Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Telugu Good Friday Songs
Released on: 23 Mar 2022
Neelanti Prema Ee Lokana Lyrics In Telugu
నీలాంటి ప్రేమ ఈ లోకాన
ఎవరైనా చూపారా? – 2
నా పాపభారం ఆ సిలువపైన
ఎవరైనా మోశారా? – 2
యేసయ్యా ఓ యేసయ్యా – 2
(యేసయ్యా…)
1. చెలికాడే నిన్ను సిలువకు పంపగా
పరిసయ్యులే నిన్ను పరిహసించగా – 2
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ – 2
(యేసయ్యా…)
2. దొంగలే నిన్ను దూషించగను
నా అనువారే అపహసించగా – 2
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ – 2
(యేసయ్యా…)
3. తండ్రి వీరు చేయునదేమో
ఎరుగరు కనుక క్షమియించుమని – 2
ప్రార్ధన చేసితివయ్యా
మము క్షమియించితివయ్యా – 2
(యేసయ్యా…)
4. నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా
ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా – 2
నీదు ప్రేమే నా గానం
నీ ప్రేమే నా భాగ్యం – 2
(యేసయ్యా…)
Neelanti Prema Ee Lokana Lyrics In English
Neelaanti Prema Ee Lokaana
Evarainaa Choopaaraa? – 2
Naa Paapa Bhaaram Aa Siluvapaina
Evarainaa Mosaaraa? – 2
Yesayyaa… Yesayyaa… – 2
1. Chelikaade Ninnu Siluvaku Pampagaa
Parisayyule Ninnu Parihasinchagaaa – 2
Noru Theruvani Prema
Badulu Palukani Prema – 2
(Yesayyaa…)
2. Dongale Ninu Dooshimpaganu
Naa Anuvaare Apahasinchagaa – 2
Noru Theruvani Prema
Badulu Palukani Prema – 2
(Yesayyaa…)
3. Thandri Veeru Cheyunademo
Erugaru Ganuka Kshamiyinchumani – 2
Praardhana Chesithivayyaa
Mamu Kshamiyinchithivayyaa – 2
(Yesayyaa…)
4. Nee Divya Premanu Prakatinthunayyaa
Aa Prema Maargamulo Nadichedanayyaa – 2
Needu Preme Naa Gaanam
Nee Preme Naa Bhaagyam – 2
(Yesayyaa…)
Watch Online
Neelanti Prema Ee Lokana MP3 Song
Neelanti Prema Ee Lokana Lyrics In Telugu & English
నీలాంటి ప్రేమ ఈ లోకాన
ఎవరైనా చూపారా? – 2
నా పాపభారం ఆ సిలువపైన
ఎవరైనా మోశారా? – 2
Neelaanti Prema Ee Lokaana
Evarainaa Choopaaraa? – 2
Naa Paapa Bhaaram Aa Siluvapaina
Evarainaa Mosaaraa? – 2
యేసయ్యా ఓ యేసయ్యా – 2
(యేసయ్యా…)
Yesayyaa… Yesayyaa… – 2
1. చెలికాడే నిన్ను సిలువకు పంపగా
పరిసయ్యులే నిన్ను పరిహసించగా – 2
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ – 2
(యేసయ్యా…)
Chelikaade Ninnu Siluvaku Pampagaa
Parisayyule Ninnu Parihasinchagaaa – 2
Noru Theruvani Prema
Badulu Palukani Prema – 2
(Yesayyaa…)
2. దొంగలే నిన్ను దూషించగను
నా అనువారే అపహసించగా – 2
నోరు తెరువని ప్రేమ
బదులు పలుకని ప్రేమ – 2
(యేసయ్యా…)
Dongale Ninu Dooshimpaganu
Naa Anuvaare Apahasinchagaa – 2
Noru Theruvani Prema
Badulu Palukani Prema – 2
(Yesayyaa…)
3. తండ్రి వీరు చేయునదేమో
ఎరుగరు కనుక క్షమియించుమని – 2
ప్రార్ధన చేసితివయ్యా
మము క్షమియించితివయ్యా – 2
(యేసయ్యా…)
Thandri Veeru Cheyunademo
Erugaru Ganuka Kshamiyinchumani – 2
Praardhana Chesithivayyaa
Mamu Kshamiyinchithivayyaa – 2
(Yesayyaa…)
4. నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా
ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా – 2
నీదు ప్రేమే నా గానం
నీ ప్రేమే నా భాగ్యం – 2
(యేసయ్యా…)
Nee Divya Premanu Prakatinthunayyaa
Aa Prema Maargamulo Nadichedanayyaa – 2
Needu Preme Naa Gaanam
Nee Preme Naa Bhaagyam – 2
(Yesayyaa…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,