Prabhuni Smarinchu Prabhuni Lyrics In Tamil
ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు
ఓ మనసా నా మనసా – 2
1. నీ ప్రేమ ధాటికి సాటియే లేదు – 2
నీ మహిమే మేటి – 3
2. ప్రభూ నీ శరణాగతులగువారు – 2
విడుదల నొందెదరు – 3
3. పాపుల కొరకై సిలువను మోసి – 2
ప్రాణంబిడె నిలలో – 3
4. మా ప్రభువా మా మొరనాలించి – 2
నీ జ్ఞానంబిమ్ము – 3
Prabhuni Smarinchu Prabhuni Lyrics In English
Prabhuni Smarinchu Prabhuni Smarinchu
O Manasaa Na Manasaa – 2
1. Nee Prema Dhaatiki Saatiye Ledhu – 2
Nee Mahime Maati – 3
2. Prabhuu Nee Sharanagatulaguvaaru – 2
Vidudala Nondedaru – 3
3. Paapula Korakai Siluvanu Mosi – 2
Pranambide Nilalo – 3
4. Maa Prabhuvaa Maa Moranaalinchi – 2
Nee Gnaanambimmu – 3
Prabhuni Smarinchu Prabhuni MP3 Song
Prabhuni Smarinchu Prabhuni Lyrics In Tamil & English
ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు
ఓ మనసా నా మనసా – 2
Prabhuni Smarinchu Prabhuni Smarinchu
O Manasaa Na Manasaa – 2
1. నీ ప్రేమ ధాటికి సాటియే లేదు – 2
నీ మహిమే మేటి – 3
Nee Prema Dhaatiki Saatiye Ledhu – 2
Nee Mahime Maati – 3
2. ప్రభూ నీ శరణాగతులగువారు – 2
విడుదల నొందెదరు – 3
Prabhuu Nee Sharanagatulaguvaaru – 2
Vidudala Nondedaru – 3
3. పాపుల కొరకై సిలువను మోసి – 2
ప్రాణంబిడె నిలలో – 3
Paapula Korakai Siluvanu Mosi – 2
Pranambide Nilalo – 3
4. మా ప్రభువా మా మొరనాలించి – 2
నీ జ్ఞానంబిమ్ము – 3
Maa Prabhuvaa Maa Moranaalinchi – 2
Nee Gnaanambimmu – 3