Telugu Christian Songs Lyrics
Artist: Raavuri Rangaiah
Album: Andhra Kristava Keerthanalu
Siluvaekadhaa Chimthasadhaamah Lyrics In Telugu
సిలువేకదా చింతసదామహా సిలువేకదా
మనకమోఘము వెలలేని యాత్మ సంభోగము
విలసత్పరమ ద్రవ్యభాగ్యము
గుణత్యాగము ననురాగము మహా
(సిలువే…)
1. సిలువ బోధకు చెవినొగ్గుమా
చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు
నీకు సౌభాగ్యము ఆత్మారోగ్యము నంతో శ్లాఘ్యము
(సిలువే…)
2. చంపెనిందు ప్రభుని కర్తను
సంపాదించె నర విముక్తుని బెంపారు
నానందముసూక్తిని ననురక్తిని నిత్యముక్తిని మహా
(సిలువే…)
3. పాపదావాగ్ని సంతుప్తులు స్వపుణ్యదుర్మద
వ్యాప్తులు నీ పేరు నమ్మిన దీప్తులు
సుఖ ప్రాప్తులు సర్వ తృప్తులు మహా
(సిలువే…)
4. రంగొప్ప దీని ప్రసంగము
మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ
భృంగము రక్షశృంగము పాపభంగము మహా
(సిలువే…)
5. భయములేదని చాటుచున్నది
ప్రియయేసు వేడుకొమ్మన్నది దయ జూపు
నీ కనుచున్నది నిక్కమైనది చక్కనైనది మహా
(సిలువే…)
6. చేరవచ్చిన వారి భారము
ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ
సారము సువిచారము సదాచారము మహా
(సిలువే…)
7. ఘనమైన రక్షక ధ్యానము మనల
ముక్తికి జేర్చువైనము జనకృపాసుధా
పానము దూతగానము తేజోమానము మహా
(సిలువే…)
8. ఇన్ని దినము లూరకుంటిమి యిపుడే
రక్షణ కనుగొంటిమి కన్న తండ్రిని
గొల్వకుంటిమి కానకుంటిమి యెరగకుంటిమి మహా
(సిలువే…)
Siluvaekadhaa Chimthasadhaamah Lyrics In English
Siluvaekadhaa Chimthasadhaamah Siluvaekadhaa
Manakamoaghamu Velalaeni Yaathma Smbhoagamu
Vilasathparama Dhravyabhaagyamu
Gunathyaagamu Nanuraagamu Mahaa
1. Siluva Boadhaku Chevinoggumaa
Cheluvamugona Naathma Noggumu Valla Noppu
Neeku Saubhaagyamu Aathmaaroagyamu Nmthoa Shlaaghyamu
(Siluvae…)
2. Chmpenimdhu Prabhuni Karthanu
Smpaadhimche Nara Vimukthuni Bempaaru
Naanmdhamusookthini Nanurakthini Nithyamukthini Mahaa
(Siluvae…)
3. Paapadhaavaagni Smthupthulu Svapunyadhurmadha
Vyaapthulu Nee Paeru Nammina Dheepthulu
Sukha Praapthulu Sarva Thrupthulu Mahaa
(Siluvae…)
4. Rmgoppa Dheeni Prasmgamu
Mmgalageethasaarmgamu Amgeekaara Hruthpadhma
Bhrumgamu Rakshshrumgamu Paapabhmgamu Mahaa
(Siluvae…)
5. Bhayamulaedhani Chaatuchunnadhi
Priyayaesu Vaedukommannadhi Dhaya Joopu
Nee Kanuchunnadhi Nikkamainadhi Chakkanainadhi Mahaa
(Siluvae…)
6. Chaeravachchina Vaari Bhaaramu
Ghoaramainanu Thadhvichaaramu Aaroodiparamaartha
Saaramu Suvichaaramu Sadhaachaaramu Mahaa
(Siluvae…)
7. Ghanamaina Rakshka Dhyaanamu Manala
Mukthiki Jaerchuvainamu Janakrupaasudhaa
Paanamu Dhoothagaanamu Thaejoamaanamu Mahaa
(Siluvae…)
8. Inni Dhinamu Loorakumtimi Yipudae
Rakshna Kanugomtimi Kanna Thmdrini
Golvakumtimi Kaanakumtimi Yeragakumtimi Mahaa
