Kanalenu Prabhukela Srama – కనలేను ప్రభుకేల శ్రమ

Telugu Christian Songs Lyrics
Artist: Sundara Rao K
Album: Andhra Kristava Keerthanalu
Released on: 27 Aug 2021

Kanalenu Prabhukela Srama Lyrics In Telugu

కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై
మనలేను ప్రభు జూచి కఠినాత్మునై
కఠినాత్మునై… ||కనలేను||

1. పాపులనేలేటి ప్రభునేలనో
బల్లెంపు పోటుల బంధించిరి – 2
కనుపించు పాపాలు రక్తాలలో
ప్రభు బాధలో
(కనలేను…)

2. ముండ్ల కిరీటము ప్రభుకేలనో
మూఢులు మోపిరి ప్రభు నెత్తిని – 2
ప్రభు రక్త గాయాలు నా పాపమా
ప్రభు శాపమా
(కనలేను…)

3. తన జంపు శత్రువుల క్షమియించెను
క్షమియింపుమని తండ్రిని వేడెను – 2
క్షమా బుద్ధి నేర్పించి
చితి నోర్చెను భరియించెను
(కనలేను…)

4. మోయజాలని సిలువ మోయించిరి
దివినేలు బాహువులు బంధించిరి – 2
నా పాపమంతయు ప్రభు
మోసెను భరియించెను
(కనలేను…)

5. జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో
చేదు చిరక త్రాగను అందించిరి – 2
ఆత్మ దాహము తీర్చ బలి
అయ్యెను సిలువొందెను
(కనలేను…)

6. తన ఆత్మ తండ్రికి సమర్పించెను
తనదంతా తండ్రితో చాచుంచెను – 2
తలవంచి తండ్రిలో
తుది చేరెను కను మూసెను
(కనలేను…)

7. లోకాలనేలేటి ప్రభువేలనో
ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో – 2
నా పాప బ్రతుకేల
ప్రభువేడ్చెనో సిలువేసెనో
(కనలేను…)

Kanalenu Prabhukela Srama Lyrics In English

Kanalenu Prabhukela Shrama Silvapai
Manalenu Prabhu Joochi
Katinaathmunai Katinaathmunai

1. Paapulaneleti Prabhunelano
Ballempu Potula Bandhinchiri – 2
Kanupinchu Paapaalu Rakthaalalo
Prabhu Baadhalo
(Kanalenu…)

2. Mundla Kireetamu Prabhukelano
Moodulu Mopiri Prabhu Netthini – 2
Prabhu Raktha Gaayaalu Naa Paapamaa
Prabhu Shaapamaa
(Kanalenu…)

3. Thana Jampu Shathruvula Kshamiyinchenu
Kshamiyimpumani Thandrini Vedenu – 2
Kshamaa Buddhi Nerpinchi
Chithi Norchenu Bhariyinchenu
(Kanalenu…)

4. Moyajaalani Siluva Moyinchiri
Divinelu Baahuvulu Bandhinchiri – 2
Naa Paapamanthayu Prabhu
Mosenu Bhariyinchenu
(Kanalenu…)

5. Jeevajalamula Nichchu Prabhukelano
Chedu Chiraka Thraaganu Andinchiri – 2
Aathma Daahamu Theercha
Bali Ayyenu Siluvondenu
(Kanalenu…)

6. Thana Aathma Thandriki Samarpinchenu
Thanadanthaa Thandritho Chaachunchenu – 2
Thalavanchi Thandrilo
Thudi Cherenu Kanu Moosenu
(Kanalenu…)

7. Lokaalaneleti Prabhuvelano
Ee Ghora Maranambu Guri Ayyeno – 2
Naa Paapa Brathukela
Prabhuvedcheno Siluveseno
(Kanalenu…)

Watch Online

Kanalenu Prabhukela Srama MP3 Song

Kanalenu Prabhukela Srama Lyrics In Telugu & English

కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై
మనలేను ప్రభు జూచి కఠినాత్మునై
కఠినాత్మునై… ||కనలేను||

Kanalenu Prabhukela Shrama Silvapai
Manalenu Prabhu Joochi
Katinaathmunai Katinaathmunai

1. పాపులనేలేటి ప్రభునేలనో
బల్లెంపు పోటుల బంధించిరి – 2
కనుపించు పాపాలు రక్తాలలో
ప్రభు బాధలో
(కనలేను…)

Paapulaneleti Prabhunelano
Ballempu Potula Bandhinchiri – 2
Kanupinchu Paapaalu Rakthaalalo
Prabhu Baadhalo
(Kanalenu…)

2. ముండ్ల కిరీటము ప్రభుకేలనో
మూఢులు మోపిరి ప్రభు నెత్తిని – 2
ప్రభు రక్త గాయాలు నా పాపమా
ప్రభు శాపమా
(కనలేను…)

Mundla Kireetamu Prabhukelano
Moodulu Mopiri Prabhu Netthini – 2
Prabhu Raktha Gaayaalu Naa Paapamaa
Prabhu Shaapamaa
(Kanalenu…)

3. తన జంపు శత్రువుల క్షమియించెను
క్షమియింపుమని తండ్రిని వేడెను – 2
క్షమా బుద్ధి నేర్పించి
చితి నోర్చెను భరియించెను
(కనలేను…)

Thana Jampu Shathruvula Kshamiyinchenu
Kshamiyimpumani Thandrini Vedenu – 2
Kshamaa Buddhi Nerpinchi
Chithi Norchenu Bhariyinchenu
(Kanalenu…)

4. మోయజాలని సిలువ మోయించిరి
దివినేలు బాహువులు బంధించిరి – 2
నా పాపమంతయు ప్రభు
మోసెను భరియించెను
(కనలేను…)

Moyajaalani Siluva Moyinchiri
Divinelu Baahuvulu Bandhinchiri – 2
Naa Paapamanthayu Prabhu
Mosenu Bhariyinchenu
(Kanalenu…)

5. జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో
చేదు చిరక త్రాగను అందించిరి – 2
ఆత్మ దాహము తీర్చ బలి
అయ్యెను సిలువొందెను
(కనలేను…)

Jeevajalamula Nichchu Prabhukelano
Chedu Chiraka Thraaganu Andinchiri – 2
Aathma Daahamu Theercha
Bali Ayyenu Siluvondenu
(Kanalenu…)

6. తన ఆత్మ తండ్రికి సమర్పించెను
తనదంతా తండ్రితో చాచుంచెను – 2
తలవంచి తండ్రిలో
తుది చేరెను కను మూసెను
(కనలేను…)

Thana Aathma Thandriki Samarpinchenu
Thanadanthaa Thandritho Chaachunchenu – 2
Thalavanchi Thandrilo
Thudi Cherenu Kanu Moosenu
(Kanalenu…)

7. లోకాలనేలేటి ప్రభువేలనో
ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో – 2
నా పాప బ్రతుకేల
ప్రభువేడ్చెనో సిలువేసెనో
(కనలేను…)

Lokaalaneleti Prabhuvelano
Ee Ghora Maranambu Guri Ayyeno – 2
Naa Paapa Brathukela
Prabhuvedcheno Siluveseno
(Kanalenu…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − 14 =