Telugu Christian Songs Lyrics
Artist: Unknown
Album: Andhra Kristava Keerthanalu
Yaesu Naa Siluva Neththi Yipp Lyrics In Telugu
యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు
నే నీ సుమార్గముఁ బట్టితి నా
స్వజనము లనాదరంబునఁ త్రోసినను
పగజేసిన నా సమస్తము నీవెగా
యిక నే సరకుగొన నేమియున్
1. ఎన్ని శ్రమలు వచ్చిన లోకపు టాశ
లన్ని భిన్నము నొందిన నన్ను
ఖిన్నునిజేయ నేరవు సన్నుతుండును
స్వర్గము నన్ని నావైయున్న విగ నిఁక
నన్నుఁ గదుపున దెవ్వరు
(యేసు…)
2. ఆపదల్ ననుఁ జుట్టినఁ జేరుదు
నే నో పరాత్పర రొమ్మునఁ బ్రావ
కుండవు పతితుఁడై నీ దాపు
జేరిన వానికిన్ దాప మాపుచు
సంతసంబిడి ధన్యుఁ జేయుదు వీవెగా
(యేసు…)
3. నినుఁ బ్రేమించెడు తండ్రిని
నా యాత్మా నిను రక్షించిన క్రీస్తును
గనుమునిన్నుఁ జొ చ్చిన ప్రియాత్మను
ఘన త్ర్యేకుని నిత్యమున్ గొనుము
రక్షణ, పాపము చింతను విడిచి యిం కెన్నఁడున్
(యేసు…)
4. విశ్వాస కవచంబును మేను నిడి
విజ్ఞాపనము చేయుము శాశ్వతంబగు
రాజ్యమునకును సదయుఁడౌ ప్రభువు
నడుపు విశ్వసితము లభించునట
నీ విన్నపము స్తుతి యౌనుగా
(యేసు…)
Yaesu Naa Siluva Neththi Yipp Lyrics In English
Yaesu Naa Siluva Neththi Yipp
Nae Nee Sumaargamuao Battithi Naa
Svajanamu Lanaadharmbunao Throasinanu
Pagajaesina Naa Samasthamu Neevegaa
Yika Nae Sarakugona Naemiyun
1. Enni Shramalu Vachchina Loakapu Taasha
Lanni Bhinnamu Nomdhina Nannu
Khinnunijaeya Naeravu Sannuthumdunu
Svargamu Nanni Naavaiyunna Viga Niaoka
Nannuao Gadhupuna Dhevvaru
(Yaesu…)
2. Aapadhal Nanuao Juttinao Jaerudhu
Nae Noa Paraathpara Rommunao Braava
Kumdavu Pathithuaodai Nee Dhaapu
Jaerina Vaanikin Dhaapa Maapuchu
Smthasmbidi Dhanyuao Jaeyudhu Veevegaa
(Yaesu…)
3. Ninuao Braemimchedu Thmdrini
Naa Yaathmaa Ninu Rakshimchina Kreesthunu
Ganumuninnuao Jo Chchina Priyaathmanu
Ghana Thryaekuni Nithyamun Gonumu
Rakshna, Paapamu Chimthanu Vidichi Yim Kennaodun
(Yaesu…)
4. Vishvaasa Kavachmbunu Maenu Nidi
Vijnyaapanamu Chaeyumu Shaashvathmbagu
Raajyamunakunu Sadhayuaodau Prabhuvu
Nadupu Vishvasithamu Labhimchunata
Nee Vinnapamu Sthuthi Yaunugaa
(Yaesu…)
Yaesu Naa Siluva Nethi Yipp Lyrics In Telugu & English
యేసు! నా సిలువ నెత్తి యిప్పుడు
నే నీ సుమార్గముఁ బట్టితి నా
స్వజనము లనాదరంబునఁ త్రోసినను
పగజేసిన నా సమస్తము నీవెగా
యిక నే సరకుగొన నేమియున్
Yaesu Naa Siluva Neththi Yipp
Nae Nee Sumaargamuao Battithi Naa
Svajanamu Lanaadharmbunao Throasinanu
Pagajaesina Naa Samasthamu Neevegaa
Yika Nae Sarakugona Naemiyun
1. ఎన్ని శ్రమలు వచ్చిన లోకపు టాశ
లన్ని భిన్నము నొందిన నన్ను
ఖిన్నునిజేయ నేరవు సన్నుతుండును
స్వర్గము నన్ని నావైయున్న విగ నిఁక
నన్నుఁ గదుపున దెవ్వరు
(యేసు…)
Enni Shramalu Vachchina Loakapu Taasha
Lanni Bhinnamu Nomdhina Nannu
Khinnunijaeya Naeravu Sannuthumdunu
Svargamu Nanni Naavaiyunna Viga Niaoka
Nannuao Gadhupuna Dhevvaru
(Yaesu…)
2. ఆపదల్ ననుఁ జుట్టినఁ జేరుదు
నే నో పరాత్పర రొమ్మునఁ బ్రావ
కుండవు పతితుఁడై నీ దాపు
జేరిన వానికిన్ దాప మాపుచు
సంతసంబిడి ధన్యుఁ జేయుదు వీవెగా
(యేసు…)
Aapadhal Nanuao Juttinao Jaerudhu
Nae Noa Paraathpara Rommunao Braava
Kumdavu Pathithuaodai Nee Dhaapu
Jaerina Vaanikin Dhaapa Maapuchu
Smthasmbidi Dhanyuao Jaeyudhu Veevegaa
(Yaesu…)
3. నినుఁ బ్రేమించెడు తండ్రిని
నా యాత్మా నిను రక్షించిన క్రీస్తును
గనుమునిన్నుఁ జొ చ్చిన ప్రియాత్మను
ఘన త్ర్యేకుని నిత్యమున్ గొనుము
రక్షణ, పాపము చింతను విడిచి యిం కెన్నఁడున్
(యేసు…)
Ninuao Braemimchedu Thmdrini
Naa Yaathmaa Ninu Rakshimchina Kreesthunu
Ganumuninnuao Jo Chchina Priyaathmanu
Ghana Thryaekuni Nithyamun Gonumu
Rakshna, Paapamu Chimthanu Vidichi Yim Kennaodun
(Yaesu…)
4. విశ్వాస కవచంబును మేను నిడి
విజ్ఞాపనము చేయుము శాశ్వతంబగు
రాజ్యమునకును సదయుఁడౌ ప్రభువు
నడుపు విశ్వసితము లభించునట
నీ విన్నపము స్తుతి యౌనుగా
(యేసు…)
Vishvaasa Kavachmbunu Maenu Nidi
Vijnyaapanamu Chaeyumu Shaashvathmbagu
Raajyamunakunu Sadhayuaodau Prabhuvu
Nadupu Vishvasithamu Labhimchunata
Nee Vinnapamu Sthuthi Yaunugaa
(Yaesu…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,