(Siluvae…)
Siluvaekadhaa Chimthasadhaamah Lyrics In Telugu & English
సిలువేకదా చింతసదామహా సిలువేకదా
మనకమోఘము వెలలేని యాత్మ సంభోగము
విలసత్పరమ ద్రవ్యభాగ్యము
గుణత్యాగము ననురాగము మహా
(సిలువే…)
Siluvaekadhaa Chimthasadhaamah Siluvaekadhaa
Manakamoaghamu Velalaeni Yaathma Smbhoagamu
Vilasathparama Dhravyabhaagyamu
Gunathyaagamu Nanuraagamu Mahaa
1. సిలువ బోధకు చెవినొగ్గుమా
చెలువముగొన నాత్మ నొగ్గుము వల్ల నొప్పు
నీకు సౌభాగ్యము ఆత్మారోగ్యము నంతో శ్లాఘ్యము
(సిలువే…)
Siluva Boadhaku Chevinoggumaa
Cheluvamugona Naathma Noggumu Valla Noppu
Neeku Saubhaagyamu Aathmaaroagyamu Nmthoa Shlaaghyamu
(Siluvae…)
2. చంపెనిందు ప్రభుని కర్తను
సంపాదించె నర విముక్తుని బెంపారు
నానందముసూక్తిని ననురక్తిని నిత్యముక్తిని మహా
(సిలువే…)
Chmpenimdhu Prabhuni Karthanu
Smpaadhimche Nara Vimukthuni Bempaaru
Naanmdhamusookthini Nanurakthini Nithyamukthini Mahaa
(Siluvae…)
3. పాపదావాగ్ని సంతుప్తులు స్వపుణ్యదుర్మద
వ్యాప్తులు నీ పేరు నమ్మిన దీప్తులు
సుఖ ప్రాప్తులు సర్వ తృప్తులు మహా
(సిలువే…)
Paapadhaavaagni Smthupthulu Svapunyadhurmadha
Vyaapthulu Nee Paeru Nammina Dheepthulu
Sukha Praapthulu Sarva Thrupthulu Mahaa
(Siluvae…)
4. రంగొప్ప దీని ప్రసంగము
మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ
భృంగము రక్షశృంగము పాపభంగము మహా
(సిలువే…)
Rmgoppa Dheeni Prasmgamu
Mmgalageethasaarmgamu Amgeekaara Hruthpadhma
Bhrumgamu Rakshshrumgamu Paapabhmgamu Mahaa
(Siluvae…)
5. భయములేదని చాటుచున్నది
ప్రియయేసు వేడుకొమ్మన్నది దయ జూపు
నీ కనుచున్నది నిక్కమైనది చక్కనైనది మహా
(సిలువే…)
Bhayamulaedhani Chaatuchunnadhi
Priyayaesu Vaedukommannadhi Dhaya Joopu
Nee Kanuchunnadhi Nikkamainadhi Chakkanainadhi Mahaa
(Siluvae…)
6. చేరవచ్చిన వారి భారము
ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ
సారము సువిచారము సదాచారము మహా
(సిలువే…)
Chaeravachchina Vaari Bhaaramu
Ghoaramainanu Thadhvichaaramu Aaroodiparamaartha
Saaramu Suvichaaramu Sadhaachaaramu Mahaa
(Siluvae…)
7. ఘనమైన రక్షక ధ్యానము మనల
ముక్తికి జేర్చువైనము జనకృపాసుధా
పానము దూతగానము తేజోమానము మహా
(సిలువే…)
Ghanamaina Rakshka Dhyaanamu Manala
Mukthiki Jaerchuvainamu Janakrupaasudhaa
Paanamu Dhoothagaanamu Thaejoamaanamu Mahaa
(Siluvae…)
8. ఇన్ని దినము లూరకుంటిమి యిపుడే
రక్షణ కనుగొంటిమి కన్న తండ్రిని
గొల్వకుంటిమి కానకుంటిమి యెరగకుంటిమి మహా
(సిలువే…)
Inni Dhinamu Loorakumtimi Yipudae
Rakshna Kanugomtimi Kanna Thmdrini
Golvakumtimi Kaanakumtimi Yeragakumtimi Mahaa
(Siluvae…)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Siluvaekadhaa Chimthasadhaamah, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,