Kalvari Svaramu Ni Korake – కల్వరి స్వరము నీ కొరకే

Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Good Friday Songs
Released on: 17 Jan 2022

Kalvari Svaramu Ni Korake Lyrics In Telugu

కల్వరి స్వరము నీ కొరకే
సుమధుర స్వరము మన కొరకే
మరి ఆలకించుమా ప్రభు
స్వరము ప్రియ స్వరము

సా… సగరిగ… సానీ… పా… మా గమపా…

1. సత్యము తెలియని గమ్యము
దొరకని వారికేగా కల్వరి స్వరము
శాంతి లేకటు బ్రతుకలేకిటు
అల్లాడుచున్న వారికి స్వరము
ఆశల అలలో నిరాశల వలలో – 2

చిక్కిన వారికి కల్వరి స్వరము
చిక్కిన వారికి ప్రభునీ స్వరము

2. గాలి తుఫానులో చెదరిన వారిని
దరికి చేర్చును కల్వరి స్వరము
చితికిన బ్రతుకును పగిలిన గుండెను
ఆదరించును ప్రియుని స్వరము
దాహముగొనినా వరలకెల్లా – 2

సేదదీర్చును కల్వరి స్వరము
సేదదీర్చును ప్రభునీ స్వరము

3. మార్పును కోరక తీర్పును తలచక
తిరుగువారికి కల్వరి స్వరము
పైకి భక్తితో లోపల రక్తితో బ్రతుకు
వారికి కల్వరి స్వరము
వేడిగ లేక చల్లగ లేక – 2

నులివెచ్చగుండే వారికి స్వరము
నులివెచ్చగుండే వారికి స్వరము

Kalvari Svaramu Ni Korake Lyrics In English

Kalvari Svaramu Ni Korake
Sumadhura Svaramu Mana Korake
Mari Alakimchuma Prabu
Svaramu Priya Svaramu

Sa… Sagariga… Sani… Pa… Ma… Gamapa…

1. Satyamu Teliyani Gamyamu
Dorakani Varikega Kalvari Svaramu
Samti Lekatu Bratukalekitu
Alladuchunna Variki Svaramu
Asala Alalo Nirasala Valalo – 2

Chikkina Variki Kalvari Svaramu
Chikkina Variki Prabuni Svaramu

2. Gali Tupanulo Chedarina Varini
Dariki Cherchunu Kalvari Svaramu
Chitikina Bratukunu Pagilina Gumdenu
Adarimchunu Priyuni Svaramu
Dahamugonina Varalakella – 2

Sedadirchunu Kalvari Svaramu
Sedadirchunu Prabuni Svaramu

3. Marpunu Koraka Tirpunu Talachaka
Tiruguvariki Kalvari Svaramu
Paiki Baktito Lopala Raktito
Bratuku Variki Kalvari Svaramu
Vediga Leka Challaga Leka – 2

Nulivechchagumde Variki Svaramu
Nulivechchagumde Variki Svaramu

Watch Online

Kalvari Svaramu Ni Korake MP3 Song

Kalvari Svaramu Ni Korakey Lyrics In Telugu & English

కల్వరి స్వరము నీ కొరకే
సుమధుర స్వరము మన కొరకే
మరి ఆలకించుమా ప్రభు
స్వరము ప్రియ స్వరము

Kalvari Svaramu Ni Korake
Sumadhura Svaramu Mana Korake
Mari Alakimchuma Prabu
Svaramu Priya Svaramu

సా… సగరిగ… సానీ… పా… మా గమపా…

Sa… Sagariga… Sani… Pa… Ma… Gamapa…

1. సత్యము తెలియని గమ్యము
దొరకని వారికేగా కల్వరి స్వరము
శాంతి లేకటు బ్రతుకలేకిటు
అల్లాడుచున్న వారికి స్వరము
ఆశల అలలో నిరాశల వలలో – 2

Satyamu Teliyani Gamyamu
Dorakani Varikega Kalvari Svaramu
Samti Lekatu Bratukalekitu
Alladuchunna Variki Svaramu
Asala Alalo Nirasala Valalo – 2

చిక్కిన వారికి కల్వరి స్వరము
చిక్కిన వారికి ప్రభునీ స్వరము

Chikkina Variki Kalvari Svaramu
Chikkina Variki Prabuni Svaramu

2. గాలి తుఫానులో చెదరిన వారిని
దరికి చేర్చును కల్వరి స్వరము
చితికిన బ్రతుకును పగిలిన గుండెను
ఆదరించును ప్రియుని స్వరము
దాహముగొనినా వరలకెల్లా – 2

Gali Tupanulo Chedarina Varini
Dariki Cherchunu Kalvari Svaramu
Chitikina Bratukunu Pagilina Gumdenu
Adarimchunu Priyuni Svaramu
Dahamugonina Varalakella – 2

సేదదీర్చును కల్వరి స్వరము
సేదదీర్చును ప్రభునీ స్వరము

Sedadirchunu Kalvari Svaramu
Sedadirchunu Prabuni Svaramu

3. మార్పును కోరక తీర్పును తలచక
తిరుగువారికి కల్వరి స్వరము
పైకి భక్తితో లోపల రక్తితో బ్రతుకు
వారికి కల్వరి స్వరము
వేడిగ లేక చల్లగ లేక – 2

Marpunu Koraka Tirpunu Talachaka
Tiruguvariki Kalvari Svaramu
Paiki Baktito Lopala Raktito
Bratuku Variki Kalvari Svaramu
Vediga Leka Challaga Leka – 2

నులివెచ్చగుండే వారికి స్వరము
నులివెచ్చగుండే వారికి స్వరము

Nulivechchagumde Variki Svaramu
Nulivechchagumde Variki Svaramu

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 5 =