Siluvalo Nee Prema Padamu – సిలువలో నీ ప్రేమ పాపము

Telugu Christian Songs Lyrics
Artist: Sayaram Gattu, K Y Ratnam
Album: Telugu Good Friday Songs
Released on: 23 Jun 2020

Siluvalo Nee Prema Padamu Lyrics In Telugu

సిలువలో నీ ప్రేమ
పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి
నను విడిపించేనయ్యా – 2

ఘోర పాపిని నేను
పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను
నిలుపుటకు బలి అయితివి – 2
(సిలువలో…)

1. తాళలేని నీ తాపం
తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం
ఇచ్చేను నాకు స్వరూపం – 2

నను విడిపించుటకు
విలువను విడిచితివి
పరమును చేర్చుటకు
మహిమను మరిచితివి – 2
(ఘోర పాపిని…)

2. దైవ తనయుని దేహం
మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం
చిందించె నిలువునా రుధిరం – 2

నను కాపాడుటకు
రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు
బలిగా మారితివి – 2
(ఘోర పాపిని…)

3. అధముడయినట్టి నేను
నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము
తీర్చలేను నీ ఋణము – 2

నిను చాటించుటకు
వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై
ఉప్పుగ నిలిచెదను – 2
(ఘోర పాపిని…)

Siluvalo Nee Prema Padamu Lyrics In English

Siluvalo Nee Prema
Paapamu Theesenayyaa
Maranamu Cheralo Nundi
Nanu Vidipinchenayyaa – 2

Ghora Paapini Nenu
Parishuddhuni Chesithivi
Nithya Jeevamulo Nannu
Niluputaku Bali Aithivi – 2
(Siluvalo…)

1. Thaalaleni Nee Thaapam
Tholaginchenu Naadhu Shaapam
Naliginatti Nee Roopam
Ichchenu Naaku Swaroopam – 2

Nanu Vidipinchutaku
Viluvanu Vidichithivi
Paramunu Cherchutaku
Mahimanu Marichithivi – 2
(Ghora Paapini…)

2. Daiva Thanayuni Deham
Mosindi Cheyani Neram
Kadigendhuku Naa Dosham
Chindinche Niluvunaa Rudhiram – 2

Nanu Kaapaadutaku
Rottegaa Virigithivi
Maranamu Dhaatutaku
Baligaa Maarithivi – 2
(Ghora Paapini…)

3. Adhamudainatti Nenu
Nee Prema Arhudanu Kaanu
Pogidi Ninnu Prathi Kshanamu
Theerchalenu Nee Runamu – 2

Ninu Chaatinchutaku
Velugai Saagedhanu
Premanu Panchutakai
Uppuga Nilichedhanu – 2
(Ghora Paapini…)

Watch Online

Siluvalo Nee Prema Padamu MP3 Song

Siluvalo Nee Prema Padamu Lyrics In Telugu & English

సిలువలో నీ ప్రేమ
పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి
నను విడిపించేనయ్యా – 2

Siluvalo Nee Prema
Paapamu Theesenayyaa
Maranamu Cheralo Nundi
Nanu Vidipinchenayyaa – 2

ఘోర పాపిని నేను
పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను
నిలుపుటకు బలి అయితివి – 2
(సిలువలో…)

Ghora Paapini Nenu
Parishuddhuni Chesithivi
Nithya Jeevamulo Nannu
Niluputaku Bali Aithivi – 2
(Siluvalo…)

1. తాళలేని నీ తాపం
తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం
ఇచ్చేను నాకు స్వరూపం – 2

Thaalaleni Nee Thaapam
Tholaginchenu Naadhu Shaapam
Naliginatti Nee Roopam
Ichchenu Naaku Swaroopam – 2

నను విడిపించుటకు
విలువను విడిచితివి
పరమును చేర్చుటకు
మహిమను మరిచితివి – 2
(ఘోర పాపిని…)

Nanu Vidipinchutaku
Viluvanu Vidichithivi
Paramunu Cherchutaku
Mahimanu Marichithivi – 2
(Ghora Paapini…)

2. దైవ తనయుని దేహం
మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం
చిందించె నిలువునా రుధిరం – 2

Daiva Thanayuni Deham
Mosindi Cheyani Neram
Kadigendhuku Naa Dosham
Chindinche Niluvunaa Rudhiram – 2

నను కాపాడుటకు
రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు
బలిగా మారితివి – 2
(ఘోర పాపిని…)

Nanu Kaapaadutaku
Rottegaa Virigithivi
Maranamu Dhaatutaku
Baligaa Maarithivi – 2
(Ghora Paapini…)

3. అధముడయినట్టి నేను
నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము
తీర్చలేను నీ ఋణము – 2

Adhamudainatti Nenu
Nee Prema Arhudanu Kaanu
Pogidi Ninnu Prathi Kshanamu
Theerchalenu Nee Runamu – 2

నిను చాటించుటకు
వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై
ఉప్పుగ నిలిచెదను – 2
(ఘోర పాపిని…)

Ninu Chaatinchutaku
Velugai Saagedhanu
Premanu Panchutakai
Uppuga Nilichedhanu – 2
(Ghora Paapini…)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 − 5 =