Kalvari Guttameedhanu – కల్వరి గుట్టమీదను దుర్మార్గవైరులు

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Zion Songs Telugu

Kalvari Guttameedhanu Lyrics In Telugu

1. కల్వరి గుట్టమీదను దుర్మార్గవైరులు
ద్వేషించి సిల్వ మీదను శ్రీ యేసుజంపిరి

2. శ్రీయేసు శ్రమలన్నియు నే నెంచజాలను
నన్నున్ రక్షించులాగున ప్రాణంబు బెట్టెను

3. నే జీవ మొందులాగున చావును పొందెను
నన్నున్ రక్షింప శ్రమను శ్రీ యేసు పొందెను

4. శ్రీ యేసు గాక గురువు లేరింక నాకును
నా వంటి పాపులెల్లరిన్ రక్షింప వచ్చెను

5. నా యేసు ప్రేమగొప్పది యమూల్యమైనది
నే ప్రేమతోను యేసును సేవింతు నిత్యము

Kalvari Guttameedhanu Lyrics In English

1. Kalvari Guttameedhanu Dhurmaargavairulu
Dhvaeshimchi Silva Meedhanu Shree Yaesujmpiri

2. Shreeyaesu Shramalanniyu Nae Nemchajaalanu
Nannun Rakshimchulaaguna Praanmbu Bettenu

3. Nae Jeeva Momdhulaaguna Chaavunu Pomdhenu
Nannun Rakshimpa Shramanu Shree Yaesu Pomdhenu

4. Shree Yaesu Gaaka Guruvu Laerimka Naakunu
Naa Vmti Paapulellarin Rakshimpa Vachchenu

5. Naa Yaesu Praemagoppadhi Yamoolyamainadhi
Nae Praemathoanu Yaesunu Saevimthu Nithyamu

Kalvari Guttameedhanu, Kalvari Guttameedhanu Song,

Kalvari Guttameedhanu Lyrics In Telugu & English

1. కల్వరి గుట్టమీదను దుర్మార్గవైరులు
ద్వేషించి సిల్వ మీదను శ్రీ యేసుజంపిరి

Kalvari Guttameedhanu Dhurmaargavairulu
Dhvaeshimchi Silva Meedhanu Shree Yaesujmpiri

2. శ్రీయేసు శ్రమలన్నియు నే నెంచజాలను
నన్నున్ రక్షించులాగున ప్రాణంబు బెట్టెను

Shreeyaesu Shramalanniyu Nae Nemchajaalanu
Nannun Rakshimchulaaguna Praanmbu Bettenu

3. నే జీవ మొందులాగున చావును పొందెను
నన్నున్ రక్షింప శ్రమను శ్రీ యేసు పొందెను

Nae Jeeva Momdhulaaguna Chaavunu Pomdhenu
Nannun Rakshimpa Shramanu Shree Yaesu Pomdhenu

4. శ్రీ యేసు గాక గురువు లేరింక నాకును
నా వంటి పాపులెల్లరిన్ రక్షింప వచ్చెను

Shree Yaesu Gaaka Guruvu Laerimka Naakunu
Naa Vmti Paapulellarin Rakshimpa Vachchenu

5. నా యేసు ప్రేమగొప్పది యమూల్యమైనది
నే ప్రేమతోను యేసును సేవింతు నిత్యము

Naa Yaesu Praemagoppadhi Yamoolyamainadhi
Nae Praemathoanu Yaesunu Saevimthu Nithyamu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Tamil Jesus Songs, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 3 =