Telugu Christian Songs Lyrics
Artist: Emmanuel Kiran
Album: Gullison Ministries
Released on: 17 Oct 2021
Kondala Thattu Naa Kannulu Lyrics In Telugu
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను – 2
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును – 2
యెహోవా వలనే యెహోవా వలనే
నాకు సహాయం కలుగును కలుగును – 2 కలుగును
1. భూమ్యాకాశంబులను సృజియించిన దేవా
నా పాదంబులను తొట్రిల్లనీయడు – 2
నను కాపాడువాడు కునుకడు నిదురపోడెన్నడు – 2
యెహోవా నను ప్రేమించి కాపాడి రక్షించును – 2
యెహోవా వలనే యెహోవా వలనే
నాకు సహాయం కలుగును కలుగును – 2 కలుగును
2. నా కుడిప్రక్క నీడగా యెహోవా ఉండును
పగటి ఎండ రాత్రి వెన్నెల దెబ్బైన తగలక – 2
ఏ అపాయము నాకు రాకుండా యెహోవా కాపాడును – 2
నా రాకపోకలయందును కాపాడి రక్షించును – 2
యెహోవా వలనే యెహోవా వలనే
నాకు సహాయం కలుగును కలుగును – 2 కలుగును
3. వేటకాని ఉరిలోనుండి విడిపించిన దేవా
నాశనకరమైన తెగులు రాకుండ రక్షించిన దేవా – 2
నీ బలమైన రెక్కలతో కప్పుమయా మా రక్షణ ఆధారమా – 2
నా కుడిప్రక్క పదివేలు కూలిననూ నీ కృపచేత కాపాడుమా – 2
యెహోవా వలనే యెహోవా వలనే
నాకు సహాయం కలుగును కలుగును – 2 కలుగును
Kondala Thattu Naa Kannulu Lyrics In English
Kondala Thattu Naa Kannulu Etthuchunnaanu – 2
Naaku Sahaayam Ekkada Nundi Vacchunu – 2
Yehovaa Valane Yehovaa Valane
Naaku Sahaayam Kalugunu Kalugunu – 2 Kalugunu
1. Bhoomyaakaashambulanu Srujiyinchina Devaa
Naa Paadambulanu Thotrillaneeyadu – 2
Nanu Kaapaaduvaadu Kunukadu Nidurapodennadu – 2
Yehovaa Nanu Preminchi Kaapaadi Rakshinchunu – 2
Yehovaa Valane Yehovaa Valane
Naaku Sahaayam Kalugunu Kalugunu – 2 Kalugunu
2. Naa Kudi Prakka Needagaa Yehovaa Undunu
Pagati Enda Raathri Vennela Debbaina Thagalaka – 2
Ae Apaayamu Naaku Raakundaa Yehovaa Kaapaadunu – 2
Naa Raakapokalayandunu Kaapaadi Rakshinchunu – 2
Yehovaa Valane Yehovaa Valane
Naaku Sahaayam Kalugunu Kalugunu – 2 Kalugunu
3. Vetakaani Urilo Nundi Vidipinchina Devaa
Naashanakaramaina Thegulu Raakunda
Rakshinchina Devaa – 2
Nee Balamaina Rekkalatho Kappumayaa
Maa Rakshana Aadhaaramaa – 2
Naa Kudi Prakka Padi Velu Koolinanu
Nee Krupa Chetha Kaapaadumaa – 2
Yehovaa Valane Yehovaa Valane
Naaku Sahaayam Kalugunu Kalugunu – 2 Kalugunu
Watch Online
Kondala Thattu Naa Kannulu MP3 Song
Kondala Thattu Naa Kannulu Lyrics In Telugu & English
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను – 2
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును – 2
Kondala Thattu Naa Kannulu Etthuchunnaanu – 2
Naaku Sahaayam Ekkada Nundi Vacchunu – 2
యెహోవా వలనే యెహోవా వలనే
నాకు సహాయం కలుగును కలుగును – 2 కలుగును
Yehovaa Valane Yehovaa Valane
Naaku Sahaayam Kalugunu Kalugunu – 2 Kalugunu
1. భూమ్యాకాశంబులను సృజియించిన దేవా
నా పాదంబులను తొట్రిల్లనీయడు – 2
నను కాపాడువాడు కునుకడు నిదురపోడెన్నడు – 2
యెహోవా నను ప్రేమించి కాపాడి రక్షించును – 2
Bhoomyaakaashambulanu Srujiyinchina Devaa
Naa Paadambulanu Thotrillaneeyadu – 2
Nanu Kaapaaduvaadu Kunukadu Nidurapodennadu – 2
Yehovaa Nanu Preminchi Kaapaadi Rakshinchunu – 2
యెహోవా వలనే యెహోవా వలనే
నాకు సహాయం కలుగును కలుగును – 2 కలుగును
Yehovaa Valane Yehovaa Valane
Naaku Sahaayam Kalugunu Kalugunu – 2 Kalugunu
2. నా కుడిప్రక్క నీడగా యెహోవా ఉండును
పగటి ఎండ రాత్రి వెన్నెల దెబ్బైన తగలక – 2
ఏ అపాయము నాకు రాకుండా యెహోవా కాపాడును – 2
నా రాకపోకలయందును కాపాడి రక్షించును – 2
Naa Kudi Prakka Needagaa Yehovaa Undunu
Pagati Enda Raathri Vennela Debbaina Thagalaka – 2
Ae Apaayamu Naaku Raakundaa Yehovaa Kaapaadunu – 2
Naa Raakapokalayandunu Kaapaadi Rakshinchunu – 2
యెహోవా వలనే యెహోవా వలనే
నాకు సహాయం కలుగును కలుగును – 2 కలుగును
Yehovaa Valane Yehovaa Valane
Naaku Sahaayam Kalugunu Kalugunu – 2 Kalugunu
3. వేటకాని ఉరిలోనుండి విడిపించిన దేవా
నాశనకరమైన తెగులు రాకుండ రక్షించిన దేవా – 2
నీ బలమైన రెక్కలతో కప్పుమయా మా రక్షణ ఆధారమా – 2
నా కుడిప్రక్క పదివేలు కూలిననూ నీ కృపచేత కాపాడుమా – 2
Vetakaani Urilo Nundi Vidipinchina Devaa
Naashanakaramaina Thegulu Raakunda
Rakshinchina Devaa – 2
Nee Balamaina Rekkalatho Kappumayaa
Maa Rakshana Aadhaaramaa – 2
Naa Kudi Prakka Padi Velu Koolinanu
Nee Krupa Chetha Kaapaadumaa – 2
యెహోవా వలనే యెహోవా వలనే
నాకు సహాయం కలుగును కలుగును – 2 కలుగును
Yehovaa Valane Yehovaa Valane
Naaku Sahaayam Kalugunu Kalugunu – 2 Kalugunu
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,