Shramayainaa Badhainaa Himsalenni – శ్రమయైనా బాధైనా

Telugu Christian Songs Lyrics
Artist: Bro. Raj Prakash Paul
Album: Telugu Confession Songs
Released on: 5 Jan 2016

Shramayainaa Badhainaa Himsalenni Lyrics In Telugu

శ్రమయైనా బాధైనా హింసలెన్ని ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా శోధనలు ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు
భీకరుడై వచ్చుచున్నాడు – 2

సర్వోన్నతుడు మేఘారూఢిగా
తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం
మహా ఉగ్రతతో రానున్నాడు

ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు?
శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు
యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు

అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహేశ్వరుడు
సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాది దేవుడు రాజాధి రాజు
ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు

విశ్వాసమే నా బలము
నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము
శ్రమలేలేని బాధేలేని
ఆ లోకంలో నిరంతరం జీవింతును
విమోచకుడు సజీవుడు
నా కనులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజునితో
పాలించుటకే పోరాడెదను

ఓ క్రైస్తవా సోలిపోకుమా
తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
మోసపోకుమా జారిపోకుమా
నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో
మంచి పోరాటం నువ్వు పోరాడు
నీ పరుగునే కడముట్టించు
విశ్వాసమును కాపాడుము
యేసుని చేర వెయ్యి ముందడుగు

Shramayainaa Baadhainaa Himsalenni Lyrics In English

Shramayainaa Baadhainaa Himsalenni Edurainaa
Kreesthu Prema Nundi Nannu Edi Edabaayadhu
Khadgame Edurainaa Shodhanalu Edurainaa
Kreesthu Prema Nundi Nannu Edi Edabaayadhu
Naa Raaju Vachchuchunnaadu
Bheekarudai Vachchuchunnaadu – 2

Sarvonnathudu Meghaarudigaa
Theerpunu Theercha Raanunnaadu
Edureleni Kodama Simham
Mahaa Ugrathatho Raanunnaadu

Yevaru Yevaru Yevaru Yevaru
Yevaru Yevaru Yevaru Yevaru
Shouryudu Dheerudu Veerudu Shoorudu
Yogyudu Shreshtudu Arhudu Ghanudu

Adhbuthakarudu Aascharyakardu
Sarvamu Chesina Srushtikartha
Mahonnathudu Maheshwarudu
Sarvamu Gelichina Sarveshvarudu
Devaadi Devudu Raajaadhi Raaju
Prabhuvula Prabhuvu Nithya Devudu

Vishwasame Naa Balamu
Nithyajeevamu Chepattute Naa Bhaagyamu
Shramale Leni Baadhe Leni
Aa Lokamlo Nirantharam Jeevinthunu
Vimochakudu Sajeevudu
Naa Kanulaaraa Ne Choochedanu
Yugayugamulaku Mahaa Raajunitho
Paalinchutake Poraadedanu

O Kraisthavaa Solipokumaa
Theerpu Nundi Nee Aathmanu Thappinchuko
Mosapokuma Jaaripokumaa
Nee Rakshanan Jaagratthagaa Kaapaaduko
Manchi Poraatam Nuvvu Poraadu
Nee Parugune Kada Muttinchu
Vishwaasamunu Kaapadumu
Yesuni Chera Veyyi Mundhadugu

Watch Online

Shramayainaa Baadhainaa Himsalenni MP3 Song

Shramayainaa Baadhainaa Himsalenni Lyrics In Telugu & English

శ్రమయైనా బాధైనా హింసలెన్ని ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా శోధనలు ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు
భీకరుడై వచ్చుచున్నాడు – 2

Shramayainaa Baadhainaa Himsalenni Edurainaa
Kreesthu Prema Nundi Nannu Edi Edabaayadhu
Khadgame Edurainaa Shodhanalu Edurainaa
Kreesthu Prema Nundi Nannu Edi Edabaayadhu
Naa Raaju Vachchuchunnaadu
Bheekarudai Vachchuchunnaadu – 2

సర్వోన్నతుడు మేఘారూఢిగా
తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం
మహా ఉగ్రతతో రానున్నాడు

Sarvonnathudu Meghaarudigaa
Theerpunu Theercha Raanunnaadu
Edureleni Kodama Simham
Mahaa Ugrathatho Raanunnaadu

ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు?
శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు
యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు

Yevaru Yevaru Yevaru Yevaru
Yevaru Yevaru Yevaru Yevaru
Shouryudu Dheerudu Veerudu Shoorudu
Yogyudu Shreshtudu Arhudu Ghanudu

అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహేశ్వరుడు
సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాది దేవుడు రాజాధి రాజు
ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు

Adhbuthakarudu Aascharyakardu
Sarvamu Chesina Srushtikartha
Mahonnathudu Maheshwarudu
Sarvamu Gelichina Sarveshvarudu
Devaadi Devudu Raajaadhi Raaju
Prabhuvula Prabhuvu Nithya Devudu

విశ్వాసమే నా బలము
నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము
శ్రమలేలేని బాధేలేని
ఆ లోకంలో నిరంతరం జీవింతును
విమోచకుడు సజీవుడు
నా కనులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజునితో
పాలించుటకే పోరాడెదను

Vishwasame Naa Balamu
Nithyajeevamu Chepattute Naa Bhaagyamu
Shramale Leni Baadhe Leni
Aa Lokamlo Nirantharam Jeevinthunu
Vimochakudu Sajeevudu
Naa Kanulaaraa Ne Choochedanu
Yugayugamulaku Mahaa Raajunitho
Paalinchutake Poraadedanu

ఓ క్రైస్తవా సోలిపోకుమా
తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
మోసపోకుమా జారిపోకుమా
నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో
మంచి పోరాటం నువ్వు పోరాడు
నీ పరుగునే కడముట్టించు
విశ్వాసమును కాపాడుము
యేసుని చేర వెయ్యి ముందడుగు

O Kraisthavaa Solipokumaa
Theerpu Nundi Nee Aathmanu Thappinchuko
Mosapokuma Jaaripokumaa
Nee Rakshanan Jaagratthagaa Kaapaaduko
Manchi Poraatam Nuvvu Poraadu
Nee Parugune Kada Muttinchu
Vishwaasamunu Kaapadumu
Yesuni Chera Veyyi Mundhadugu

Shramayainaa Baadhainaa Himsalenni, Shramayainaa Baadhainaa Himsalenni Song,

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 2 =