Telugu Christian Songs Lyrics
Artist: Sayaram Gattu
Album: Loka Rakshakudu
Released on: 20 Apr 2020
Karuna Chupinchu Yesayya Lyrics In Telugu
కరుణ చూపించుమా
యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా
యేసయ్య స్వస్థతలు చూపగా – 2
నీ ప్రజలము అయిన మేము
మృత్యువు కోరలో చిక్కాము
ఏ దారియు కానరాక
నశియించి పోతున్నాము – 2
కరుణగల దేవుడు నీవు
కరుణించి కాపాడుమా – 2
కరుణ చూపించుమా
యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా
యేసయ్య స్వస్థతలు చూపగా
1. ఐగుప్తులో పది తెగుల్లలో
నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి
మృత్యువాత తప్పించితివి – 2
నీ నామము మదిలో నిలిపి
ఈ ఆపదలో వేడాము
నీ మహిమను తిరిగి చూడగా
నీ సన్నిధిలో చేరాము – 2
(కరుణగల)
2. ఇశ్రాయేలు వారిగ మేము
నీ ఉనికిని ప్రశ్నించాము
నీ ప్రేమను రుచి చూసిననూ
మారాను కురిపించాము – 2
చెలరేగే సర్పము కాటు
మములను కబళించే వేళ
మాకు దిక్కు నీవేనంటూ
మోకరించి నిను వేడితిమి – 2
(కరుణగల)
3. మరణమునే జయించి నీవు
సజీవుడిగా నిలిచావు
నిన్ను నమ్మి వేడిన చాలు
మా తప్పులు మరిచావు – 2
నేను జీవించితి గనుక
మీరును జీవించెదరన్న
వాగ్దానము నమ్మితిమయ్యా
నెరవేర్చుము మా యేసయ్య – 2
(కరుణగల)
Karuna Chupinchu Yesayya Lyrics In English
Karuna Chupinchu
Yesayya Kanneeru Thudavagaa
Mahima Kuripinchumaa
Yesayya Swasthathalu Choopagaa – 2
Nee Prajalamu Aina Memu
Mruthyuvu Koralo Chikkaamu
Ae Daariyu Kaanaraaka
Nashiyinchi Pothunnaamu – 2
Karunagala Devudu Neevu
Karuninchi Kaapaadumaa – 2
Karuna Choopinchumaa
Yesayya Kanneeru Thudavagaa
Mahima Kuripinchumaa
Yesayya Swasthathalu Choopagaa
1. Aigupthulo Padi Thegullalo
Nee Prajalanu Kaapadithivi
Gorrepilla Rakthamunichchi
Mruthyuvaatha Thappinchithivi – 2
Nee Naamamu Madilo Nilipi
Ee Aapadalo Vedaamu
Nee Mahimanu Thirigi Choodagaa
Nee Sannidhilo Cheraamu – 2
(Karunagala)
2. Ishraayelu Vaariga Memu
Nee Unikini Prashninchaamu
Nee Premanu Ruchi Choosinanu
Maaraanu Kuripinchaamu – 2
Chelarege Sarpamu Kaatu
Mamulanu Kabalinche Vela
Maaku Dikku Neevenantu
Mokarinchi Ninu Vedithimi – 2
(Karunagala)
3. Maranamune Jayinchi Neevu
Sajeevunigaa Nilichaavu
Ninnu Nammi Vedina Chaalu
Maa Thappulu Marichaavu – 2
Nenu Jeevinchithi Ganuka
Meerunu Jeevinchedaranna
Vaagdhaanamu Nammithimayyaa
Neraverchumu Maa Yesayya – 2
(Karunagala)
Watch Online
Karuna Chupinchu Yesayya MP3 Song
Technician Information
Lyrics, Tune and Producer: Sayaram Gattu
Sung By Sai Charan
Music: Immanuel Rajesh
Creative Head: Symon Peter
Edit & VFX: Wesley Vfx (Hallaluya Raju)
Mix & Master: Vincent Raj (Vincey Studios)
Karuna Chupinchu Yesayya Lyrics In Telugu & English
కరుణ చూపించుమా
యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా
యేసయ్య స్వస్థతలు చూపగా – 2
Karuna Chupinchu Yesayya
Kanneeru Thudavagaa
Mahima Kuripinchumaa
Yesayya Swasthathalu Choopagaa – 2
నీ ప్రజలము అయిన మేము
మృత్యువు కోరలో చిక్కాము
ఏ దారియు కానరాక
నశియించి పోతున్నాము – 2
Nee Prajalamu Aina Memu
Mruthyuvu Koralo Chikkaamu
Ae Daariyu Kaanaraaka
Nashiyinchi Pothunnaamu – 2
కరుణగల దేవుడు నీవు
కరుణించి కాపాడుమా – 2
Karunagala Devudu Neevu
Karuninchi Kaapaadumaa – 2
కరుణ చూపించుమా
యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా
యేసయ్య స్వస్థతలు చూపగా
Karuna Choopinchumaa
Yesayya Kanneeru Thudavagaa
Mahima Kuripinchumaa
Yesayya Swasthathalu Choopagaa
1. ఐగుప్తులో పది తెగుల్లలో
నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి
మృత్యువాత తప్పించితివి – 2
Aigupthulo Padi Thegullalo
Nee Prajalanu Kaapadithivi
Gorrepilla Rakthamunichchi
Mruthyuvaatha Thappinchithivi – 2
నీ నామము మదిలో నిలిపి
ఈ ఆపదలో వేడాము
నీ మహిమను తిరిగి చూడగా
నీ సన్నిధిలో చేరాము – 2
(కరుణగల)
Nee Naamamu Madilo Nilipi
Ee Aapadalo Vedaamu
Nee Mahimanu Thirigi Choodagaa
Nee Sannidhilo Cheraamu – 2
(Karunagala)
2. ఇశ్రాయేలు వారిగ మేము
నీ ఉనికిని ప్రశ్నించాము
నీ ప్రేమను రుచి చూసిననూ
మారాను కురిపించాము – 2
Ishraayelu Vaariga Memu
Nee Unikini Prashninchaamu
Nee Premanu Ruchi Choosinanu
Maaraanu Kuripinchaamu – 2
చెలరేగే సర్పము కాటు
మములను కబళించే వేళ
మాకు దిక్కు నీవేనంటూ
మోకరించి నిను వేడితిమి – 2
(కరుణగల)
Chelarege Sarpamu Kaatu
Mamulanu Kabalinche Vela
Maaku Dikku Neevenantu
Mokarinchi Ninu Vedithimi – 2
(Karunagala)
3. మరణమునే జయించి నీవు
సజీవుడిగా నిలిచావు
నిన్ను నమ్మి వేడిన చాలు
మా తప్పులు మరిచావు – 2
Maranamune Jayinchi Neevu
Sajeevunigaa Nilichaavu
Ninnu Nammi Vedina Chaalu
Maa Thappulu Marichaavu – 2
నేను జీవించితి గనుక
మీరును జీవించెదరన్న
వాగ్దానము నమ్మితిమయ్యా
నెరవేర్చుము మా యేసయ్య – 2
(కరుణగల)
Nenu Jeevinchithi Ganuka
Meerunu Jeevinchedaranna
Vaagdhaanamu Nammithimayyaa
Neraverchumu Maa Yesayya – 2
(Karunagala)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,