Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Andhra Kristava Keerthanalu
Kalvariyunnmtha Dhoorm Vellenu Lyrics In Telugu
కల్వరియున్నంత దూరం వెళ్లెను
నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత
దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు
1. తన రక్తమెంతో ధారపోసెను
పోసెను పోసెను తన రక్తమెంతో
ధారపోసెను నా ప్రియ రక్షకుడు
2. నా పాప శాపమంత క్రీస్తు
బాపెను బాపెను బాపెను నా పాప
శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు
3. చావును జయించి మరల లేచెను
లేచెను లేచెను చావును జయించి
మరల లేచెను నా ప్రియ రక్షకుడు
4. తన యాత్మతోడు సమకూర్చెను
కూర్చెను కూర్చెను తన యాత్మతోడు
సమకూర్చెను నా ప్రియ రక్షకుడు
5. నీతి త్రోవయందు నన్ను నడ్పును
నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు
నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు
6. మరల వచ్చి తన యొద్ద చేర్చును
చేర్చును చేర్చును మరల వచ్చి తన
యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు
7. శృంగారమైన మోక్షం నాకు
చూపెను చూపెను చూపెను శృంగార
మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు
Kalvariyunnmtha Dhoorm Vellenu Lyrics In English
Kalvariyunnmtha Dhoorm Vellenu
Naa Koraku Naa Koraku Kalvari Yunnmtha
Dhoorm Vellenu Naa Priya Rakshkudu
1. Thana Rakthamemthoa Dhaarapoasenu
Poasenu Poasenu Thana Rakthamemthoa
Dhaarapoasenu Naa Priya Rakshkudu
2. Naa Paapa Shaapammtha Kreesthu
Baapenu Baapenu Baapenu Naa Paapa
Shaapammtha Kreesthu Baapenu Naa Priya Rakshkudu
3. Chaavunu Jayimchi Marala Laechenu
Laechenu Laechenu Chaavunu Jayimchi
Marala Laechenu Naa Priya Rakshkudu
4. Thana Yaathmathoadu Samakoorchenu
Koorchenu Koorchenu Thana Yaathmathoadu
Samakoorchenu Naa Priya Rakshkudu
5. Neethi Throavaymdhu Nannu Nadpunu
Nadpunu Nadpunu Neethri Throava Ymdhu
Nannu Nadpunu Naa Priya Rakshkudu
6. Marala Vachchi Thana Yodhdha
Chaerchunu Chaerchunu Chaerchunu Marala Vachchi Thana
Yodhdha Chaerchunu Naa Priya Rakshkudu
7. Shrumgaaramaina Moakshm Naaku
Choopenu Choopenu Choopenu Shrumgaara
Maina Moakshm Naaku Choopenu Naa Priya Rakshkudu
Kalvariyunnmdha Dhoorm Vellenu Lyrics In Telugu & English
కల్వరియున్నంత దూరం వెళ్లెను
నా కొరకు నా కొరకు కల్వరి యున్నంత
దూరం వెళ్లెను నా ప్రియ రక్షకుడు
Kalvariyunnmtha Dhoorm Vellenu
Naa Koraku Naa Koraku Kalvari Yunnmtha
Dhoorm Vellenu Naa Priya Rakshkudu
1. తన రక్తమెంతో ధారపోసెను
పోసెను పోసెను తన రక్తమెంతో
ధారపోసెను నా ప్రియ రక్షకుడు
Thana Rakthamemthoa Dhaarapoasenu
Poasenu Poasenu Thana Rakthamemthoa
Dhaarapoasenu Naa Priya Rakshkudu
2. నా పాప శాపమంత క్రీస్తు
బాపెను బాపెను బాపెను నా పాప
శాపమంత క్రీస్తు బాపెను నా ప్రియ రక్షకుడు
Naa Paapa Shaapammtha Kreesthu
Baapenu Baapenu Baapenu Naa Paapa
Shaapammtha Kreesthu Baapenu Naa Priya Rakshkudu
3. చావును జయించి మరల లేచెను
లేచెను లేచెను చావును జయించి
మరల లేచెను నా ప్రియ రక్షకుడు
Chaavunu Jayimchi Marala Laechenu
Laechenu Laechenu Chaavunu Jayimchi
Marala Laechenu Naa Priya Rakshkudu
4. తన యాత్మతోడు సమకూర్చెను
కూర్చెను కూర్చెను తన యాత్మతోడు
సమకూర్చెను నా ప్రియ రక్షకుడు
Thana Yaathmathoadu Samakoorchenu
Koorchenu Koorchenu Thana Yaathmathoadu
Samakoorchenu Naa Priya Rakshkudu
5. నీతి త్రోవయందు నన్ను నడ్పును
నడ్పును నడ్పును నీత్రి త్రోవ యందు
నన్ను నడ్పును నా ప్రియ రక్షకుడు
Neethi Throavaymdhu Nannu Nadpunu
Nadpunu Nadpunu Neethri Throava Ymdhu
Nannu Nadpunu Naa Priya Rakshkudu
6. మరల వచ్చి తన యొద్ద చేర్చును
చేర్చును చేర్చును మరల వచ్చి తన
యొద్ద చేర్చును నా ప్రియ రక్షకుడు
Marala Vachchi Thana Yodhdha
Chaerchunu Chaerchunu Chaerchunu Marala Vachchi Thana
Yodhdha Chaerchunu Naa Priya Rakshkudu
శృంగారమైన మోక్షం నాకు
చూపెను చూపెను చూపెను శృంగార
మైన మోక్షం నాకు చూపెను నా ప్రియ రక్షకుడు
7. Shrumgaaramaina Moakshm Naaku
Choopenu Choopenu Choopenu Shrumgaara
Maina Moakshm Naaku Choopenu Naa Priya Rakshkudu
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Kalvariyunnmtha Dhoorm Vellenu, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,