Chedu Aalochanalanu Jayinche – చెడు ఆలోచనలను జయించే

Telugu Christian Songs Lyrics
Artist: Praveen V B
Album: Telugu Confession Songs

Chedu Aalochanalanu Jayinche Lyrics In Telugu

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా – 2

అందరితో సమాధానం కలిగి
ఉండే భాగ్యము నాకు ఇవయ్యా – 2

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా

1. నా చిన్ని మనసుతో నిను ఆరాధించాలని
నాకున్న కనులతో నిను చూడాలని – 2
నీకోసమే నా జీవితం నీకోసమే నా పయనము – 2

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా

2. నాకున్న స్వరముతో నిను ఆరాధించాలని
నా చిన్న మనసును నీకే అర్పించాలని – 2
నీ అడుగులో నా అడుగులై నీ సాక్షిగా నా జీవితం – 2

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా

Chedu Aalochanalanu Jayinche Lyrics In English

Chedu Aalochanalanu Jayinche Sakti Naku Ivayya
Ni Marganlo Nadice Balamu Naku Ivayya – 2

Andarito Samadhanam Kaligi
Unde Bhagyamu Naku Ivayya – 2

Cedu Alocanalanu Jayince Sakti Naku Ivayya
Ni Marganlo Nadice Balamu Naku Ivayya

1. Na Cinni Manasuto Ninu Aradhincalani
Nakunna Kanulato Ninu Cudalani – 2
Nikosame Na Jivitam Nikosame Na Payanamu – 2

Cedu Alocanalanu Jayince Sakti Naku Ivayya
Ni Marganlo Nadice Balamu Naku Ivayya

2. Nakunna Svaramuto Ninu Aradhincalani
Na Cinna Manasunu Nike Arpincalani – 2
Ni Adugulo Na Adugulai Ni Saksiga Na Jivitam – 2

Cedu Alocanalanu Jayince Sakti Naku Ivayya
Ni Marganlo Nadice Balamu Naku Ivayya

Chedu Aalochanalanu Jayinche, Chedu Aalochanalanu Jayinche Song,

Chedu Aalochanalanu Jayinche Lyrics In Telugu & English

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా – 2

Chedu Aalochanalanu Jayinche Sakti Naku Ivayya
Ni Marganlo Nadice Balamu Naku Ivayya – 2

అందరితో సమాధానం కలిగి
ఉండే భాగ్యము నాకు ఇవయ్యా – 2

Andarito Samadhanam Kaligi
Unde Bhagyamu Naku Ivayya – 2

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా

Cedu Alocanalanu Jayince Sakti Naku Ivayya
Ni Marganlo Nadice Balamu Naku Ivayya

1. నా చిన్ని మనసుతో నిను ఆరాధించాలని
నాకున్న కనులతో నిను చూడాలని – 2
నీకోసమే నా జీవితం నీకోసమే నా పయనము – 2

Na Cinni Manasuto Ninu Aradhincalani
Nakunna Kanulato Ninu Cudalani – 2
Nikosame Na Jivitam Nikosame Na Payanamu – 2

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా

Cedu Alocanalanu Jayince Sakti Naku Ivayya
Ni Marganlo Nadice Balamu Naku Ivayya

2. నాకున్న స్వరముతో నిను ఆరాధించాలని
నా చిన్న మనసును నీకే అర్పించాలని – 2
నీ అడుగులో నా అడుగులై నీ సాక్షిగా నా జీవితం – 2

Nakunna Svaramuto Ninu Aradhincalani
Na Cinna Manasunu Nike Arpincalani – 2
Ni Adugulo Na Adugulai Ni Saksiga Na Jivitam – 2

చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా

Cedu Alocanalanu Jayince Sakti Naku Ivayya
Ni Marganlo Nadice Balamu Naku Ivayya

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Tamil Jesus Songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen + one =