
Kmpimchuchu Numdun Bhoomi Kadali
Yabhramu Thaapamuna Karigi Poavuchumdun
(Oahoa…)

5. Naraka Prachmdaagni Gumda Maradhai
Ganpadunu Dhaaniao Joraka Mari Yae
Theruvu Paapaa Thmulaku Galugunu
(Oahoa…)

6. Praemathoa Nadigedhanu
Naa Priyabmdhuvulaara Meera Laamahaa
Dhinammdhuna Dhiramai Yata Niluvmgalara
(Oahoa…)

7. Kaamakroadha Loabhamoaha
Garvagunamulanu Meeru Praemimchi
Chaesithiri Gadha Pekku Vidhamulanu
(Oahoa…)

8. Kallalaaduchudi Prodhdhuao
Gadupuchumtirae Yimka Chillara
Vaelpula Pooja Chaeyuchumtirae
(Oahoa…)

9. Prakatmbuga Naina Mari Gu
Pthasthala Mmdhaina Chaeyu Sakala
Kriyalu Prabhuvuna Keruka Smpoornamugaanu
(Oahoa…)

10. Jaathi Goathramadugao Boadu
Sarvaeshvarumdu Kriyala Reethi Manasu
Maathrame Vichaa Rimchu Prabhuvathaodu
(Oahoa…)

Oahoahoa Maa Yannalaaraa, Oahoahoa Maa Yannalaaraa Song,

Oahoahoa Maa Yannalaaraa Lyrics In Telugu & English

ఓహోహో మా యన్నలారా
యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి
యనుచుఁ క్రీస్తుని దయను గోరండి

Oahoahoa Maa Yannalaaraa
Yudhyoagimpmdi Yipudae Thraahi Thraahi
Yanuchuao Kreesthuni Dhayanu Goarmdi

1. అంత్యదినము నాటి బాధ
లాలకించండి నరక ప్రాంతమునకుఁ
బోకమునుపే ప్రభువును వేడండి
(ఓహో…)

Amthyadhinamu Naati Baadha
Laalakimchmdi Naraka Praamthamunakuao
Boakamunupae Prabhuvunu Vaedmdi
(Oahoa…)

2. మింట ప్రభువు తేజోమయమౌ
మేఘారూఢుండై యగ్ని మంట
వీను సింహాసనము నంటి కూర్చుండు
(ఓహో…)

Mimta Prabhuvu Thaejoamayamau
Maeghaaroodumdai Yagni Mmta
Veenu Simhaasanamu Nmti Koorchumdu
(Oahoa…)

3.అంధకారమగును సూర్యుఁడా
దినమందు కుముద బాంధవుడు
మిగుల రక్త వర్ణము నొందును
(ఓహో…)

Amdhakaaramagunu Sooryuaodaa
Dhinammdhu Kumudha Baamdhavudu
Migula Raktha Varnamu Nomdhunu
(Oahoa…)

4. కడు భీతిగ సర్వసృష్టి
కంపించుచు నుండున్ భూమి కడలి
యభ్రము తాపమున కరిగి పోవుచుండున్
(ఓహో…)

Kadu Bheethiga Sarvasrushti
Kmpimchuchu Numdun Bhoomi Kadali
Yabhramu Thaapamuna Karigi Poavuchumdun
(Oahoa…)

5. నరక ప్రచండాగ్ని గుండ మరదై
గన్పడును దానిఁ జొరక మరి యే
తెరువు పాపా త్ములకు గలుగును
(ఓహో…)

Naraka Prachmdaagni Gumda Maradhai
Ganpadunu Dhaaniao Joraka Mari Yae
Theruvu Paapaa Thmulaku Galugunu
(Oahoa…)

6. ప్రేమతో నడిగెదను
నా ప్రియబంధువులార మీర లామహా
దినమందున దిరమై యట నిలువంగలర
(ఓహో…)

Praemathoa Nadigedhanu
Naa Priyabmdhuvulaara Meera Laamahaa
Dhinammdhuna Dhiramai Yata Niluvmgalara
(Oahoa…)

7. కామక్రోధ లోభమోహ
గర్వగుణములను మీరు ప్రేమించి
చేసితిరి గద పెక్కు విధములను
(ఓహో…)

Kaamakroadha Loabhamoaha
Garvagunamulanu Meeru Praemimchi
Chaesithiri Gadha Pekku Vidhamulanu
(Oahoa…)

8. కల్లలాడుచుడి ప్రొద్దుఁ
గడుపుచుంటిరే యింక చిల్లర
వేల్పుల పూజ చేయుచుంటిరే
(ఓహో…)

Kallalaaduchudi Prodhdhuao
Gadupuchumtirae Yimka Chillara
Vaelpula Pooja Chaeyuchumtirae
(Oahoa…)

9. ప్రకటంబుగ నైన మరి గు
ప్తస్థల మందైన చేయు సకల క్రియలు
ప్రభువున కెఱుక సంపూర్ణముగాను
(ఓహో…)

Prakatmbuga Naina Mari Gu
Pthasthala Mmdhaina Chaeyu Sakala
Kriyalu Prabhuvuna Keruka Smpoornamugaanu
(Oahoa…)

10. జాతి గోత్రమడుగఁ బోడు
సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు
మాత్రమె విచా రించు ప్రభువతఁడు
(ఓహో…)

Jaathi Goathramadugao Boadu
Sarvaeshvarumdu Kriyala Reethi Manasu
Maathrame Vichaa Rimchu Prabhuvathaodu
(Oahoa…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Oahoahoa Maa Yannalaaraa Yudhy, Praise and Worship Songs Lyrics, Tamil Jesus Songs, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight + six =